ప్రతీ వారం థియేట్రికల్ రిలీజ్ అవుతున్న సినిమాలతో పాటు ఓటిటిలో కూడా ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే.. థియేటర్లలో రిలీజయ్యే సినిమాలకంటే ఓటిటిలో ఎక్కువ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయనే సంగతి తెలిసిందే. ప్రతి వారంలాగే ఈ వారం కూడా థియేట్రికల్ సినిమాలతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు ఓటిటిలో రిలీజ్ కాబోతున్నాయి. అయితే.. లాక్ డౌన్ తర్వాత జనాలంతా ఓటిటిలకు బాగా అలవాటు పడిపోయారు. ఇక ఇప్పుడు ఓటిటి సినిమాలకు కూడా బాగానే ఆదరణ […]
ఇటీవలి కాలంలో థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలకంటే ఓటిటిలలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలే ఎక్కువ ఉంటున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ నుండి ప్రేక్షకులంతా ఓటిటిలకే అలవాటు పడిపోయారు. అదీగాక థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు.. నెలా రెండు నెలలు తిరగకుండానే ఓటిటిలోకి వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రముఖ ఓటిటిలతో పాటు కొత్త ఓటిటిలు సైతం పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఆహా, డిస్నీ హాట్ స్టార్, జీ5, సోనీ లివ్, వూట్ […]
ఇటీవలి కాలంలో థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలకంటే ఓటిటి వేదికల ద్వారా స్ట్రీమింగ్ అవుతున్న సినిమాల సంఖ్యే ఎక్కువగా ఉంటున్న సంగతి తెలిసిందే. కరోనా టైమ్ నుండి ప్రేక్షకులంతా ఓటిటిలకే అలవాటు పడిపోయారు. అదీగాక వారికి తగ్గట్టుగానే థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు.. నెలా రెండు నెలలు తిరగకుండానే ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి. అలాంటప్పుడు థియేటర్లకు వెళ్లి చూసే అవసరం, మనీ ఎందుకని నార్మల్ ఆడియెన్స్, ఫ్యామిలీ ప్రేక్షకులు డిసైడ్ అయిపోయారని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రముఖ […]
ఈ మధ్యకాలంలో హాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు సినిమా లవర్స్ అంతా థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలకంటే.. ఓటిటిలో రిలీజ్ అవుతున్న సినిమాలకే ఎక్కువగా అలవాటు పడిపోయారు. థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు సైతం ఎలాగో కొద్దిరోజుల్లోనే ఓటిటిలకు వచ్చేస్తున్నాయి కదా అనే ధీమా కూడా ప్రేక్షకులలో కనిపిస్తుంది. అయితే.. ఇప్పటివరకు అన్ని ఓటిటిలలో కలిపి వారానికి 15 నుండి 20 సినిమాల వరకూ రిలీజ్ అవుతూ వచ్చాయి. ఇప్పుడు ఆగష్టు నెలలో చూసినట్లయితే మొదటి రెండు వారాల్లోనే […]
Upcoming Movies: టాలీవుడ్ లో ప్రతినెలా చిన్న హీరోల నుండి పెద్ద హీరోల వరకు సినిమాలు థియేట్రికల్ రిలీజ్ అవుతూనే ఉన్నాయి. అందులో స్ట్రయిట్ తెలుగు సినిమాలతో పాటు డబ్బింగ్ వెర్షన్ లో కొన్ని సినిమాలు బరిలోకి దిగుతుంటాయి. అయితే.. జూలై నెలలో విడుదలైన తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. అలాగే వచ్చిన సినిమాలేవీ చెప్పుకునే స్థాయిలో లేక స్టార్ హీరోల ఫ్యాన్స్ కూడా నిరాశకు గురవుతున్నారు. హీరోలు సైతం మంచి కంబ్యాక్ […]
బ్యాంకులకి సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి ఆయా బ్యాంకుల వినియోగదారులు ఎప్పుడు ఆసక్తిగా ఉంటారు. వడ్డీ రేట్ల మార్పులు, బ్యాంకు సెలవుల తో పాటు ఇతర వివరాలు తెలుసుకుంటుంటారు. మరికొన్ని రోజుల్లో ఆగష్టు నెల రాబోతోంది. ఆగస్టు నెలలో బ్యాంకుకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పనులను చేసుకోవాలంటే ఆ నెలలో ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో తెలుసుకోవడం ముఖ్యం. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఆగష్టు నెలకు సంబంధించిన బ్యాంకు సెలవులు జాబితాను శనివారం విడుదల చేసింది. […]
అంతర్జాతీయ బీరు దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి శుక్రవారం రోజున నిర్వహించబడుతుంది. బీరు తయారు చేసేవారిని అభినందించడానికి, స్నేహితులందరు కలిసి బీరును తాగడానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మందుప్రియులు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. వేడిగా వాతావరణం ఉన్నప్పుడు గొంతులో చల్లని బీర్ పడితే వచ్చే మజాయే వేరు. ఆ విషయం గురించి బీర్ ప్రియులకు ఎక్కువగా తెలుస్తుంది. అయితే అన్నింటికీ ఒక రోజు ఉన్నట్లే బీర్‌కు కూడా ఒక రోజు ఉంది. ఆ రోజును ఇంటర్నేషనల్ […]
బిగ్‌బాస్ షో.. దీని గురించి తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం అవసరం లేదు. మొదటి సీజన్ నుంచి ఈ షో ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. బుల్లితెరపై భారీ రెస్పాన్స్ తెచ్చుకున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఓ వైపు ఇదంతా స్క్రిప్టెడ్ అంటూ విమర్శలు వెల్లువెత్తినా బిగ్ బాస్ ప్రోగ్రాం హవాకు మాత్రం ఎక్కడా బ్రేకులు పడలేదు. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ ఇదే పరిస్థితి. బుల్లితెర షోస్ అన్నింటిలోకెల్లా ఈ షోకు భారీ టీఆర్పీ దక్కింది. […]