SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Pm Modi Unveils 108 Feets Of Hanuman Statue At Gujarats Morbi

108 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ

  • Written By: Rama Krishna
  • Updated On - Tue - 4 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
108 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ

దేశ వ్యాప్తంగా హనుమాన్ జన్మదినోత్సవం ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నా.. ఈ ఏడాది ఒక ప్రత్యేకత ఉంది. గుజరాత్ రాష్ట్రంలో మోర్బి జిల్లాలో 108అడుగుల ఎత్త‌యిన ఆంజ‌నేయ‌స్వామి విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహ ఆవిష్కరణ ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం వీడియోకాన్ఫిరెన్స్ లో జరిగింది. ఈ పుణ్య కార్యంలో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేశారు.

‘ఈ రోజు హనుమాన్ జయంతి ఎంతో వైభవంగా జరుపుకుంటాన్నాం.. 108 అడుగుల హనుమాన్ విగ్రహావిష్కరించడం నా పూర్వ జన్మ సుకృతం.. ఇంత గొప్ప గౌరవం నాకు లభించడం నా అదృష్టంగా భావిస్తున్నా’ అంటూ ట్వీట్ చేశారు. కాగా, దేశ వ్యాప్తంగా హనుమాన్ జీ చార్ ధామ్ ప్రాజెక్టు మొదలు పెట్టారు.. అందులో ఇది రెండవది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Today, we mark the special occasion of Hanuman Jayanti. In Morbi, at 11 AM, a 108 feet statue of Hanuman ji will be inaugurated. I am honoured to be getting the opportunity to be a part of this programme via video conferencing. https://t.co/qjvLIHWWiO pic.twitter.com/kbHcIxd90Z

— Narendra Modi (@narendramodi) April 16, 2022

  • ఇది చదవండి: ఆచార్య మూవీలో సాంగ్‌పై చిరు- చరణ్‌ ఇంట్రస్టింగ్ ఫైట్‌!  

Tags :

  • gujarat
  • Hanuman Statue
  • Morbi
  • pm modi
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కోట్లాది వ్యాపారాన్ని వద్దనుకుని.. సన్యాసులుగా మారిన కుటుంబం

కోట్లాది వ్యాపారాన్ని వద్దనుకుని.. సన్యాసులుగా మారిన కుటుంబం

  • ‘ఆయుష్మాన్ భారత్’ ప్రపంచంలోనే గొప్ప పథకం.. WHO చీఫ్ ప్రశంసలు..

    ‘ఆయుష్మాన్ భారత్’ ప్రపంచంలోనే గొప్ప పథకం.. WHO చీఫ్ ప్రశంసలు..

  • సొంతింటి కోసం మరో పథకం..? ప్రధాని మోడీ ప్రకటన..

    సొంతింటి కోసం మరో పథకం..? ప్రధాని మోడీ ప్రకటన..

  • రాంగ్ రూట్లో వెళ్తున్నారా? ఐతే మీ బండి టైర్లు పేలిపోతాయ్ జాగ్రత్త..

    రాంగ్ రూట్లో వెళ్తున్నారా? ఐతే మీ బండి టైర్లు పేలిపోతాయ్ జాగ్రత్త..

  • Gujarat: గుజరాత్ ప్రభుత్వం కొత్త నిబంధన! ప్రేమ పెళ్ళికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి

    Gujarat: గుజరాత్ ప్రభుత్వం కొత్త నిబంధన! ప్రేమ పెళ్ళికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam