SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » 8 Captains In 1 Year What Is Going On Indian Cricket Team

వెస్టిండీస్ టూర్ కి మరో కొత్త కెప్టెన్! ద్రవిడ్, గంగూలీపై పై ఫ్యాన్స్ ఫైర్!

  • Written By: Govardhan Reddy
  • Updated On - Wed - 6 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వెస్టిండీస్ టూర్ కి మరో కొత్త కెప్టెన్! ద్రవిడ్, గంగూలీపై పై ఫ్యాన్స్ ఫైర్!

జెంటిల్ మ్యాన్ గేమ్ గా పిలవబడే క్రికెట్ సమిష్టిగా ఆడే ఆట. అది ఏ ఒక్కరి వల్లో గెలిచేది కాదు.. ఏ ఒక్కరి వల్లో ఓడేది కాదు. అందులో ముఖ్యమైన పాత్ర పోషించేది.. జట్టును నడిపించే భాధ్యతను భుజాన వేసుకునే నాయకుడు. బలమైన నాయకుడుంటేనే ఆ జట్టు అద్భుతంగా రాణించగలదు. అలా భారత జట్టు బాధ్యతలను తమ భుజస్కంధాలపై మోసి ప్రపంచ క్రికెట్ జట్లలో ఒకటిగా నిలిపిన భారత దిగ్గజాలకు.. నేడు భారత జట్టు కెప్టెన్ ఎవ్వరో అర్థమవ్వడం లేదు. ఏ ముహూర్తాన విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడో తెలియదు.. కానీ, ప్రస్తుతం సిరీస్ కొక్కరు చొప్పున కెప్టెన్ గా చలామణి అవుతున్నారు. జట్టులో నిలకడగా స్థానం లేని ఆటగాళ్లకు సైతం జట్టును నడిపించే బాధ్యతలు అప్పగిస్తున్నారు.. మన సెలెక్టర్లు.

ఏ ముహూర్తాన రాహుల్ ద్రావిడ్ ఇండియా హెడ్ కోచ్ అయ్యాడో.. అప్పటి నుంచి టీమిండియా జట్టుకు ఎవరు ఎప్పుడు కెప్టెన్ అవుతారో ఏమాత్రం అంచనా వేయలేనట్టు పరిస్థితి తయారైంది. విశ్రాంతి అనే మంత్రం జపిస్తూ.. సీనియర్లకు రెస్టుల మీద రెస్టులు ఇవ్వడం.. ఒక్కో ఫార్మాట్లో ఒక్కో కెప్టెన్ ఉండడంతో పరిస్థితి సిరీస్‌కో కెప్టెన్ అన్నట్లు తయారైంది. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు మూడు ఫార్మాట్లకు దాదాపు అతను పక్కా అందుబాటులో ఉండేవాడు. విశ్రాంతి తీసుకున్న సందర్భాలు తక్కువే. కానీ రోహిత్ వచ్చాక పరిస్థితి తారుమారైంది. ఒక సిరీస్ ఆడితే మరో సిరీస్ రెస్ట్.. ఐపీఎల్ ఆడితే సిరీస్ల కొద్దీ విశ్రాంతి.. సీనియర్లకు ఆట కన్నా రెస్టే ఎక్కువయింది.

KL Rahul ✅
Rohit Sharma ✅
Rishabh Pant ✅
Hardik Pandya ✅
Shikhar Dhawan ✅

Fifth different captain for Team India in white-ball cricket this year 😳#ShikharDhawan #India #WIvsIND #Cricket #ODIs pic.twitter.com/587ppMKlHD

— Wisden India (@WisdenIndia) July 6, 2022

ఇది కూడా చదవండి: India, Pakistan: ఇంగ్లండ్‌ చేతిలో భారత్‌ ఓడితే పాకిస్థాన్‌కు కలిసొచ్చింది!

2008 నుంచి 2021 వరకు 13 ఏళ్ల కాలంలో టీమిండియా మూడు ఫార్మాట్లలో ఏడుగురు కెప్టెన్లు మాత్రమే కెప్టెన్సీ చేశారు. ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ దగ్గర్నుంచి సారథ్య బాధ్యతలు అందుకున్న మహేంద్ర సింగ్ ధోనీ సుదీర్ఘ కాలం పాటు జట్టును నడిపించాడు. ఇక విరాట్ కెప్టెన్ అయిన తర్వాత రోహిత్ శర్మ అతని గైర్హాజరీలో జట్టును నడిపించాడు. కానీ విరాట్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటి నుంచి టీమిండియా పరిస్థితి పూటకో కెప్టెన్ అన్నట్లు తయారైంది. ఈ క్రమంలో త్వరలో వెస్టిండీస్ తో జరగబోయే సిరీస్ కు మరో.. నాయకుడు తెరమీదకొచ్చాడు. అతనెవరో కాదు.. శిఖర్ ధావన్. భారత అభిమానులు ముద్దుగా పిలుచుకునే గబ్బర్ కు స్థిరంగా జట్టులో స్థానం ఉంటుందో.. ఉండదో తెలియని పరిస్థితి. అలాంటి ఆటగాడికి జట్టు పగ్గాలు అప్పగించడంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కోచ్ ద్రవిడ్ లపై అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. “ధావన్ లో కెప్టెన్సీ లక్షణాలు కనిపెట్టిన గొప్పోళ్ళు మీరే అంటూ..” గంగూలీ, ద్రవిడ్ లపై సోషల్ మీడియా వేదికగా మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు.

Shikhar Dhawan Will Lead India Against West Indies!#Cricket #IPL #IndianCricket #TeamIndia #INDVWI #ShikharDhawan pic.twitter.com/4IFhA8o05o

— CRICKETNMORE (@cricketnmore) July 6, 2022

కెప్టెన్సీ మార్పులకు కారణాలేంటీ?

ఈ ఏడాది ప్రారంభంలో విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో రోహిత్ శర్మ కెప్టెన్ అయ్యాడు. అయితే.. రోహిత్ తరచూ ఫిట్ నెస్ సమస్యలు ఎదుర్కోవడం, విశ్రాంతి ఇవ్వాల్సి రావడం ఒక ప్రధాన కారణం. ఇక వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ సైతం ఇటీవల గాయం కారణంగా మూడు నెలలు రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొనడం రెండో ప్రధాన కారణం. టీ20, వన్డే, టెస్ట్ మూడు ఫార్మాట్లలో ఆడే ప్లేయర్లు ఇండియా జట్టులో ప్రస్తుతం బుమ్రా, పంత్, శ్రేయస్ అయ్యర్ మినహా ఎవరూ లేరు. రోహిత్, రాహుల్ మిస్సయితే టీ20లకు పంత్, వన్డేలకు ధావన్, టెస్టులకు బుమ్రా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాల్సి వస్తుంది. ఒకేసారి రెండు సిరీస్ లను షెడ్యూల్ చేసినప్పుడు టీ20 జట్టులో పంత్ లేకపోతే హార్దిక్ పాండ్యా జట్టును లీడ్ చేయాల్సి వస్తుంది.

#BCCI selecting captains be like pic.twitter.com/ocFnS93sXA

— Tweetera🐦 (@DoctorrSays) July 6, 2022

ఇది కూడా చదవండి: England: భారత్‌పై గెలిచి ఏం సాధించారు? ఇంగ్లండ్‌పై దారుణమైన ట్రోలింగ్‌

Tags :

  • Cricket News
  • Rohit Sharma
  • Shikhar Dhawan
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

    Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

  • Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

    Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

  • Asia Cup 2023: శిఖర్ ధావన్ కి చెక్ పెట్టిన సెలక్టర్లు! కెరీర్ ముగిసినట్టేనా..?

    Asia Cup 2023: శిఖర్ ధావన్ కి చెక్ పెట్టిన సెలక్టర్లు! కెరీర్ ముగిసినట్టేనా..?

  • Rohit Sharma: వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

    Rohit Sharma: వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam