ప్రతీ వారం థియేట్రికల్ రిలీజ్ అవుతున్న సినిమాలతో పాటు ఓటిటిలో కూడా ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే.. థియేటర్లలో రిలీజయ్యే సినిమాలకంటే ఓటిటిలో ఎక్కువ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయనే సంగతి తెలిసిందే. ప్రతి వారంలాగే ఈ వారం కూడా థియేట్రికల్ సినిమాలతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు ఓటిటిలో రిలీజ్ కాబోతున్నాయి. అయితే.. లాక్ డౌన్ తర్వాత జనాలంతా ఓటిటిలకు బాగా అలవాటు పడిపోయారు.
ఇక ఇప్పుడు ఓటిటి సినిమాలకు కూడా బాగానే ఆదరణ లభిస్తోంది. ప్రేక్షకులు కూడా థియేటర్ లలో విడుదలయ్యే సినిమాలకు తోడుగా ఓటిటి సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ వారం రాబోతున్న సినిమాలు చూసినట్లయితే.. 5 సినిమాలు థియేటర్లలోకి వస్తుండగా, 18 సినిమాలు ఓటిటిలలో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మరి ఈ వారం అటు థియేట్రికల్ ప్రేక్షకులను, ఓటిటి ప్రేక్షకులను అలరించనున్న సినిమాలేంటో చూద్దాం.
ఈ వారం ఓటిటి/థియేట్రికల్ రిలీజ్ అవుతున్న సినిమాలేంటంటే!
నెట్ ఫ్లిక్స్(Netflix):
ఆహా(Aha):
జీ5(Zee5):
సోనీ లివ్(Sony LIV):
డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Hotstar):
ఆహా(tamil):
ఇక ఈ వారం(ఆగష్టు 19న) థియేటర్లలో రిలీజ్ కానున్న సినిమాలు:
ఈ విధంగా సినీ ప్రేమికులకు, ఓటిటి ప్రేక్షకులకు ఈ వారం పూర్తిస్థాయిలో వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నాయి వెబ్ సిరీస్/సినిమాలు. ఒకే వారంలో ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతుండటం అనేది ఫస్ట్ టైమ్ కాదు. మరి పైన పేర్కొన్న 18 ఓటిటి సినిమాలు, 5 థియేట్రికల్ రిలీజ్ అవుతున్న సినిమాలలో మీరు ఏ సినిమా కోసం ఎదురుచూస్తున్నారో కామెంట్స్ లో తెలియజేయండి.