పెళ్లి సందడి సినిమాలో శ్రీకాంత్ కలల రాకుమారిగా నటించిన హీరోయిన్ ఇప్పుడు సినిమాలకు చాలా దూరంగా ఉంటున్నారు. తన ప్రొడక్షన్ హౌస్ పనులు చూసుకుంటూ గడుపుతున్నారు.
శుక్రవారం మ్యారేజీ యానివర్సరీ సెలెబ్రేషన్స్ కోసం నయనతార, విగ్నేష్‌లు ఓ రూములో కూర్చుని ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత ఓ వ్యక్తి ఫ్లూటుతో ఆ రూములోకి వచ్చాడు.
ఈ ఫొటోల్లో కనిపిస్తున్న చిన్నారి ప్రస్తుతం ఓ స్టార్ హీరోయిన్. ఆమె గతంలో నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్లుగా నిలిచాయి. ఆమెకు ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్ అన్న పేరు ఉంది.
వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిల ఎంగేజ్‌మెంట్ వేడుక శనివారం ఉదయం చాలా సింపుల్‌గా జరిగింది. ఈ వేడుకకు చిరంజీవి దంపతులతో పాటు ఇతర కుటుంబసభ్యులు హాజరయ్యారు.
మద్యానికి బానిసైన పళనప్పన్ ప్రతీరోజూ మందుతాగే వాడు. చాలా సార్లు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో పట్టుబడ్డాడు. దీంతో చరణ్‌రాజ్ తన స్నేహితుడ్ని అతిగా తాగవద్దని హెచ్చరిస్తూ వస్తున్నాడు.
చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు శరణ్ రాజ్ కన్నుమూశారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆయన అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డి కమెడియన్ పంచ్ ప్రసాద్‌కు సాయం చేయనున్నారు. ఈ మేరకు హరికృష్ణ తన ట్విటర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ముఖ్యమంత్రి సాయం చేస్తారని పేర్కొన్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో రన్‌బీర్ కపూర్ ఏకంగా 10 వేల ఆదిపురుష్ టిక్కెట్లను కొననున్నారు. వీటిని ఎందుకు కొన్నారో తెలిస్తే.. ఆయన గొప్ప మనసుకు సెల్యూట్ చేయక మానరు.