అమర్ నాథ్ యాత్ర అంటేనే కష్టాలతో కూడుకొని ఎంతో ధైర్యంతో వెళ్లాల్సిన తీర్థయాత్ర అని అందరికీ తెలిసిందే. ఈ ఏడాది అమర్ నాథ్ యాత్రలో పలు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ మద్య భారీ వరదలు.. ప్రకృతి సృష్టించిన బీభత్సానికి 16 మంది చనిపోయిన విషాద ఘటన గురించి తెలిసిందే. తాజాగా అమర్ నాథ్ యాత్రకు వస్తున్న బస్సు ప్రమాదానికి గురి కావడంతో అందులో ప్రయాణిస్తున్న 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరి వెంటనే హిస్పిటల్ కి తరలించారు. […]
Amarnath Yatra: పరమ శివుడి భక్తులు ఎంతగానో ఎదురు చూసిన అమర్నాథ్ యాత్ర జూన్ 30వ తేదీన ఘనంగా ప్రారంభమైంది. 43 రోజుల పాటు సాగే ఈ యాత్రలో కొన్ని వేల మంది భక్తులు పాల్గొన్నారు. అయితే, భారీ వర్షాల కారణంగా యాత్రకు ఆటంకం ఏర్పడింది. వరదల కారణంగా ఇప్పటివరకు 16 మంది చనిపోగా.. 40 మంది గల్లంతయ్యారు. ప్రతీ సంవత్సరం ఇలా ఏదో ఒక అవాంతరం వచ్చిపడుతూనే ఉంది. అయినప్పటికి యాత్రలో పాల్గొనే భక్తుల సంఖ్య […]
అమర్నాథ్ యాత్రలో అపశృతి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆకస్మకంగా వచ్చిన భారీ వరదల వల్ల చాలా మంది యాత్రికులు ప్రమాదంలో చిక్కుకున్నారు. ఇక ఈ ప్రమాదంలో చనిపోయినవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే 15 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మరో 40 మంది గల్లైంతైనట్లు భావిస్తున్నారు. గల్లంతైన వాళ్ల ఆచూకి కోసం గాలిస్తున్నారు. రాత్రి కూడా సహాయచర్యలు కొనసాగాయి. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సైన్యం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మృతుల సంఖ్య మరింతగా పెరగవచ్చని […]
కొద్దిరోజుల క్రితం ప్రారంభమైన అమర్నాథ్ యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. ఇటీవల భారీ వర్షాలకు వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే అమర్ నాథ్ యాత్రికులపై ప్రకృతి బీభత్సం సృష్టించిది. కొండలపై నుంచి వస్తున్న వరదలో వేలాది మంది యాత్రికులు చిక్కుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ యాత్రను తాత్కలికంగా నిలిపివేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఘటనలు 9 మంది మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. గత కొన్నిరోజులుగా ఇక్కడ […]
భారతదేశం.. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తోంది. ఏ దేశంలో అయినా మనకు ఏక దేవతారాధన కనిపిస్తుంది. కానీ మన భారతీయ సమాజంలో మాత్రం బహు దేవతారాధనతో పాటు ప్రకృతిని కూడా ఆరాధించే సంస్కృతి ఉంది. రాళ్లు, వృక్షాలకు కూడా పూజలు చేసి.. భక్తిగా ఆరాధిస్తాం.. ఆర్తిగా కొలుస్తాం. దైవ దర్శనం కోసం ఎంత దూరమైనా వెళ్తాం.. ఎన్ని అడ్డంకులను అయినా దాటుతాం. అమర్నాథ్ యాత్ర ఈ కోవకు చెందినదే. మంచు కొండల్లో.. సరిగా ఊపిరి కూడా ఆడని పరిస్థితులను […]