SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » How Much Akshata Murthy Earn From Infosys

రిషి సునాక్ భార్య అక్షతకి ఇన్ఫోసిస్ నుంచి వచ్చే ఆదాయం ఎంతో తెలుసా?

  • Written By: Nagarjuna
  • Published Date - Tue - 25 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రిషి సునాక్ భార్య అక్షతకి ఇన్ఫోసిస్ నుంచి వచ్చే ఆదాయం ఎంతో తెలుసా?

రిషి సునాక్ అంటే ఇప్పుడు తెలియని వారు ఉండరు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. బ్రిటన్ ప్రధానిగా ఎంపికై ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. అయితే ఇంతటి ఘన విజయానికి కారణం తన భార్యే అని, ప్రధాని రేసులో ఉన్న సమయంలో తనను ఎంతగానో ప్రోత్సహించారని అక్షత గురించి ప్రధానిగా ఎంపికైన క్షణాన ప్రసంగంలో వెల్లడించారు. దీంతో అక్షత ఎవరు అని అందరూ వెతకడం మొదలుపెట్టారు. ఆమె మరెవరో కాదు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు ఎన్.ఆర్. నారాయణమూర్తి కూతురు. ఈమెకి ఇన్ఫోసిస్ కంపెనీలో వాటా ఉంది. పట్టుమని ఒక్క శాతం కూడా లేదు ఆమె వాటా. కానీ ఆ వాటాతోనే ఆమె కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నారు.

అక్షత సునాక్ 2009లో రిషి సునాక్ ని ప్రేమ వివాహం చేసుకున్నారు. సినిమా కథని తలపించేలా వీరి లవ్ స్టోరీ సాగింది. అయితే రిషి సునాక్.. అక్షత తండ్రిని ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారనుకోండి అది వేరే విషయం. ఇక అక్షత బ్రిటన్ లోని మొదటి 200 మంది ధనవంతుల్లో ఒకరుగా ఉన్నారు. ఫ్యాషన్ డిజైనింగ్ లోనూ తన సత్తా చాటారు. ప్రస్తుతం ఈమె ఇన్ఫోసిస్ లో 0.93 శాతం వాటా కలిగి ఉన్నారు. 721 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీ ప్రకారం 5 వేల 970 కోట్లకు పై మాటే. 2022 ఏడాదికి గాను ఇన్ఫోసిస్ వాటాల నుంచి వచ్చే డివిడెండ్ ఆదాయం అక్షరాల రూ. 126.61 కోట్లు. ఇన్ఫోసిస్ కంపెనీలో ఈమెకు 3 కోట్లకు పైగానే షేర్లు ఉన్నాయి. ఇన్ఫోసిస్ కంపెనీలో అక్షతకు 3,89,57,096 ఈక్విటీ షేర్లు ఉన్నాయి.

ఇన్ఫోసిస్ ఈ ఏడాది మే 31 న 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు రూ. 16 డివిడెండ్ చెల్లించింది. ప్రస్తుతం డివిడెండ్ రూ. 16.5 ఉంది. ఈ రెండు డివిడెండ్లను కలిపితే ఆ విలువ రూ. 32.5. ఆ లెక్కన ఆమె 3 కోట్ల పైగా ఉన్న షేర్ల విలువ 126 కోట్ల 61 లక్షలు పై మాటే. దీంతో ఈ ఏడాది ఇన్ఫోసిస్ నుంచి డివిడెండ్ రూపంలో సంపాదించిన ఆదాయం అక్షరాల రూ. 125 కోట్లు. భారత్ లో ఇన్ఫోసిస్ డివిడెండ్ బాగా చెల్లించే కంపెనీలలో ఒకటిగా ఉంది. 2021లో ఒక్కో షేరుపై రూ. 30 డివిడెండ్ ను కంపెనీ చెల్లించింది. దీంతో 2021లో అక్షత రూ. 119.5 కోట్ల ఆదాయం సంపాదించారు. మొత్తం ఇన్ఫోసిస్ లో 5,970 కోట్లకు పైనే ఆమెకు వాటాలు ఉన్నాయి. ఒక్క ఇన్ఫోసిస్ నుంచే ఇన్ని వేల కోట్లు ఉంటే ఇక మిగతా బిజినెస్ సెక్టార్స్ లో ఆమెకు ఎంత వాటా ఉంటుంది? అవన్నీ కలిపితే ఆమె ఆస్తి ఎంత ఉంటుంది? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

How much did Rishi Sunak’s wife Akshata earn from Infosys in 2022?

Read to find out: https://t.co/yQ00EtJIQy#RishiSunak pic.twitter.com/tbfRNhWvSL

— editorji (@editorji) October 25, 2022

Tags :

  • Akshata Sunak
  • Infosys
  • international news
  • national news
  • Rishi Sunak
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

  • రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

    రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

  • చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

    చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam