ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా క్రేజ్ ఏ మాత్రం తగ్గట్లేదు. పుష్ప.. సినీ ప్రపంచాన్నే కాకుండా క్రికెట్ ప్రపంచాన్ని కూడాఓ ఊపు ఊపేస్తోంది. పుష్ప సినిమాలో శ్రీవల్లి పాటకు అల్లు అర్జున్ వేసిన డ్యాన్స్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాధారణంగా బౌలర్ వికెట్ తీసినప్పుడు తనదైన శైలిలో సెలబ్రేషన్ జరపుకుంటారు. కానీ ప్రస్తుతం బౌలర్లు పుష్ప డైలాగ్‌లు, పాటలకు స్టెప్పలేసి సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ పాటకు అభిమానులు పెరుగుతున్నారు. […]
స్టార్ హీరో అల్లు అర్జున్ – లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. దేశవ్యాప్తంగా భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా ఒక్కో ఏరియాలో ఒక్కోలా రెస్పాన్స్ దక్కించుకుంది. కానీ పుష్ప సినిమా చూసిన ప్రేక్షకులకు ఎక్కడో సుకుమార్ మార్క్ దారి తప్పి, స్పానిష్ దారికి మళ్ళిందేమో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. స్పానిష్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసే ప్రేక్షకులకు సుకుమార్ పుష్ప లైన్ ఎక్కడ నుండి తీసుకున్నాడో […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం పుష్ప. డిసెంబర్ 17న భారీ అంచనాలతో సినిమా ప్రేక్షకుల ముందు రాబోతుంది. ఇలాంటి తరుణంలో పుష్ప మేకర్స్ కి బాలీవుడ్ సెన్సార్ బృందం భారీ షాక్ ఇచ్చిందని సమాచారం. ఈ సినిమా దాదాపు ఐదు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. తీరా విడుదలకు రెండు రోజుల ముందు హిందీ వెర్షన్ కు సెన్సార్ నిరాకరించడం […]
సుకుమార్, అల్లు అర్జున్ క్రేజీ కాంబోలో వస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్టు ‘పుష్ప’. పుష్ప రెండు పార్టులుగా వస్తున్న విషయం తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథ. అల్లు అర్జున్ సరసన రష్మీక మందాన నిటిస్తున్న విషయం తెలిసిందే. చిత్రబృందం ఇటీవల విడుదల చేసిన ఆమె లుక్స్ బాగా వైరల్ అయ్యాయి. ఈ సినిమా నుంచి రిలీజైన దాక్కో దాక్కో మేక పాట కూడా యూట్యూబ్‌ని షేక్ చేసింది. అయితే అభిమానుల కోసం సినిమాలో భారీ అంచనాలతో […]
సినిమా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ ఒకటి. చిత్రం మొత్తాన్ని ఒకే పార్టులో చూపించలేమని సినిమాని రెండు పార్టులుగా ప్లాన్ చేశాడు సుకుమార్. ఎర్రచందనం స్మగ్లర్‌గా అల్లుఅర్జున్ ఊర మాస్ లుక్ ఇప్పటికే అభిమానులు ఫిదా అయిపోయారు. బన్నీ- సుకుమార్ కాంబోలో వస్తున్న మూడో ప్రాజెక్టు ఇది. పుష్ప నుంచి ఏ అప్‌డేట్ వచ్చినా పిచ్చ వైరలవుతోంది. పుష్ప ప్లోమో నుంచి ‘దాక్కో దాక్కో మేక’ పాట వరకు […]
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం పుష్ప. రెండు పార్టులుగా రాబోతున్న సుకుమార్ క్రేజీ ప్రాజెక్టుకు లీకుల బాధ తప్పడం లేదు. ఈ విధంగా లీకులైతే సినిమా పరిస్థితి ఏంటని బన్నీ అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సినిమా నుంచి మరో ఫైట్ సీన్ లీకవడంతో మైత్రీ మూవీస్ సంస్థ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తాజాగా బన్నీ కూడా లీకులపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఎడిటింగ్ యూనిట్‌కు […]
కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ప్రజల జీవితాలు అస్తవ్యస్తం ఆవుతోన్నాయి. ఇక వ్యాపార వర్గాలకి కూడా తీరని నష్టం వాటిల్లుతోంది. దీనికి తెలుగు సినీ పరిశ్రమ అతీతం కాదు. మొదటి వేవ్ నుండి కూడా ఇండస్ట్రీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. ఇప్పుడు ఆ కష్టాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న పెద్ద సినిమాల విడుదల విషయంలో చాల కన్ఫ్యూజన్ నెలకొంది. దర్శక ధీరుడు రాజమౌళి ట్రిపుల్ ఆర్ మూవీని ఎప్పటి నుండి […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మెగా హీరో అనే ట్యాగ్ తో మొదలైన ఆయన ప్రయాణం.., తక్కువ కాలంలోనే ఐకాన్ స్టార్ అనిపించుకునే స్థాయికి చేరింది. “అలా వైకుంఠపురములో” మూవీతో బన్నీ సృష్టించిన ఇండస్ట్రీ రికార్డ్స్ అందరికీ తెలిసిందే. దీని తరువాత అల్లువారబ్బాయి ప్రస్తుతం పుష్ప మూవీలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే చిత్రంలో నటిస్తున్నాడు. కరోనా నేపథ్యంలో ఈ చిత్రం యొక్క షూటింగ్ ను పోస్ట్ పోన్ చేశారు. బన్నీ పక్కన రష్మిక మందన్న కథానాయక గా నటిస్తుంది. ఇటీవలే ఈ చిత్రం నుండి విడుదలైన టిజర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది. ఇక పుష్ప తర్వాత అల్లు అర్జున్ కొరటాల శ్రీనివాస్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే కొరటాల మాత్రం ఎన్టీఆర్‌తో […]
ఫిల్మ్ డెస్క్- కరోనా బారిన పడిన టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కోలుకుంటున్నారట. ఇటీవల కొవిడ్ సోకిన బన్నీఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. తన ఆరోగ్యం మెరుగుపడుతోందని ట్విట్టర్ వేదికగా అల్లు అర్జున్ తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఆయనొక పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం స్వల్ప లక్షణాలున్నాయి.. మెల్లగా కోలుకుంటున్నా.. ఆరోగ్యం బాగుంది.. ఇంకా క్వారంటైన్‌లోనే ఉన్నాను.. నాపై ప్రేమ చూపిస్తూ, త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటా.. అని బన్నీ పేర్కొన్నారు. ప్రస్తుతం […]