గూగుల్ మ్యాప్స్ గురించి తెలియనివారు ఉండరు. తెలియని ప్రదేశంలో మీరు మీ యొక్క గమ్యస్థానానికి సులభంగా చేరుకోవడానికి గూగుల్ మ్యాప్ ఎంతగానో ఉపయోగపడతాయి. భారతదేశంలోని గూగుల్ మ్యాప్స్ యాప్‌కి ‘స్ట్రీట్ వ్యూ’ కొత్త ఫీచర్ ను తీసుకువస్తున్నట్లు గూగుల్ ఇటీవల ప్రకటించింది. ఈ ఫీచర్ ద్వారా.. యూజర్లు తమకు కావలసిన రోడ్డు లేదా ఏదైనా ఏరియాను జూమ్ చేసి చూసినప్పుడు ఫలానా ప్రాంతం, ఫలానా వీధి అని స్పష్టంగా తెలుసుకోవచ్చు. అంతేకాదు.. ఆ ప్రాంతంలో ఉన్న కేఫ్ […]
సాధారణంగా ఇంటర్నెట్ యూజ్ చేద్దాం.. అనగానే మొదటగా గుర్తొచ్చేది గూగుల్. తమకు కావాల్సిన ప్రతి సమాచారం గురించి ముందుగా గూగుల్ లోనే వెతుకుతుంటారు. ఒక్కోసారి ఇంటర్నెట్ కనెక్షన్ సరిగ్గా ఉందా లేదా అనేది కూడా గూగుల్ నిర్ధారిస్తుంది. మనకు కావాల్సిన ప్రతిదీ గూగుల్ క్షణాల్లో ముందుంచుతుంది. అయితే.. అందుబాటులో ఎన్ని బ్రౌజర్లు ఉన్నప్పటికీ అందరి దృష్టి ముందు గూగుల్ పైనే పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా అంతటి క్రేజ్ దక్కించుకుంది గూగుల్ సెర్చ్ ఇంజన్. అయితే.. గూగుల్ అనగానే అందరికి […]
టెక్నాలజీ డెస్క్- గూగుల్.. ఇది లేని ప్రపంచాన్ని ఇప్పుడు అస్సలు ఊహించుకోలేము. మనకు ఏ సమాచారం కావాలన్నా ఠక్కున వెచికేది గూగుల్ లోనే. ఎక్కడికైనా కొత్త ప్రదేశానికి వెళ్లాలంటే గూగుల్ మ్యాప్ లోకి వెళ్తే చాలు అదే దారి చూపిస్తుంది. అలా అన్నింటికి గూగుల్ మనిషి జీవితంతో పెనవేసుకుపోయింది. ఇతర సెర్చ్ ఇంజిన్ లు ఎన్ని వచ్చినా గూగుల్ స్థానం ప్రత్యేకం అని చెప్పకతప్పదు. ఇదిగో ఇప్పుడు గూగుల్ మరో అద్భుతమైన ఫీచర్ ను వినియోగదారుల కోసం […]