SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ott » 6 Indian Movies To Stream On Ott This Week

OTT Releases: ఈ వారం ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతున్న 6 ఇండియన్ సినిమాలు!

  • Written By: Ajay Krishna
  • Published Date - Sun - 14 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
OTT Releases: ఈ వారం ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతున్న 6 ఇండియన్ సినిమాలు!

ఇటీవలి కాలంలో థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలకంటే ఓటిటిలలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలే ఎక్కువ ఉంటున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ నుండి ప్రేక్షకులంతా ఓటిటిలకే అలవాటు పడిపోయారు. అదీగాక థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు.. నెలా రెండు నెలలు తిరగకుండానే ఓటిటిలోకి వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రముఖ ఓటిటిలతో పాటు కొత్త ఓటిటిలు సైతం పుట్టుకొస్తూనే ఉన్నాయి.

ఇప్పటికే అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఆహా, డిస్నీ హాట్ స్టార్, జీ5, సోనీ లివ్, వూట్ లాంటి ఓటిటిలు థియేట్రికల్ రిలీజ్ అయిన లేదా డైరక్ట్ ఓటిటి రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమా హక్కులను దక్కించుకునేందుకు.. ప్రతివారం పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఆగష్టు మూడో వారంలో ఓటిటి విడుదలకు 6 ఇండియన్ సినిమాలు సిద్ధమవుతున్నాయి.

ఈ వారం ఓటిటి/థియేట్రికల్ రిలీజ్ అవుతున్న సినిమాలేంటో చూద్దాం!

  • ఆహా(Aha): హైవే – ఆగష్టు 19(తెలుగు)
  • వూట్(Voot): బైరాగి – ఆగష్టు 19(కన్నడ)
  • ఆహా(aha tamil): జీవి 2 – ఆగష్టు 19(తమిళం)
  • జీ5(Zee5): ఏనుగు – ఆగష్టు 19(తెలుగు, తమిళం)
  • డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Hotstar): హెవెన్ – ఆగష్టు 19(మలయాళం)
  • నెట్ ఫ్లిక్స్(Netflix): షేర్ దిల్; ది ఫిలిబిత్ సాగా – ఆగష్టు 20(హిందీ)

ఈ విధంగా ఈ వారం ఓటిటి ప్రేక్షకులకు పూర్తిస్థాయిలో వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నాయి సినిమాలు. ఒకే వారంలో ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతుండటం అనేది మొదటిసారి కాదు. మరి పైన పేర్కొన్న 6 ఓటిటి సినిమాలలో మీరు ఏ సినిమా కోసం ఎదురుచూస్తున్నారో కామెంట్స్ లో తెలియజేయండి.

This Week OTT Releases pic.twitter.com/QV17q2rVdV

— Aakashavaani (@TheAakashavaani) August 14, 2022

Tags :

  • aha
  • august
  • Hotstar
  • latest tollywood news
  • netflix
  • OTT Releases
  • Zee 5
Read Today's Latest ottNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Baby Movie OTT: ఓటీటీలోకి సెన్సేషనల్ మూవీ ‘బేబీ’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

Baby Movie OTT: ఓటీటీలోకి సెన్సేషనల్ మూవీ ‘బేబీ’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

  • Adipurush OTT: సైలెంట్‌గా OTTలోకి వచ్చేసిన ఆదిపురుష్! ఇవాళ్టి నుంచే స్ట్రీమింగ్.. వేటిలో అంటే?

    Adipurush OTT: సైలెంట్‌గా OTTలోకి వచ్చేసిన ఆదిపురుష్! ఇవాళ్టి నుంచే స్ట్రీమింగ్.. వేటిలో అంటే?

  • బ్యాంకులకు ఆగస్టులో భారీగా సెలవులు.. జాబితా రిలీజ్ చేసిన ఆర్‌బీఐ

    బ్యాంకులకు ఆగస్టులో భారీగా సెలవులు.. జాబితా రిలీజ్ చేసిన ఆర్‌బీఐ

  • సబ్‌స్క్రైబర్లకు షాక్ ఇచ్చిన ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్

    సబ్‌స్క్రైబర్లకు షాక్ ఇచ్చిన ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్

  • మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

    మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam