SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Mayor Arya Rajendran And Mla Sachin Dev Marriage Invitation Goes Viral

పెళ్లి బంధంతో ఒకటి కానున్న మేయర్‌- MLA.. పెళ్లి పోస్ట్ వైరల్!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Thu - 1 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పెళ్లి బంధంతో ఒకటి కానున్న మేయర్‌- MLA.. పెళ్లి పోస్ట్ వైరల్!

ఏ ఫీల్డ్‌ లో ఉన్న వాళ్లు.. అదే ఫీల్డ్‌ లో ఉన్న వాళ్లను వివాహం చేసుకోవడం కొత్తేం కాదు. అలాగే రాజకీయాల్లోనూ ఓ ఇద్దరూ పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు. అందులో వింతేమీ లేదు. కానీ, వారి పెళ్లి పిలుపు మాత్రం దేశవ్యాప్తంగా పొగడ్తలు, ప్రశంసలు అందుకుంటోంది. అంతగా అందులో ఏముంది? అసలు వాళ్లు అంత ఆదర్శంగా ఏం చేయబోతున్నారో చదివి తెలుసుకోండి..

ఆర్య రాజేంద్రన్.. ఈమె కేరళలోని తిరువనంతపురం మేయర్. రెండేళ్ల క్రితం ఈమె పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. విద్యార్థినిగా ఉన్న సమయంలోనే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించింది. అంతేకాకుండా దేశంలోనే అతి పిన్న వయస్కురాలైన మేయర్ గా రికార్డుల కెక్కింది. ఇప్పుడు ఆమె వివాహం కూడా అంతే హాట్ టాపిక్ గా మారింది.

Arya Rajendran

ఆమె సచిన్ దేవ్ అనే ఓ ఎమ్మెల్యేని వివాహం చేసుకోబోతోంది. సచిన్ దేవ్ కూడా అక్కడ బాగా ఫేమస్ అనే చెప్పాలి. ఎందుకంటే సచిన్‌ ప్రముఖ నటుడు ధర్మజన్ బోల్గట్టిపై పోటీ చేసి నెగ్గాడు. వీళ్లు చిన్నప్పటి నుంచి మంచి మిత్రులు, కలిసి ఎస్ఎఫ్ఐలో పని చేశారు. అక్కడి నుంచే వీరి అభిరుచులు, ఆలోచనలు ఒకటై వారి మధ్య మంచి బంధం ఏర్పడింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. సామాన్యులుగా ఉన్న వీళ్లు అనుకున్నది సాధించి సెలబ్రిటీలుగా ఎదిగారు. ఇప్పుడు వీరి వివాహంతో మరింత ఆదరణ సొంతం చేసుకోబోతున్నారు.

వీరు పెళ్లిచేసుకోబోతున్నట్లు ఫేస్ బుక్ లో పెట్టిన ఒక పోస్టు సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. అదేంటంటే.. “మేము సెప్టెంబర్ నెల 4వ తేదన ఉదయం 11 గంటలకు తిరువనంతపురంలోని ఏకేజీ హాల్ లో పెళ్లి చేసుకోబోతున్నాం. మాకు సాధ్యమైనంత వరకు అందరినీ మా వివాహానికి ఆహ్వానించాం. ఇంకా ఎవరినైనా ఆహ్వానంచడం మరిచిపోతే దీనినే మా ఆహ్వానంగా భావించి.. తప్పకుండా మా పెళ్లికి వచ్చి మమ్మల్ని ఆశ్వీర్వదించండి. మేము ఎలాంటి బహుమతులను స్వీకరించము. దీనిని మా రిక్వెస్ట్ గా మీరు భావించాలి” అంటూ ఆర్య రాజేంద్రన్ పోస్టు చేశారు. ఆ పోస్టును ఎమ్మెల్యే సచిన్ దేవ్ సైతం షేర్ చేశాడు.

Arya Rajendran

ఇప్పుడు నెట్టింటి వీరి వివాహ ఆహ్వానంపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఒక మేయర్, ఎమ్మెల్యే పెళ్లంటే అంగరంగ వైభవంగా చేసుకుంటారు. అలాంటిది వీళ్లు మాత్రం ఎంతో సింపుల్ గా చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అందులోనూ ఎలాంటి బహుమతులు తీసుకురాకండని ముందే చెబుతున్నారు. వారి సింప్లిసిటీ నిజంగా గ్రేట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా వీరు ఎంతోమందికి ఆదర్శం అంటూ చెబుతున్నారు. ఆర్య రాజేంద్రన్- సచిన్ దేవ్ వివాహ ఆహ్వానంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

  • ఇదీ చదవండి: నెలసరి నొప్పులతో పురుషుల ఆర్తనాదాలు.. ఎందుకంటే?
  • ఇదీ చదవండి: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్.. సెప్టెంబర్ లో సెలవులు..ఎన్ని రోజులంటే?

Tags :

  • kerala
  • Tiruvanantapuram
  • viral news
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఏం వింతలు బాబోయ్.. మూడు కాళ్ల మేక.. ఆరు కొమ్మల కొబ్బరి చెట్టు.

ఏం వింతలు బాబోయ్.. మూడు కాళ్ల మేక.. ఆరు కొమ్మల కొబ్బరి చెట్టు.

  • చిరంజీవి కెరీర్ నిలబడడానికి కారణమైన దర్శకుడు మృతి

    చిరంజీవి కెరీర్ నిలబడడానికి కారణమైన దర్శకుడు మృతి

  • తమన్నాకు చేదు అనుభవం! అక్కడ పట్టుకున్న అభిమాని!

    తమన్నాకు చేదు అనుభవం! అక్కడ పట్టుకున్న అభిమాని!

  • రైలు చక్రాలకు, పట్టాలకు కలిపి తాళం వేసిన సిబ్బంది.. ఎందుకో తెలుసా?

    రైలు చక్రాలకు, పట్టాలకు కలిపి తాళం వేసిన సిబ్బంది.. ఎందుకో తెలుసా?

  • పేదవారికి రూ. 10కోట్లు లాటరీ.. అదృష్టమంటే వీళ్లదే..

    పేదవారికి రూ. 10కోట్లు లాటరీ.. అదృష్టమంటే వీళ్లదే..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam