SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Hindu Man And Muslim Man Together Runs A Shop In Kolkata

కడుపు నిండిపోయే సన్నివేశం.. కలిసే దుకాణం నడుపుతున్న హిందూ-ముస్లిం!

హిందూ-ముస్లిం భాయి భాయి అని అంటారు. ఇప్పటికీ హిందువులు, ముస్లింలు సహోదరులుగా ఉంటారు. ఇవన్నీ మాటల వరకే. కానీ చేతల్లో మేమిద్దరం ఒకటే అని చాటి చెప్పేది కొందరే. హిందూ కార్యక్రమాలకు ముస్లింలు వెళ్లడం, ముస్లింల కార్యక్రమాలకు హిందువులు వెళ్లడం వంటివి చేస్తూ మత సామరస్యాన్ని చాటుతుంటారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే వ్యక్తులు మాత్రం ఇంతకంటే గొప్పగా మానవత్వాన్ని చాటారు.

  • Written By: Nagarjuna
  • Published Date - Tue - 6 June 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కడుపు నిండిపోయే సన్నివేశం.. కలిసే దుకాణం నడుపుతున్న హిందూ-ముస్లిం!

ఈ భూమ్మీద రెండే కులాలు, రెండే మతాలు, రెండే వర్గాలు ఉన్నాయి. అవి ఉన్నోడి వర్గం, లేనోడి వర్గం. డబ్బే మతం, కులం అన్నీ. ఆ డబ్బు ఉంటే కోటీశ్వరుడు, లేదంటే ఏమీ లేని నిరాడంబర ఈశ్వరుడు. ఇవేమీ పట్టని జనం మాత్రం ఇంకా కులాలు, మతాలు అని చెప్పి అక్కడే ఆగిపోతున్నారు. మత విద్వేషాలు రెచ్చగొడుతూ.. పరాయి మత దేవుళ్లను కించపరుస్తూ, అవమానిస్తూ అదే జీవితం అనే భ్రమలో బతికేస్తున్నారు. కానీ తమ మతాలు వేరైనా గానీ అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్న మనుషులు ఉన్నారు. ఒక తల్లి కడుపున పుట్టి అడుగు భూమి కోసం కొట్టుకు చచ్చే అన్నదమ్ములు ఉన్న ఈరోజుల్లో కలిసి వ్యాపారం చేస్తున్న మతస్తులు ఇద్దరు ఉన్నారు. వారు మరెవరో కాదు హిందూ, ముస్లిం.

సాధారణంగా హిందూ, ముస్లిం అంటేనే మతపరంగా అభిప్రాయాలు వేరు వేరుగా ఉంటాయి. అయినప్పటికీ చాలా మంది స్నేహంగా మెలుగుతున్నారు. కానీ కలిసి వ్యాపారం చేయడం అనేది చాలా అరుదైన సంఘటన. ఒక హిందువు, ముస్లిం వ్యక్తులు ఇద్దరు కలిసి ఒకే వ్యాపారం వేరు వేరుగా చేస్తూ ఉండవచ్చు. స్నేహితుడి దారిలోనే మరొక స్నేహితుడు వెళ్లడం మామూలే. కానీ ఇద్దరూ కలిసి ఒకే వ్యాపారాన్ని చేయడం అనేది గొప్ప విషయం. ఇలాంటి ఘటనలు కేవలం మన భారత్ లోనే సాధ్యమవుతాయి. కలకత్తాలోని కుద్ ఘాట్ లో ‘టూ బ్రదర్స్’ పేరుతో దుకాణం ఉంది. దీన్ని ఒక హిందువు, ఒక ముస్లిం వ్యక్తి కలిసి కొన్నేళ్లుగా నడుపుతున్నారు. షూలు, లెదర్ బ్యాగులు రిపేర్ చేయడం వీరి వృత్తి.

దుకాణం చాలా చిన్నది. అయినా గానీ ఇంత చిన్న దుకాణం మీద ఆధారపడి ఈ ఇద్దరూ జీవనం సాగిస్తున్నారు. దీన్ని ఒక ట్విట్టర్ యూజర్ తన ఖాతాలో షేర్ చేయగా అది కాస్తా వైరల్ గా మారింది. ఈ ఫోటోలో వారిద్దరూ కూర్చుని ఆసక్తికరంగా దేని గురించో చర్చించుకుంటున్నారు. అయితే వీరిని ఇలా చూసి నెటిజన్స్ సంతోషంతో కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా ఇది కదా మనకి కావాల్సింది అంటున్నారు. ఎంత పార్ట్నర్ షిప్ ఉన్నా గానీ కొన్ని రోజులకు ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు అనేవి వస్తాయి. కానీ వీరిని చూస్తుంటే అభిప్రాయ బేధానికే అసూయ కలిగి ఎప్పుడో అలిగి పుట్టింటికి వెళ్ళిపోయి ఉంటుంది. అంతలా వీరు ఇద్దరూ రామలక్ష్మణుల్లా ఉంటున్నారు. వీరు టూ బ్రదర్స్ మాత్రమే కాదు, ట్రూ బ్రదర్స్ కూడా. మరి మీరేమంటారు. వీరిని ఇలా చూసి కడుపు నిండిపోయిందని అంటారా!

A neighborhood shop run by a Hindu and a Muslim. The name of the store is ‘Two Brothers’. With time, the shop that repairs shoes and leather bags have become smaller.. But still exists. 💙 pic.twitter.com/fpyDDwzfXd

— Debotri Ghosh (@DebotriG) June 4, 2023

Tags :

  • Hindu
  • Kolkata
  • muslim
  • national news
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

  • రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

    రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

  • చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

    చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam