SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Petrol Price Will Dropped To 15 Rupees Per Litre Said Nitin Gadkari

Petrol Price Rs.15 Per Litre: లీటర్ పెట్రోల్ 15 రూపాయలకే!.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

లీటర్ పెట్రోల్ వంద రూపాయల పైనే ఉంది. అలాంటిది 15 రూపాయలకు దొరుకుతుందా? అదసలు సాధ్యమేనా? అంటే సాధ్యమే అని అంటుంది కేంద్ర ప్రభుత్వం. 15 రూపాయలకే లీటర్ పెట్రోల్ వస్తుందని.. అలానే రైతుల జేబుల్లోకి 16 లక్షల కోట్లు వెళ్తాయని కేంద్ర మంత్రి అన్నారు. మరి ఆ కథనం ఏంటో చదివేయండి.

  • Written By: Nagarjuna
  • Updated On - Wed - 5 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Petrol Price Rs.15 Per Litre: లీటర్ పెట్రోల్ 15 రూపాయలకే!.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

లీటర్ పెట్రోల్ 15 రూపాయలకే దొరుకుతుందా? ఛాన్సే లేదు. లీటర్ పెట్రోల్ 15 రూపాయలకి ఇచ్చే తలకమాసినోళ్లు ఎవరుంటారండీ బాబు. 15 రూపాయలకి లీటర్ పెట్రోల్ అంటే.. ఇచ్చేవాళ్ళు శ్రీమంతుడు అయి ఉండవచ్చునని అనుకుంటున్నారా? అడ్రస్ ఎక్కడో చెప్పండి తెచ్చేసుకుంటాను.. యాపారం మొదలెట్టేసుకుంటాను అని మనసులో అనుకుంటున్నారా? అయితే ఆగండి. మీరు అనుకుంటున్నట్టు పెట్రోల్ ని దానం చేసే దాన కర్ణులు ఇంకా పుట్టలేదు. బయట మార్కెట్ లో పెట్రోల్ పంపుల వారే నేరుగా పెట్రోల్ రేట్లు తగ్గిస్తారు. అప్పుడు 15 రూపాయలకే లీటర్ పెట్రోల్ కొట్టించుకోవచ్చు. ఈ మాట కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.

లీటర్ పెట్రోల్ ప్రస్తుతం హైదరాబాద్ లో దాదాపు రూ. 110 వద్ద ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఐతే రూ. 110 నుంచి రూ. 113 మధ్య ఉంది. పెరుగుతున్న పెట్రోల్ ధరలను భరించడం సామాన్యులకు చాలా కష్టంగా మారింది. అసలు ఈ పెట్రోల్ ధరలు తగ్గుతాయా? తగ్గే అవకాశం ఉందా? అని ఆలోచన కూడా రాని పరిస్థితి. అయితే పెట్రోల్ ధరలు భారీగా పతనమవుతాయని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ అంటున్నారు. లీటర్ పెట్రోల్ రూ. 15కే దొరికే రోజు వస్తుందని అన్నారు. బుధవారం రాజస్థాన్ లోని ప్రతాప్ గఢ్ లో ఓ బహిరంగ సభకు హాజరైన నితిన్ గడ్కరీ పెట్రోల్ ధరలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. వాహనాలను పూర్తిగా ఇథనాల్ తో నడిచేలా విద్యుత్ వాహనాలకు ప్రాధాన్యం కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

ఇథనాల్, విద్యుత్ లభ్యతను బట్టి చూస్తే భవిష్యతులో 15 రూపాయలకే పెట్రోల్ లభిస్తుందని అన్నారు. ఇది రైతుల వల్లే అవుతుందని అన్నారు. రైతు కేవలం అన్నదాత మాత్రమే కాదని.. అతను శక్తిని ప్రసాదించే మూల వనరు అవుతారని అన్నారు. రైతులు ఉత్పత్తి చేసే ఇథనాల్ ద్వారా అన్ని వాహనాలూ నడుస్తాయని అన్నారు. యావరేజ్ గా రైతులు ఉత్పత్తి చేసే 60 శాతం ఇథనాల్ తో మరియు 40 శాతం విద్యుత్ తో వాహనాలు నడుస్తాయని.. అప్పుడు పెట్రోల్ రేటు లీటర్ కి 15 రూపాయలకే పడిపోతుందని అన్నారు.

దీని వల్ల రైతులు ప్రయోజనం పొందుతారని అన్నారు. పెట్రోల్ దిగుమతులు, కాలుష్యం తగ్గుతాయని.. ఏటా పెట్రోల్ దిగుమతుల ఖర్చు 16 లక్షల కోట్లు అవుతుందని.. పెట్రోల్ ధర తగ్గితే ఆ డబ్బు రైతుల జేబుల్లోకి వెళ్తాయని నితిన్ గడ్కరీ అన్నారు. ఇథనాల్ తో నడిచేలా విద్యుత్ వాహనాల వినియోగం పెరిగితే కనుక నిజంగా పెట్రోల్ దిగుమతులు తగ్గుతాయి. ఇథనాల్ ను రైతులే స్వయంగా ఉత్పత్తి చేసుకోవచ్చు. పెట్రోల్ కి పెట్టే ప్రతీ రూపాయి రైతుల జేబుల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. మరి ఆ మంచి రోజులు ఎప్పుడు వస్తాయో చూడాలి.

#WATCH | Pratapgarh, Rajasthan | Union Minister Nitin Gadkari says, “Our government is of the mindset that the farmers become not only ‘annadata’ but also ‘urjadata’…All the vehicles will now run on ethanol produced by farmers. If an average of 60% ethanol and 40% electricity… pic.twitter.com/RGBP7do5Ka

— ANI (@ANI) July 5, 2023

Tags :

  • farmers
  • national news
  • Nitin Gadkari
  • Petrol price
  • Union Minister Nitin Gadkari
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

  • రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

    రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

  • చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

    చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam