SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ott » 27 Movies To Be Released On Ott This Week

OTT Releases: ఈ వారం ఓటిటిలో విడుదల కాబోతున్న 27 సినిమాలు!

  • Written By: Ajay Krishna
  • Updated On - Tue - 9 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
OTT Releases: ఈ వారం ఓటిటిలో విడుదల కాబోతున్న 27 సినిమాలు!

ఇటీవలి కాలంలో థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలకంటే ఓటిటి వేదికల ద్వారా స్ట్రీమింగ్ అవుతున్న సినిమాల సంఖ్యే ఎక్కువగా ఉంటున్న సంగతి తెలిసిందే. కరోనా టైమ్ నుండి ప్రేక్షకులంతా ఓటిటిలకే అలవాటు పడిపోయారు. అదీగాక వారికి తగ్గట్టుగానే థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు.. నెలా రెండు నెలలు తిరగకుండానే ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి. అలాంటప్పుడు థియేటర్లకు వెళ్లి చూసే అవసరం, మనీ ఎందుకని నార్మల్ ఆడియెన్స్, ఫ్యామిలీ ప్రేక్షకులు డిసైడ్ అయిపోయారని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

ఇలాంటి తరుణంలో ప్రముఖ ఓటిటిలతో పాటు కొత్త ఓటిటిలు సైతం పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఆహా, డిస్నీ హాట్ స్టార్, జీ5, సోనీ లివ్, వూట్ లాంటి ఓటిటిలు థియేట్రికల్ రిలీజ్ అయిపోయిన సినిమాలను లేదా నేరుగా స్ట్రీమింగ్ కి రెడీగా ఉన్న సినిమాల హక్కులను దక్కించుకునేందుకు.. ప్రతివారం పోటీ పడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఆగష్టు రెండో వారంలో ఓటిటి విడుదలకు దాదాపు 25 సినిమాలు సిద్ధమవుతున్నాయి. థియేట్రికల్ రిలీజ్(4)లతో పాటు 21 ఓటిటి సినిమాల ద్వారా ప్రేక్షకులకు వినోదం లభించనుంది.

మరి ఈ వారం ఓటిటి/థియేట్రికల్ రిలీజ్ అవుతున్న సినిమాలేంటో చూద్దాం!

నెట్ ఫ్లిక్స్(Netflix):

  • ఆగష్టు 8 – నరుటో: షిప్పుడెన్(సిరీస్ 1)
  • ఆగష్టు 8 – హ్యాపీ బర్త్ డే(తెలుగు)
  • ఆగష్టు 9 – ఐ జస్ట్ కిల్డ్ మై డ్యాడ్(హాలీవుడ్)
  • ఆగష్టు 10 – ఇండియన్ మ్యాచ్ మేకింగ్(సిరీస్ – సీజన్ 2)
  • ఆగష్టు 10 – లాకీ అండ్ కీ (సిరీస్ 3)
  • ఆగష్టు 10 – బ్యాంకు రాబర్స్: ది లాస్ట్ గ్రేట్ హెయిస్ట్
  • ఆగష్టు 11 – దోతా: డ్రాగన్స్ బ్లడ్: బుక్ 3(హాలీవుడ్)
  • ఆగష్టు 12 – నెవర్ హావ్ ఐ ఎవర్ (సిరీస్ – సీజన్ 3)
  • ఆగష్టు 13 – బ్రూక్లిన్ నైన్ – నైన్: సీజన్ 8(సిరీస్)
  • ఆగష్టు 14 – గాడ్జిల్లా vs కాంగ్ (హాలీవుడ్)

ఆహా(Aha):

  • ఆగష్టు 12 – మాలిక్
  • ఆగష్టు 12 – మహా మనిషి
  • ఆగష్టు 12 – ఏజెంట్ ఆనంద్ సంతోష్-4(వెబ్ సిరీస్)

అమెజాన్ ప్రైమ్(Amazon Prime):

  • ఆగష్టు 10 – సోనిక్ ది ఎడ్జ్ హాగ్(హాలీవుడ్)
  • ఆగష్టు 10 – ది లాస్ట్ సిటీ(హాలీవుడ్)
  • ఆగష్టు 11 – మలయాన్ కుంజు(మలయాళం)
  • ఆగష్టు 11 – థ్యాంక్ యూ(తెలుగు)
  • ఆగష్టు 12 – ఎ లీగ్ ఆఫ్ దెయిర్ ఓన్ (హాలీవుడ్)
  • ఆగష్టు 12 – కాస్మిక్ లవ్ (హాలీవుడ్)

జీ5(Zee5):

  • ఆగష్టు 11 – రాష్ట్ర కవచ ఓం(హిందీ)
  • ఆగష్టు 11 – బ్యూటిఫుల్ బిల్లో(పంజాబీ)
  • ఆగష్టు 11 – విండో సీట్(కన్నడ)
  • ఆగష్టు 12 – హలో వరల్డ్ (వెబ్ సిరీస్)
  • ఆగష్టు 12 – శ్రీమతి (బెంగాలీ)

సోనీ లివ్(Sony LIV):

  • ఆగష్టు 12 – గార్గి (తెలుగు)

డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Hotstar):

  • ఆగష్టు 11 – ది వారియర్ (తెలుగు/తమిళం)
  • ఆగష్టు 12 – క్యాడవర్ (తెలుగు/తమిళం/కన్నడ/మలయాళం)

ఇక ఈ వారం థియేటర్లలో రిలీజ్ కానున్న సినిమాలు:

  • ఆగష్టు 11 – లాల్ సింగ్ చడ్డా
  • ఆగష్టు 11 – రక్షా బంధన్ (హిందీ)
  • ఆగష్టు 12 – మాచర్ల నియోజకవర్గం
  • ఆగష్టు 13 – కార్తికేయ 2

ఈ విధంగా సినిమా లవర్స్ కి, ఓటిటి ప్రేక్షకులకు ఈ వారం పూర్తిస్థాయిలో వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నాయి వెబ్ సిరీస్ లు/సినిమాలు. ఒకే వారంలో ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతుండటం అనేది మొదటిసారి కావడం విశేషం. మరి పైన పేర్కొన్న 27 ఓటిటి సినిమాలు, 4 థియేట్రికల్ రిలీజ్ అవుతున్న సినిమాలలో మీరు ఏ సినిమా కోసం ఎదురుచూస్తున్నారో కామెంట్స్ లో తెలియజేయండి.

This Week OTT Releases – Movies pic.twitter.com/zX19tbNUv2

— Aakashavaani (@TheAakashavaani) August 7, 2022

#ThankYouTheMovie as expected goes for Early Streaming (20 Days). The film isn’t supposed to arrive before 4 weeks (before release) actually!

On the other hand, even small movies are being asked to wait for 4 Weeks by big wigs in ongoing Chamber discussions. This is a sham!! https://t.co/yUKi1QsuGS pic.twitter.com/5jbq5IXU9y

— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) August 9, 2022

Tags :

  • aha
  • Amazon Prime Video
  • august
  • Hotstar
  • latest tollywood news
  • netflix
  • OTT Releases
Read Today's Latest ottNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Baby Movie OTT: ఓటీటీలోకి సెన్సేషనల్ మూవీ ‘బేబీ’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

Baby Movie OTT: ఓటీటీలోకి సెన్సేషనల్ మూవీ ‘బేబీ’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

  • Adipurush OTT: సైలెంట్‌గా OTTలోకి వచ్చేసిన ఆదిపురుష్! ఇవాళ్టి నుంచే స్ట్రీమింగ్.. వేటిలో అంటే?

    Adipurush OTT: సైలెంట్‌గా OTTలోకి వచ్చేసిన ఆదిపురుష్! ఇవాళ్టి నుంచే స్ట్రీమింగ్.. వేటిలో అంటే?

  • ఓటీటీలోకి విజయ్ ఆంటోని ‘హత్య’.. స్ట్రీమింగ్ అందులోనే.. ఎప్పుడంటే?

    ఓటీటీలోకి విజయ్ ఆంటోని ‘హత్య’.. స్ట్రీమింగ్ అందులోనే.. ఎప్పుడంటే?

  • ఓటీటీలోకి వచ్చేసిన నిఖిల్ ‘స్పై’ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

    ఓటీటీలోకి వచ్చేసిన నిఖిల్ ‘స్పై’ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

  • బ్యాంకులకు ఆగస్టులో భారీగా సెలవులు.. జాబితా రిలీజ్ చేసిన ఆర్‌బీఐ

    బ్యాంకులకు ఆగస్టులో భారీగా సెలవులు.. జాబితా రిలీజ్ చేసిన ఆర్‌బీఐ

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam