SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Ambani And Adani Wins Ipl Franchise

ఉమెన్స్‌ IPL.. భారీ ధరకు ఫ్రాంచైజ్‌లు దక్కించుకున్న అదానీ, అంబాని

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Wed - 25 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఉమెన్స్‌ IPL.. భారీ ధరకు ఫ్రాంచైజ్‌లు దక్కించుకున్న అదానీ, అంబాని

పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఇప్పుడు తన రెక్కలను మహిళా క్రికెట్‌ వరకు చాచింది. ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపిస్తూ.. వ్యాపార సంస్థకు కోట్లలో ఆదాయం తెచ్చిపెడుతూ.. బీసీసీఐకి బంగారు బాతుగా మారింది ఐపీఎల్‌. 2008లో మొదలై.. ఇప్పటికే 14 సీజన్లు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు పురుష క్రికెటర్లకు మాత్రమే పరిమితమైన ఈ ఐపీఎల్‌.. ఇప్పుడు మహిళల క్రికెట్‌లోకి కూడా ప్రవేశపెడుతోంది బీసీసీఐ. దీని కోసం బిడ్డింగ్‌లు ఆహ్వాంచింది. బుధవారం అత్యధిక బిడ్డింగ్‌ వేసిన సంస్థలకు ఆయా ఫ్రాంచైజ్‌లను ప్రకటించింది. ఇందులో విశేషం ఏమిటంటే.. పురుషుల ఐపీఎల్‌ కంటే మహిళల ఐపీఎల్‌కు భారీ ధరకు బిడ్డింగ్‌లు వచ్చాయి. 2008లో ఐపీఎల్‌ ప్రాంచైజ్‌ల అమ్మకం ద్వారా బీసీసీఐకి వచ్చిన ఆదాయం కంటే ఇప్పుడు ఉమెన్స్‌ ఐపీఎల్‌ బిడ్డింగ్‌ల ద్వారా వచ్చిన ఆదాయం ఎక్కువ. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జైషానే స్వయంగా వెల్లడించారు.

మొత్తం ఐదు జట్లతో ఉమెన్స్‌ టీ20 లీగ్‌ను నిర్వహించనుంది బీసీసీఐ. దీనికి ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌(డబ్ల్యూపీఎల్‌) అని పేరు పెట్టింది. ఇందులో.. అహ్మదాబాద్‌ ఫ్రాంచైజ్‌ను అదానీ స్పోర్ట్స్‌లైన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ దక్కించుకోగా.. ముంబై ఫ్రాంచైజ్‌ను అంబానికి చెందిన ఇండియా విన్‌ స్పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, బెంగుళూరు ఫ్రాంచైజ్‌ను రాయల్‌ ఛాలెంజర్స్‌ స్పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ, ఢిల్లీ ఫ్రాంచైజ్‌ను జేఎస్‌డబ్ల్యూ జీఎంఆర్‌ క్రికెట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, లక్నో ఫ్రాంచైజ్‌ను కప్రి గ్లోబల్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలు దక్కించుకున్నాయి. రూ.1289 కోట్ల అత్యధిక బిడ్డింగ్‌తో అదాని గ్రూప్‌ అహ్మదాబాద్‌ ఫ్రాంచైజ్‌ను దక్కించుకుంది. ముంబైని రూ.912.99 కోట్లకు, బెంగుళూరు రూ.901 కోట్లకు, ఢిల్లీ 810 కోట్లకు, అలాగే లక్నోను రూ.757 కోట్లకు ఆయా కంపెనీలు బిడ్డింగ్‌ వేసి దక్కించుకున్నాయి. ఈ బిడ్డింగ్‌లతో బీసీసీఐకి రూ.4669.99 కోట్లు సమకూరాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

𝐁𝐂𝐂𝐈 𝐚𝐧𝐧𝐨𝐮𝐧𝐜𝐞𝐬 𝐭𝐡𝐞 𝐬𝐮𝐜𝐜𝐞𝐬𝐬𝐟𝐮𝐥 𝐛𝐢𝐝𝐝𝐞𝐫𝐬 𝐟𝐨𝐫 𝐖𝐨𝐦𝐞𝐧’𝐬 𝐏𝐫𝐞𝐦𝐢𝐞𝐫 𝐋𝐞𝐚𝐠𝐮𝐞.

The combined bid valuation is INR 4669.99 Cr

A look at the Five franchises with ownership rights for #WPL pic.twitter.com/ryF7W1BvHH

— BCCI (@BCCI) January 25, 2023

Today is a historic day in cricket as the bidding for teams of inaugural #WPL broke the records of the inaugural Men’s IPL in 2008! Congratulations to the winners as we garnered Rs.4669.99 Cr in total bid. This marks the beginning of a revolution in women’s cricket and paves the

— Jay Shah (@JayShah) January 25, 2023

🚨The five franchises of the Women’s Premier League (WPL) have been awarded to: (In INR cr)

🔸Adani Group – Ahmedabad – 1289 cr
🔸Mumbai Indians – Mumbai – 912.99 cr
🔸Royal Challengers – Bengaluru – 901 cr
🔸Delhi Capitals – Delhi – 810 cr
🔸Capri Global – Lucknow – 757 cr pic.twitter.com/6yeNmhlE4q

— Cricbuzz (@cricbuzz) January 25, 2023

Tags :

  • Adani
  • Ambani
  • BCCI
  • Cricket News
  • IPL
  • Jay Shah
  • WPL
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

    Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam