గుజరాత్ మోర్బీ నగరంలో కేబుల్ బ్రిడ్జ్ కూలిన ఘటన ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన కేసులో నిందితులుగా ఉన్న 9 మందిని కోర్టులో హాజరుపరిచారు. మచ్చు నదిపై వంతెన పునరుద్ధరణ పనులు చేపట్టిన ఒరెవా కంపెనీని ప్రాసిక్యూటర్ తప్పుబట్టారు. మరమ్మత్తు పనులకు ఒరెవా కంపెనీకి అర్హత, అనుభవం లేకపోయినా.. కంపెనీ వంతెన పునరుద్ధరణ పనులకు పూనుకుందని.. 2007, 2022 సంవత్సరాల్లో వంతెన మరమ్మత్తు పనులకు కాంట్రాక్టు తీసుకున్నట్లు మోర్బీ […]
దేశ వ్యాప్తంగా హనుమాన్ జన్మదినోత్సవం ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నా.. ఈ ఏడాది ఒక ప్రత్యేకత ఉంది. గుజరాత్ రాష్ట్రంలో మోర్బి జిల్లాలో 108అడుగుల ఎత్తయిన ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహ ఆవిష్కరణ ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం వీడియోకాన్ఫిరెన్స్ లో జరిగింది. ఈ పుణ్య కార్యంలో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేశారు. ‘ఈ రోజు […]