SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Leopard And Cat Trapped Together In Well

వీడియో: బావిలో పడ్డ చిరుత, పిల్లి.. అటవీ సిబ్బంది చొరవతో!

ఇటీవల అడవులను పెద్ద ఎత్తున నరికి వేయడంతో అక్కడ ఉండే కృరమృగాలు పట్టణాలు, గ్రామాల్లోకి రావడం చూస్తూనే ఉన్నాం. అదే సమయంలో గ్రామాల్లో వ్యవసాయ బావుల్లో కొన్ని కృరమృగాలు ప్రమాదవశాత్తు పడిపోతున్నాయి.

  • Written By: Rama Krishna
  • Published Date - Thu - 16 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: బావిలో పడ్డ చిరుత, పిల్లి.. అటవీ సిబ్బంది చొరవతో!

ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని ఆశ్చర్యం కలిగించేలా ఉంటే.. కొన్ని కడుపుబ్బా నవ్వించే విధంగా ఉంటున్నాయి. మరికొన్ని వీడియోలు కన్నీరు పెట్టించే విధంగా ఉంటున్నాయి. తాజాగా ఓ బావిలో అనుకోకుండా పిల్లి, చిరుత పడిపోవడం అక్కడి స్థానికులు గమనించారు. వెంటనే అటవీ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగి ఒక బల్ల సహాయంతో వాటిని రక్షించారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

మహారాష్ట్ర నాసిక్ జిల్లా ఆశాపూర్ లో ఓ వ్యవసాయ బావిలో అనుకోకుండా చిరుత, పిల్లి పడిపోయాయి. అక్కడికి వచ్చిన రాజేశ్‌ సంగాల్‌ అనే రైతు బావి నుంచి చిరుత గాండ్రింపు వినబడటంతో లోపలికి చూశాడు. అక్కడ నీటిలో తేలుతూ పిల్లి, చిరుత కనిపించడంతో ఒక్కసారిగా వణికిపోయాడు. వెంటనే స్థానికుల సహాయంతో పోలీసులు, అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు బల్లకు తాడు బిగించి బావిలోకి వదలారు. చాలా సేపటి తర్వాత పిల్లి, చిరుత వాటిపైకి రావడంతో మెల్లిగా బయటకు లాగారు. మొత్తానికి అటవీ సిబ్బంది, పోలీసులు రెండు జీవులను సురక్షితం రక్షించారు. ఆ తర్వాత చిరుతను మెహదారి మాలేగావ్ ఫారెస్ట్ లో వదిలివేశారు.

leopard-and-cat-trapped-together-in-well

ఇక వీడియోలో చాలా ఫన్నీ సీన్లు కనిపిస్తున్నాయి. బావిలో పడ్డ తర్వాత చిరుత నీటిలో తెలుతూ పైకి వచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది.. అప్పటికే బాగా అలసిపోవడంతో ఇక లాభం లేదనుకొని మోటర్ కోసం ఏర్పాటు చేసిన దానిపై కూర్చుండిపోయింది. మరోవైపు పిల్ల అటూ ఇటూ తిరుగుతూ చిరుత వీపుపై ఎక్కే ప్రయత్నం చేసింది. చిరుత తోక పట్టుకొని పైకి ఎక్కాలని ప్రయత్నం చేసింది.. కానీ చిరుత ఒక్కసారిగా గాండ్రించడంతో బయపడి పక్కకు వెళ్లిపోయింది. విచిత్రం ఏంటంటే ఆ సమయంలో చిరుతకు ఎదురుగా ఆహారంగా ఉన్న పిల్లిని ఏమీ అనకుండా మిన్నకుంది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

ఈ మద్య కాలంలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. గ్రామాల్లోకి కృరమృగాల రావడం.. అనుకోకుండా వ్యవసాయ బావుల్లో పడటం చూస్తూనే ఉన్నాం. ఈ మద్యనే కర్ణాటక.. నిడ్డోడి గ్రామంలో ఓ బావిలో చిరుతపులి పడిపోయింది. ఏడాదిన్నర ఉన్న చిరుతను పశు వైద్య బృందం ఎంతో చాక చక్యంగా వ్యవహరించి చిరుతను కాపాడారు. ఈ రిస్క్యూ ఆపరేషన్ లో మేఘన అనే మహిళా వైద్యురాలు ఎంతో ధైర్యం సాహసాలు చూపించింది. ఒంటరిగా వెళ్లి చిరుతకు మత్తు ఇచ్చి మెల్లిగా బయటకు పంపించే ఏర్పాటు చేసింది. ఆమె చేసిన సాహసానికి అధికారులు, గ్రామస్థులే కాదు నెటిజన్లు సైతం ఎంతగానో ప్రశంసించారు.

#WATCH | A leopard and cat were safely rescued from a well by Forest department officials in Nashik on 14th February pic.twitter.com/oipvohHuDp

— ANI (@ANI) February 16, 2023

Tags :

  • Cat
  • leopard
  • Maharashtra
  • national news
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

  • రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

    రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

  • చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

    చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam