ప్రపంచంలో ఏ దేశానికి చెందిన వారైనా జీవితంలో ఒక్కసారైనా అమెరికా వెళ్లాలని కలలు కంటుంటారు. ఆర్థికంగా స్థోమత కలిగినవారు కుటుంబంతో పాటు అమెరికా వెళ్లి.. అక్కడే సెటిల్ అయి తమ పిల్లల్ని చదివించుకుంటారు. మిడిల్ క్లాస్ వారు ఆర్థికంగా అంత స్థోమత లేకపోయినా.. అప్పో సొప్పో చేసి తమ పిల్లలలో ఒకరినైనా అమెరికాలో చదివించేందుకు ట్రై చేస్తుంటారు. ఇక ఆర్థికంగా ఏమాత్రం స్థోమత లేనివారు అమెరికా దేశాన్ని టీవీలో, సినిమాలలో చూస్తూ.. కలలు కనడం వరకే ఆగిపోతారు. […]
ఏపీలోని ప్రముఖ ఆస్పత్రులే లక్ష్యంగా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అటు ఒడిశాలో కూడా ఆస్పత్రులపై ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఏపీలో మంగళగిరి NRI, విజయవాడ అక్కినేని ఉమెన్స్ ఆస్పత్రుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో మహిళల కోసం ప్రత్యేక ఆస్పత్రి అంటూ అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్‌ని ప్రారంభించారు. గతంలో NRI ఆస్పత్రి డైరెక్టర్‌గా ఉన్న అక్కినేని మణి తర్వాత ఈ అక్కినేని ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ ఆస్పత్రి ప్రారంభించేందుకు నిధులు ఎలా వచ్చాయి? […]
ప్రస్తుత కాలంలో పోయిన వస్తువు కానీ, డబ్బును కానీ తిరిగి పొందడం చాలా కష్టం. ఒకప్పుడు.. పరుల సొమ్మును పాముగా భావించేవారు అధికంగా ఉండేవారు. కానీ నేటికాలంలో మాత్రం.. ఎవరి డబ్బైతే ఏంటి.. మనకు దొరికిన తర్వాత.. అది మన సొంతం అవుతుంది. నేనేం దొంగతనం చేయలేదు. ఇంకేందుకు వెనక్కి ఇచ్చేయాలని ఆలోచించేవారే అధికం. ఇక ప్రయాణాలు చేసే సమయంలో కార్లు, బస్సులు, ఆటోల్లో బ్యాగ్‌లు, పర్స్‌లు వంటివి మర్చిపోవడం సర్వ సాధారణంగా జరిగే అంశం. వెంటనే […]
తిరుమల తిరుపతిలో వెలసిన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ప్రపంచ నలుమూలల నుంచి శ్రీవారి దర్శనం కోసం వేలాది మంది తిరుమలకు వస్తుంటారు. ఇదే సమయంలో భక్తులు స్వామికి వారికి కానుకలు సమర్పిస్తుంటారు. కొందరు భక్తులు స్వామి వారికి భారీ విరాళం అందిస్తుంటారు. తాజాగా అమెరికాకు చెందిన ఓ ఎన్నారై టీటీడీ కి కోటి రూపాయల భారీ విరాళాన్ని అందజేశారు. అలాగే మరో ఇద్దరు భక్తులు స్వామివారి అన్న […]
సంస్కృతులకు, సంప్రదాయాలకు భారత దేశం పుట్టినిల్లు. పాశ్చాత్య దేశాలకు వెళ్లిన తమ మూలాలను, సంప్రదాయలను మరిచిపోవడం లేదు. ప్రతీ పండగను సంప్రదాయబద్ధంగా జరుపుకుంటుంటారు. పండగలకు ఉపయోగపడే వస్తువులు సొంత ఊరిలో ఉచితంగా దొరికేవి. వాటిని పరాయి దేశంలో ఎక్కువ డబ్బులు పోసి కొని మరీ.. పండగలు జరుపుకుంటున్నారు. ఈక్రమంలో తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. అమెరికా లో ఉంటున్న ఇద్దరు భారతీయులు వినాయక చవితి సందర్భంగా మామిడి ఆకులు కొనేందు మార్కెట్ కు వెళ్లారు. అక్కడ […]
తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమీ? వాడు గిట్టనేమీ? అనే వేమన పద్యం అందరూ చదువుకునే ఉంటారు. ఇప్పుడు ఈ కోవకు చెందిన పుత్రులే ఎక్కువైపోతున్నారు. తల్లిదండ్రులేమో పుత్రుడు పుడితే పున్నామ నరకం నుంచి తప్పిస్తాడంటూ ఆశలు పెట్టుకుని కొడుకు కోసం అందరు దేవుళ్లను మొక్కుతుంటారు. కానీ, ఇలాంటి పుత్రులు మాత్రం బతికుండగానే తల్లిదండ్రులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారు. భర్తపోయి ఒంటరిగా బతుకుతున్న తల్లి బాధ్యత తీసుకోకుండా.. అనాథను చేద్దామనుకున్న పుత్ర రత్నాన్ని పోలీసులు అరెస్టు చేశారు. […]
వరకట్నం.. నేటికి కూడా మన జమాజంలో ఆడపిల్లను కనాలంటే.. తల్లిదండ్రులు భయపడేది కట్న పిశాచి గురించే. చదువు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నప్పటికి.. ఇలాంటి దురాచారాల విషయంలో మాత్రం మార్పు రావడం లేదు. ప్రారంభంలో కట్నాన్ని స్త్రీ ధనం అనేవారు. తల్లిదండ్రులు కుమార్తెపై ప్రేమ, బాధ్యతతో ఇచ్చే ఆస్తి. కానీ రాను రాను అది మగవారి హక్కుగా మారింది. వరకట్న పిశాచాల వేధింపులకు ఎందరో బలవ్వగా.. మరి కొందరు మహిళలు భవిష్యత్తులో తమ బిడ్డలకు ఇలాంటి కష్టం […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రుతీ హాసన్ నటించిన శ్రీమంతుడు చిత్రం ఎంతటి బ్లాక్ బస్టర్ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమా కాన్సెప్ట్ ఎంత బాగా క్లిక్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా స్ఫూర్తిగా తీసుకుని.. చాలా మంది కొన్ని గ్రామాలను దత్తత తీసుకున్నారు. చాలా మంది ఎన్నారైలు తమ స్వగ్రామాంంలో మంచి పనులు చేపట్టారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి తెలంగాణ, నిజామాబాద్‌లో చోటు చేసుకుంది. […]
రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. బాంబుల మోతతో చెవులు దద్దరిల్లుతున్నాయి. అందరు ప్రాణ భయంతో అవకాశం ఉన్న మార్గాల ద్వారా ఉక్రెయిన్ వదలి పోతున్నారు. కానీ గుండెల నిండా భార్యపై ప్రేమ ఉన్న వ్యక్తి ముందు ఇవన్నీ బలాదూర్ అయ్యాయి. భారత్ కు చెందిన ఓ వ్యక్తి చావనైనా, చస్తాను కానీ నా భార్యను వదలి రాను అంటూ యుద్ధ భూమి లో ఉక్కుసకల్పంతో ఉన్నాడు. మరి అసలు సంగతి ఏమిటో తెలుసుకుందాం.. భారత […]
భారతీయ సంస్కృతిలో బంగారం కూడా ఒక భాగం. బంగారాన్ని కేవలం ఆభరణాలుగా మాత్రమే కాకుండా ఓ శుభ సూచికంగా భావించే సంస్కృతి మనది. ఇక ఈ మధ్య కాలంలో గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా ఎక్కువ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే బంగారం అమ్మకాల విషయంలో మార్కెట్ లో చాలానే మార్పులు వచ్చాయి. కానీ.., అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ నమ్మకంలో రాజీ లేకుండా బంగారం కొనుగోళ్ళకు కేరాఫ్ గా నిలుస్తూ వస్తోంది కలశ ఫైన్ జ్యువెల్స్. ట్రెడిషనల్ ఆర్ట్ వర్క్ […]