SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » politics » Central Finance Minister Introduced Jammu Kashmir Budget In Parliament

పార్లమెంట్ లో రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి!

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Tue - 15 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పార్లమెంట్ లో రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి!

సాధారణంగా కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశ పెడతారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పద్దులను ఆయా రాష్ట్రాల అసెంబ్లీలలో ప్రవేశ పెడుతుంటారు. ఇది అనాదిగా వస్తున్న సంప్రదాయం కూడా. కానీ ఆనవాయితీకి భిన్నంగా.. దేశంలోని ఓ కీలక రాష్ట్ర బడ్జెట్ ను.. కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఇంతకీ అది ఏ రాష్ట్రం. అలా చేయడానికి గల కారణాల తెలుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

మన దేశంలో భూతల స్వర్గం భావించే రాష్ట్రం జమ్ము కశ్మీర్. అక్కడ ప్రకృతి అందాలతో పాటు నిత్యం బాంబుల మోతలు వినిపిస్తుంటాయి. పాకిస్తాన్ నుంచి అక్రమంగా చోరబడే ఉగ్రవాదులు ఇక్కడ నిత్యం దాడుల ప్రయత్నిస్తుంటారు. వారిని మన సైనికులు ఎప్పటికప్పుడు సమర్ధవంతగా ఎదుర్కొన్ని నిలబడుతున్నారు. 2019 ఆగస్టు 5న జమ్ము కశ్మీర్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని తొగించడంతో పాటు రాష్ట్రపతి పాలన విధించింది. జమ్ము, కశ్మీర్‌, లడఖ్ లను వేర్వేరు ప్రాంతాలుగా గుర్తించింది. అప్పటి నుంచి జమ్ము కశ్మీర్‌ రాష్ట్ర హోదాను కోల్పోయింది. కేంద్ర పాలిత ప్రాంతంగా మారింది. అప్పటి నుంచి అక్కడ కేంద్ర పాలనే కొనసాగుతోంది.ఇలా ఉన్న ఆ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుని.. సరికొత్త సంప్రదాయానికి తెర తీసింది. జమ్ము, కశ్మీర్‌ల బడ్జెట్‌ను.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. మార్చి 14న సోమవారం నాడు పార్లమెంటు లో జమ్ము, కశ్మీర్‌ బడ్జెట్‌ అంశాన్ని సభ ముందుకు తీసుకువచ్చారు.

 Jammu and Kashmir budget in the hands of the Union Minister!

ఈ మేరకు ఆ ప్రాంతానికి సంబంధించిన బడ్జెట్‌ ప్రతులు పార్లమెంటు ఆవరణకు చేరుకోగానే మరోసారి భద్రపరమైన తనిఖీలు నిర్వహించారు. అయితే ఇప్పటికే కేంద్ర బడ్జెట్‌ను డిజిటల్‌ పద్దతిలో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌.. కశ్మీర్‌ బడ్జెట్‌ను పాత పద్దతిలో పేపర్‌ బడ్జెట్‌గా సభ ముందుకు తీసుకొచ్చారు. రెండో విడత పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలు మార్చి 14 నుంచి ఏప్రిల్‌ 8 వరకు జరగనున్నాయి. జమ్ము కశ్మీర్‌ బడ్జెట్‌తో పాటు ఆ ప్రాంతాలకు సంబంధించి పలు కీలక అంశాలు, అలాగే అక్కడ చట్ట సవరణలపై ఈ సమావేశాల్లో సుదీర్ఘంగా చర్చించనున్నారు.

#WATCH | Delhi: Copies of the Budget of Jammu and Kashmir brought to the Parliament. Union Finance Minister Nirmala Sitharaman will present the Budget for J&K in Lok Sabha today. pic.twitter.com/6NwRwabnEL

— ANI (@ANI) March 14, 2022


మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Central Finance Minister
  • Jammu and Kashmir
  • parliament
  • Parliament Budget Session
Read Today's Latest politicsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పెళ్లికి వంద మంది అతిథులే రావాలి.. పది వంటలే వండాలి.. పార్లమెంటులో బిల్లు..

పెళ్లికి వంద మంది అతిథులే రావాలి.. పది వంటలే వండాలి.. పార్లమెంటులో బిల్లు..

  • కాశ్మీర్ లో ఉగ్రదాడి.. ఏపీకి చెందిన జవాన్ వీరమరణం!

    కాశ్మీర్ లో ఉగ్రదాడి.. ఏపీకి చెందిన జవాన్ వీరమరణం!

  • వీడియో: పార్లమెంట్ ఆవరణలో MPపై కాకి దాడి!

    వీడియో: పార్లమెంట్ ఆవరణలో MPపై కాకి దాడి!

  • సోనియాని మర్యాదపూర్వకంగా పలకరించిన ప్రధాని మోదీ!

    సోనియాని మర్యాదపూర్వకంగా పలకరించిన ప్రధాని మోదీ!

  • ఈమెకు 12 మంది భర్తలు.. ఎందుకంటే!

    ఈమెకు 12 మంది భర్తలు.. ఎందుకంటే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam