SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Why Amarnath Yatra Is So Special

Amarnath Yatra: ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. అమర్నాథ్ యాత్ర ఎందుకంత ప్రత్యేకం?

  • Written By: venkybandaru
  • Updated On - Mon - 11 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Amarnath Yatra: ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. అమర్నాథ్ యాత్ర ఎందుకంత ప్రత్యేకం?

Amarnath Yatra: పరమ శివుడి భక్తులు ఎంతగానో ఎదురు చూసిన అమర్‌నాథ్‌ యాత్ర జూన్‌ 30వ తేదీన ఘనంగా ప్రారంభమైంది. 43 రోజుల పాటు సాగే ఈ యాత్రలో కొన్ని వేల మంది భక్తులు పాల్గొన్నారు. అయితే, భారీ వర్షాల కారణంగా యాత్రకు ఆటంకం ఏర్పడింది. వరదల కారణంగా ఇప్పటివరకు 16 మంది చనిపోగా.. 40 మంది గల్లంతయ్యారు. ప్రతీ సంవత్సరం ఇలా ఏదో ఒక అవాంతరం వచ్చిపడుతూనే ఉంది.

అయినప్పటికి యాత్రలో పాల్గొనే భక్తుల సంఖ్య మాత్రం తగ్గటం లేదు. ప్రమాదం అని తెలిసినా ప్రాణాలకు తెగించి పరమ శివుడి దర్శనం కోసం భక్తులు పరితపిస్తున్నారు. శివ భక్తులు అమితా శక్తి చూపించే ఈ అమర్‌నాథ్‌ యాత్రలో అంత ప్రత్యేకత ఏముంది?.. ఎందుకు శివ భక్తులు ప్రమాదం అని తెలిసినా అమర్‌నాథ్‌ యాత్ర కోసం పరితపిస్తున్నారు?…

అమర్‌నాథ్‌ యాత్ర ఎందుకంత ప్రత్యేకం?
అమర్‌నాథ్‌లోని కొండ గుహలో కొలువైఉన్న శివలింగం చాలా ప్రత్యేకమైనది. హిమాలయ పర్వతాల్లోని ఈ శివలింగం శుద్ధ స్పటిక రూపం. ఈ హిమలింగం ప్రళయ కాలంలో వెలసిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ హిమ లింగ పరిమాణం చంద్రుడి దిశల్లో మార్పుల కారణంగా పెరుగుతుంది, తగ్గుతుంది. భృగు మహర్షి మొట్ట మొదటి సారి ఈ హిమలింగాన్ని కనుగొన్నారని పురాణాలు చెబుతున్నాయి.

వేల ఏళ్ల క్రితం కశ్మీర్‌లోని లోయ భాగం మొత్తం నీటిలో ఉండేదట. కశ్యప మహర్షి ఆ నీటి మొత్తాన్ని నదులుగా నీటి పాయలుగా చీల్చి అక్కడినుంచి పంపేశాడట. దీంతో అక్కడి నీరు మొత్తం మాయమైంది. అప్పుడు ఏర్పడ్డ దారి గుండా వెళ్లి భృహు మహర్షి అమర్‌నాథుడి దర్శనం చేసుకున్నారంట.

ఆ తర్వాత ఈ హిమ లింగం గురించి తెలుసుకున్న భక్తులు అమర్‌నాథ్‌ యాత్ర చేయటం మొదలుపెట్టారు. అయితే, చరిత్రకారులు, స్థానికులు చెబుతున్నది వేరేలా ఉంది. కశ్మీర్‌లోని గాంధారియా జాతి వాళ్లే మొదటి సారి అమర్‌నాథ్‌ గుహను కనిపెట్టారని, శివుడ్ని కూడా మొదట చూసింది వారేనని చరిత్రకారులు, స్థానికులు అంటున్నారు.

Why amarnath travelling is special

ప్రమాదాల అమర్‌నాథ్‌ యాత్ర
సాధారణంగా అమర్‌నాథ్‌ యాత్ర జులై నుంచి ఆగస్టు నెలల్లో సాగుతుంది. 1995లో ఈ యాత్ర 20 రోజుల పాటు సాగింది. 2004- 2009లో అది 60 రోజులకు పెరిగింది. ఆ తర్వాత 40నుంచి 60 రోజుల మధ్య సాగింది. ప్రస్తుతం 43 రోజులుగా ఉంది. ఇక, ఈ యాత్ర శ్రీనగర్‌కు 141 కిలోమీటర్ల దూరంలోని పహల్గాం నుంచి ప్రారంభం అవుతుంది.

దేశం నలుమూలలనుంచి జమ్మూకశ్మీర్‌కు భక్తులు చేరుకుంటారు. అమర్‌నాథ్‌ యాత్ర బేస్‌ క్యాంప్‌ పహల్గాంలో ఉంటుంది. పహల్గాం నుంచి అమర్‌నాథ్‌కు 45 కిలోమీటర్లు. కొండల్లో ట్రెక్కింగ్‌ చేస్తూ.. పరమ శివున్ని ధ్యానిస్తూ ముందుకు సాగుతారు. ఈ అమర్‌నాథ్‌ యాత్రలో అనారోగ్యాలు, ప్రమాదాలు, మరణాలు సర్వ సాధారణం.

1928లో దాదాపు 500 మంది మరణించారు. 1969లో 40 మంది, 1996లో 243 మంది, 2012లో 12 మంది, 2015లో 3 మంది, 2017లో 18 మంది మృత్యువాత పడ్డారు. మరి, అణువణువునా దైవ భక్తి, ఎంతో ప్రత్యేకతతో పాటు ప్రమాదాలు పొంచి ఉన్న అమర్‌నాథ్‌ యాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇవి కూడా చదవండి : BJP MLA Raja Singh: అమర్‌నాథ్‌ యాత్రలో ప్రమాదం.. బీజేపీ MLA రాజా సింగ్‌కు తప్పిన ముప్పు!

Tags :

  • Amarnath Yatra
  • Jammu and Kashmir
  • Lord Shiva
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

శివలింగం తొలగించమని తీర్పు.. కోర్టులో ఊహించని ఘటన.. వెనక్కి తగ్గిన జడ్జి!

శివలింగం తొలగించమని తీర్పు.. కోర్టులో ఊహించని ఘటన.. వెనక్కి తగ్గిన జడ్జి!

  • కాశ్మీర్ లో ఉగ్రదాడి.. ఏపీకి చెందిన జవాన్ వీరమరణం!

    కాశ్మీర్ లో ఉగ్రదాడి.. ఏపీకి చెందిన జవాన్ వీరమరణం!

  • చదువుకుంది.. కానీ ఏకంగా దేవుడ్ని పెళ్లాడి వార్తల్లో నిలిచింది

    చదువుకుంది.. కానీ ఏకంగా దేవుడ్ని పెళ్లాడి వార్తల్లో నిలిచింది

  • ఈమెకు 12 మంది భర్తలు.. ఎందుకంటే!

    ఈమెకు 12 మంది భర్తలు.. ఎందుకంటే!

  • Somvati Amavasya 2023:ఈ రోజే సోమావతి అమావాస్య! సాయంత్రంలోగా ఇలా చేస్తే ఆకస్మిక ధన లాభం!

    Somvati Amavasya 2023:ఈ రోజే సోమావతి అమావాస్య! సాయంత్రంలోగా ఇలా చేస్తే ఆకస్మిక ధన లాభం!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

Most viewed

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam