SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Google Changed Logo Goes Viral

‘లోగో’ మార్చేసిన గూగుల్.. తేడా ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

  • Written By: Ajay Krishna
  • Published Date - Mon - 7 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
‘లోగో’ మార్చేసిన గూగుల్.. తేడా ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

సాధారణంగా ఇంటర్నెట్ యూజ్ చేద్దాం.. అనగానే మొదటగా గుర్తొచ్చేది గూగుల్. తమకు కావాల్సిన ప్రతి సమాచారం గురించి ముందుగా గూగుల్ లోనే వెతుకుతుంటారు. ఒక్కోసారి ఇంటర్నెట్ కనెక్షన్ సరిగ్గా ఉందా లేదా అనేది కూడా గూగుల్ నిర్ధారిస్తుంది. మనకు కావాల్సిన ప్రతిదీ గూగుల్ క్షణాల్లో ముందుంచుతుంది. అయితే.. అందుబాటులో ఎన్ని బ్రౌజర్లు ఉన్నప్పటికీ అందరి దృష్టి ముందు గూగుల్ పైనే పడుతుంది.

ప్రపంచవ్యాప్తంగా అంతటి క్రేజ్ దక్కించుకుంది గూగుల్ సెర్చ్‌ ఇంజన్‌. అయితే.. గూగుల్ అనగానే అందరికి మెదడులో ఓ గుండ్రని ఆకారం కలిగిం లోగో గుర్తొస్తుంది. ఎప్పుడూ చూసినా పెద్దగా మార్పులు కనిపించని గూగుల్ లోగోలో అప్పుడప్పుడు మార్పులు జరుగుతుంటాయి. తాజాగా మరోసారి గూగుల్ లోగోలో మార్పులు జరిగినట్లు తెలుస్తుంది. సరికొత్త లోగో రీడిజైన్ కి సంబంధించి గూగుల్ క్రోమ్ డిజైనర్ ఎల్విన్ హు తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

#GoogleChrome New logo. Spot the difference 😃

2014 2022 pic.twitter.com/lJXL7zqgjs

— Sonu Prajapati (@TechMumbaikar) February 6, 2022

ఈ క్రమంలో.. ‘క్రోమ్‌ ఐకాన్ లో కొత్త మార్పును మీరు గమనించే ఉంటారు. 8 ఏళ్ల తర్వాత క్రోమ్‌ బ్రాండ్‌ ఐకాన్‌ ను రిఫ్రెష్‌ చేస్తున్నాం’ అని తన పోస్ట్ లో తెలిపారు ఎల్విన్ హు. అంటే.. 2014 తర్వాత గూగుల్‌ లోగో లో మార్పులు జరగడం ఇదే. ఇక గూగుల్‌ ఈ లోగోలో కేవలం స్వల్ప మార్పులే చేసింది. బాగా గమనిస్తే.. పాత లోగోకు కొత్త లోగోకు మధ్య స్వల్ప తేడాలు కనిపిస్తున్నాయి. లోగోలో ఉండే రెడ్‌, గ్రీన్‌, ఎల్లో రంగులను కొంచెం బ్రైట్‌ చేసారంతే. అలాగే మధ్యలో బ్లూ సర్కిల్ సైజు కాస్త పెంచడం మనం గమనించవచ్చు.

Some of you might have noticed a new icon in Chrome’s Canary update today. Yes! we’re refreshing Chrome’s brand icons for the first time in 8 years. The new icons will start to appear across your devices soon. pic.twitter.com/aaaRRzFLI1

— Elvin 🌈 (@elvin_not_11) February 4, 2022

గూగుల్ పాత లోగో – కొత్త లోగో మధ్య తేడాలు లేవనిపిస్తూనే ఉండటంతో.. నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. అసలేం మార్చకుండానే ఇలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు.. ఇందులో తేడా ఏముంది? అంటూ ఫన్నీ మీమ్స్ తో కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం గూగుల్ లోగో ప్రస్తావన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. మరి నెట్టింట వైరల్‌ అవుతున్న గూగుల్ కొత్త లోగో పై మీరు కూడా ఓ లుక్కేసి, మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

Tags :

  • google
  • google chrome
  • Google New Feature
  • Latest Viral News
  • social media viral
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

గుక్కపెట్టి ఏడ్చేసిన ఇంద్రజ! మనసులో ఇంత బాధ ఉందా?

గుక్కపెట్టి ఏడ్చేసిన ఇంద్రజ! మనసులో ఇంత బాధ ఉందా?

  • Uttar Pradesh: మద్యంతో రెచ్చిపోయిన యువకులు! అసలు ట్విస్ట్ ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

    Uttar Pradesh: మద్యంతో రెచ్చిపోయిన యువకులు! అసలు ట్విస్ట్ ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

  • గూగుల్‌లో పని చేసే ఉద్యోగుల జీతాలు ఎంత ఉంటాయో తెలుసా?

    గూగుల్‌లో పని చేసే ఉద్యోగుల జీతాలు ఎంత ఉంటాయో తెలుసా?

  • Manipur Violence: మణిపూర్‌ అల్లర్లకు కారణం ఏంటి? దేని కోసం మారణహోమం!

    Manipur Violence: మణిపూర్‌ అల్లర్లకు కారణం ఏంటి? దేని కోసం మారణహోమం!

  • Jammu and Kashmir: భార్య కనబడలేదని 12 మంది భర్తల ఫిర్యాదు.. తీరా చూస్తే ఊహించని ట్విస్ట్

    Jammu and Kashmir: భార్య కనబడలేదని 12 మంది భర్తల ఫిర్యాదు.. తీరా చూస్తే ఊహించని ట్విస్ట్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam