SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » lifestyle » Why Do Educated Indians Want To Settle In America

చాలా మంది ప్రజలు.. అమెరికాలోనే స్థిరపడాలని ఎందుకు కోరుకుంటుంటారు?

  • Written By: Ajay Krishna
  • Updated On - Sun - 15 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
చాలా మంది ప్రజలు.. అమెరికాలోనే  స్థిరపడాలని ఎందుకు కోరుకుంటుంటారు?

ప్రపంచంలో ఏ దేశానికి చెందిన వారైనా జీవితంలో ఒక్కసారైనా అమెరికా వెళ్లాలని కలలు కంటుంటారు. ఆర్థికంగా స్థోమత కలిగినవారు కుటుంబంతో పాటు అమెరికా వెళ్లి.. అక్కడే సెటిల్ అయి తమ పిల్లల్ని చదివించుకుంటారు. మిడిల్ క్లాస్ వారు ఆర్థికంగా అంత స్థోమత లేకపోయినా.. అప్పో సొప్పో చేసి తమ పిల్లలలో ఒకరినైనా అమెరికాలో చదివించేందుకు ట్రై చేస్తుంటారు. ఇక ఆర్థికంగా ఏమాత్రం స్థోమత లేనివారు అమెరికా దేశాన్ని టీవీలో, సినిమాలలో చూస్తూ.. కలలు కనడం వరకే ఆగిపోతారు. కానీ, వారిలో అమెరికా వెళ్లాలని ఆశ మాత్రం అలాగే ఉంటుంది. అయితే.. జనరల్ గా చదుకోవడానికి వెళ్లినవారు లేదా చదువుకున్నవారు అమెరికా గురించి తెలుసుకొని దాదాపు అక్కడే సెటిల్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంటారు.

అంతెందుకు అమెరికాలో దాదాపు ఇండియన్స్ 1.2-1.4 శాతం వరకు సెటిల్ అయి ఉన్నారు. అదీగాక ప్రతి ఏడాది అమెరికాలో చదువుకోవాలని వెళ్లేవారు, లేదా అక్కడే జాబ్ చేస్తూ సెటిల్ అవుతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. మరి చదువుకోవడానికి వెళ్తున్న వారు లేదా ఆల్రెడీ చదువుకున్న వారు ఎందుకని అమెరికాలో సెటిల్ అయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నారు? ఏయే కారణాలు ప్రపంచ దేశాల జనాలను అమెరికా చేర్చుతున్నాయి? చదువుకోవడానికి వెళ్లి అక్కడే సెటిల్ అవ్వాలని అనుకోవడం ఎంత వరకు కరెక్ట్? అమెరికాలో చదివిన, నేర్చుకున్న స్కిల్స్, ఐడియాలిజీతో మాతృదేశాన్ని మార్చేందుకు ప్రయత్నించలేరా? అమెరికా ఉన్నవి, ముఖ్యంగా ఇండయాలో లేనివి ఏంటి? ఇండియన్స్ ఇండియాలోనే సెటిల్ అయ్యేందుకు ఏమేం అడ్డు వస్తున్నాయి? అనే విషయాలను ఇప్పుడు మనం చర్చించుకుందాం!

మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత:

  • అమెరికాలో బహిరంగంగా మూత్ర విసర్జన చేయడం మీరు చూడలేరు. ఎటు చూసినా చాలా శుభ్రంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఇండియాలో ఎప్పుడు చూసినా ట్రాఫిక్ సౌండ్స్, పొల్యూషన్. ఇండియాలో ఇప్పటికీ రోడ్ల పరిస్థితి అద్వాన్నంగా ఉంది. కానీ.. రోడ్లు, పరిశుభ్రత విషయంలో ఇప్పుడిప్పుడే ఇండియా అభివృద్ధి చెందుతోంది.

ఎడ్యుకేషన్ సిస్టమ్:

  • ఇండియాలో తరాల నుండి పాపులర్ అయిన డాక్టర్, ఇంజనీర్ చదువులే పాపులర్ అవుతున్నాయి. ఇక్కడ అన్ని కోర్సులకు ప్రాధాన్యత లేదు. పైగా తగిన సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం ఓ కారణం. కానీ, అమెరికాలో ఇంటరెస్ట్ ఉన్న ప్రతి విషయంలో చదువుకోవడానికి వీలుంటుంది. ఉదాహరణకు సంగీతం, క్రీడలు.. క్రీడలలో చాలా వరకు ఇండియాలో గ్రామాల స్థాయిలోనే ఆగిపోయాయి. అమెరికాలో ఈత నేషనల్ గేమ్, ఫిలిం మేకింగ్, స్క్రిప్ట్ రైటింగ్, విఎఫ్ఎక్స్, గేమింగ్, యూట్యూబ్ ఇలా అన్నిట్లో స్కోప్ ఉంది. మనదేశంలో స్కిల్స్ ఉన్నా ప్రోత్సాహం లేని గేమ్స్, ఆక్టివిటీస్ ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్నెట్ లోకాన్ని శాసిస్తోంది కాబట్టి.. ఈ రోజుల్లో తెలివి కంటే స్కిల్స్ చాలా ముఖ్యం. ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలో సక్సెస్ అయిన పారిశ్రామికవేత్తలు తక్కువగా ఉండటానికి ఇది కూడా ఓ కారణం.

జీవనశైలి:

  • అమెరికాలో ఇండివిడ్యువాలిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇండియాలో అలా కాదు. ప్రతి విషయంలోను నిబంధనలు, ఒక వయసు వచ్చేదాకా సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఉన్నా.. అది పేరెంట్స్ నిర్ణయాన్ని బట్టి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ.. అమెరికాలో 16 ఏళ్ళు దాటితే బయటికి పంపించేసి సొంతంగా బ్రతకడానికి అవకాశం కల్పిస్తారు. సొంతంగా స్కిల్స్ నేర్చుకొని పైకి రావడానికి, చిన్న వయసులోనే డబ్బు సంపాదించడానికి స్కోప్ ఉంటుంది.

ఉద్యోగ అవకాశాలు:

  • ఇండియాలో చాలామంది విద్యావంతులు జనరల్ కేటగిరీకి చెందినవారు. కాబట్టి.. కులాల వారి రిజర్వేషన్ల కారణంగా ఇక్కడ జాబ్స్ పొందలేకపోతున్నారు. అమెరికాలో ఈ కులాల గోల ఉండదు. అందుకనే వారంతా అమెరికాలో ఉండేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అమెరికాలో ప్రతి పనికి స్కోప్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఎవరికి నచ్చిన జాబ్ వారు చేసేయొచ్చు. ఈ విషయంలో మీకు పేరెంట్స్ నుండి ఎలాంటి ఒత్తిడి ఉండదు. ఇండియాలో పిల్లలు ఏం చేయాలో దాదాపు పేరెంట్స్ డిసైడ్ చేసేస్తారు. ఒక స్థాయికి వచ్చాక అదే అలవాటు అయిపోయి.. తమ పిల్లలకు కూడా ఇలాంటి ఉద్యోగాలకే విలువ ఎక్కువ అని రుద్దుతుంటారు. అదీగాక మీరు కూడా మీ పేరెంట్స్ బాటలో వెళ్తే బాగుంటుందని పక్కవాళ్ళు ఉచిత సలహాలు ఇస్తుంటారు.

పాలిటిక్స్, అవినీతి:

  • ఇండియా ఇప్పటికీ అందులోనే చిక్కుకొని ఉంది. అవును.. అన్ని దేశాల్లో అవినీతి ఉంది. కానీ, ఇండియాలా మాత్రం కాదు. ఇక్కడ దేశాన్ని శాసించే రాజకీయ నాయకులకు దాదాపు చదువు, స్కిల్స్ ఉండవు. ఒకవేళ స్కిల్స్ ఉన్నవారు ఉన్నా.. వారిని కూడా చదువులేని నేతలే చెప్పుచేతల్లో పెట్టుకోవడం విచారకరం. ఇండియాలో డబ్బు, రాజకీయ అండ ఉంటే ఏదైనా సాధించవచ్చు. కానీ.. అమెరికాలో అలా కాదు. ఏ ఒక్కరూ లైఫ్ లాంగ్ పాలిటిక్స్ లో కంటిన్యూ కాలేరు. ప్రతి దానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, స్కిల్స్ తప్పనిసరి. అక్కడ అవినీతి తక్కువ, సొంత డెవలప్ మెంట్, తరాల రాజకీయంపై కాకుండా జనాలకు అవసరమయ్యే విషయాలపై ఫోకస్ పెట్టడం విశేషం.

అవుట్‌ డోర్ యాక్టివిటీస్:

  • ఇండియాలో లాగా అమెరికాలో ఎక్కడబడితే అక్కడ పబ్లిక్ పార్క్‌ లను చూడలేరు. బ్రిటీష్ సిస్టమ్ లో పాఠశాల విద్య 16 సంవత్సరాల వరకు మాత్రమే (ఇండియాలో 10వ తరగతి). ఆ తర్వాత పిల్లలు తమకు నచ్చిన కోర్సులను ఎంచుకోవచ్చు. మంచి ఉద్యోగ అవకాశాలతో పాటు, ఫలితంగా ఇండియన్ కరెన్సీ కంటే డాలర్లలో ఎక్కువ సంపాదిస్తారు.

భద్రత(సెక్యూరిటీ):

  • పోలీసు, న్యాయ వ్యవస్థ, ఆరోగ్య సదుపాయాలు USలో మెరుగ్గా ఉన్నాయి.

అమెరికాలో ఇండియన్స్ మిస్ అయ్యే విషయాలు:

  • ఫ్యామిలీ, ఫ్రెండ్స్
  • టీ స్టాల్, ధాబాస్
  • ఫెస్టివల్స్(హోలీ, దీపావళి, దషెరా వంటి పండుగలు)
  • హోమ్ ఫుడ్

Tags :

  • Indians
  • latest national news
  • latest telugu news
  • NRI
  • United States
Read Today's Latest lifestyleNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Donald Trump: అధికారంలోకి రాగానే ఇండియాపై ప్రతీకారం తీర్చుకుంటా: డొనాల్డ్ ట్రంప్

Donald Trump: అధికారంలోకి రాగానే ఇండియాపై ప్రతీకారం తీర్చుకుంటా: డొనాల్డ్ ట్రంప్

  • అమెరికాలో బియ్యం కష్టాలు! క్యూలలో కోటీశ్వరులు!

    అమెరికాలో బియ్యం కష్టాలు! క్యూలలో కోటీశ్వరులు!

  • పెళ్ళికొడుకుని వెతికితే రూ. 4 లక్షల బహుమానం.. ఎవరైనా పర్లేదంటున్న లేడీ

    పెళ్ళికొడుకుని వెతికితే రూ. 4 లక్షల బహుమానం.. ఎవరైనా పర్లేదంటున్న లేడీ

  • Boy Became Software Engineer: 14 ఏళ్లకే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ అయిపోయాడు.. అది కూడా ఎలాన్ మస్క్ కంపెనీలో..

    Boy Became Software Engineer: 14 ఏళ్లకే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ అయిపోయాడు.. అది కూడా ఎలాన్ మస్క్ కంపెనీలో..

  • అమెరికాలో ఆరెంజ్ కలర్‌లోకి మారిపోయిన ఆకాశం! ఎందుకంటే?

    అమెరికాలో ఆరెంజ్ కలర్‌లోకి మారిపోయిన ఆకాశం! ఎందుకంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam