దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈడెన్ గార్డెన్స్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మరో రెండు నెలల్లో వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ఇలా అగ్ని ప్రమాదం జరగడం బీసీసీఐకి పెద్ద తలనొప్పిగా మారింది.
హిందూ-ముస్లిం భాయి భాయి అని అంటారు. ఇప్పటికీ హిందువులు, ముస్లింలు సహోదరులుగా ఉంటారు. ఇవన్నీ మాటల వరకే. కానీ చేతల్లో మేమిద్దరం ఒకటే అని చాటి చెప్పేది కొందరే. హిందూ కార్యక్రమాలకు ముస్లింలు వెళ్లడం, ముస్లింల కార్యక్రమాలకు హిందువులు వెళ్లడం వంటివి చేస్తూ మత సామరస్యాన్ని చాటుతుంటారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే వ్యక్తులు మాత్రం ఇంతకంటే గొప్పగా మానవత్వాన్ని చాటారు.
సహజ పురుష, స్త్రీ సంబంధాలతో విసిగిపోయారో లేక వినూత్నంగా ఆలోచన చేస్తున్నారో లేదా ట్రెండ్ కోసం ఫాలో అవున్నారో తెలియదు కానీ ఇటీవల కాలంలో స్వలింగ సంపర్కులు వివాహం చేసుకుంటున్నారు. కేరళ, పశ్చిమ బెంగాల్లో ఈ తరహా పెళ్లిళ్లు ఇటీవల కాలంలో జరిగాయి. ఇద్దరు పురుషులు వివాహం చేసుకుని సంచలనం సృష్టించిన సంగతి విదితమే. తాజాగా మరో పెళ్లి సంచలనంగా మారింది.
మార్కెట్ లో ఇప్పటికే చాలా మోసాలు ఉన్నాయి. ఆన్ లైన్ మోసాలతో అమాయకపు ప్రజల నుంచి ఎంతో కాజేశారు. ఇప్పటికే ఎన్నో మోసాలు వెలుగు చూశాయి. పార్ట్ టైమ్ జాబ్ అని, సినిమాలకు రివ్యూలు ఇవ్వాలి, ప్యాకింగ్ జాబ్ అంటూ ఎంతో మందిని మోసం చేశారు. ఇప్పుడు మార్కెట్ లోకి మరో కొత్త మోసం వచ్చింది.
ఐపీఎల్లో ఆర్సీబీ జట్టు శుభారంభం చేసింది. తొలి మ్యాచ్ లో పటిష్ట ముంబై జట్టును మట్టికరిపించింది. రెండేళ్ల తర్వాత సొతం గడ్డపై అభిమానులను అలరించారు. ఇప్పుడు రెండో మ్యాచ్ కోసం కోల్ కతాలో ల్యాండ్ అయ్యారు. తాజాగా విరాట్ కోహ్లీ- ఆర్సీబీ టీమ్ మెంబర్స్ ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
మనం ఇతర ప్రాంతాలకు వెళ్లనప్పుడు హోటల్ లో గదులు తీసుకుంటాము. అయితే కొన్ని చోట్ల హోటల్ గదుల అద్దెలు సాధారణంగా ఉంటే .. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం చుక్కులు చూపిస్తాయి. ఇక పెద్ద పెద్ద హోటల్ లో గదుల అద్దెల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే పశ్చిమ బెంగాల్ లోని ఓ మినీ హోటల్ లో కేవలం 20 రూపాయిలకే రూమ్ లభిస్తుంది.
నేటి సమాజంలో అక్రమ సంబంధాలు దాంపత్య జీవితాలను పాడు చేస్తున్నాయి. పెద్దల సాక్షిగా వివాహబంధంతో ఒక్కటైన జంట కొద్ది కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా విడిపోతున్నారు. అక్రమ సంబంధాలతో మూడుముళ్ల బంధం ముళ్లకంచెలా మారి తమ జీవితం చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. అభం శుభం తెలియని పిల్లలు అన్యాయానికి గురవుతారు.
దూర ప్రయాణాలు చేసేవారు ఒకరికొకరు ఎంతో గౌరవించుకోవడం చూస్తుంటారు. కానీ ఈ మద్య విమానంలో తోటి ప్రయాణీకులపై మూత్ర విసర్జన చేసిన దారుణ ఘటనలు వెలుగులోకి వచ్చాయి.. అంతేకాదు కర్ణాటకలో ఆర్టీసీ బస్ లో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది.
ఈ విద్యార్థి పేరు మిమునా. ఇటీవల పరీక్షా ఉండడంతో ఉదయం ఎగ్జామ్ సెంటర్ కు హాజరైంది. కట్ చేస్తే అదే పరీక్ష హాలులో స్పృహ తప్పిపడిపోయింది. వెంటనే స్పందించిన కాలేజీ సిబ్బంది ఆ విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఏం చేశారో తెలుసా?