ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ అనగానే అందరూ.. చాట్ జీపీటీ అంటారు. అయితే చాట్ జీపీటీ కాకుండా ఏఐలో చాలా రకాల టూల్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని బెస్ట్ గూగుల్ ఏఐ ఎక్స్ టెన్షన్స్ మీకోసం తీసుకొచ్చాం. వాటిని ఎలా ఉపయోగించుకోవాలి. ఎందుకు యూజ్ అవుతాయో తెలుసుకోండి.
గూగుల్ క్రోమ్ అంటే తెలియని పీసీ, స్మార్ట్ ఫోన్ యూజర్లు ఉండరేమో? ఇంటర్నెట్ బ్రౌజింగ్ అనగానే అందరికీ గూగుల్ క్రోమ్ మాత్రమే గుర్తొస్తుంది. అయితే ఇప్పుడు గూగుల్ క్రోమ్ యూజర్లకు టెక్ నిపుణలుు బిగ్ అలర్ట్ ఇచ్చారు. అప్ డేట్ల పేరిట యూజర్లను మోసం చేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న గూగుల్ సంస్థకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే విధంగా గూగుల్ సంస్థ వినియోగదారులకు సరికొత్త ఫీచర్స్ అందించేందుకు ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గూగుల్ క్రోమ్ సరికొత్త ఫీచర్లను ప్రకటించింది.
ప్రస్తుతం మనం బతుకున్నది టెక్నాలజీ యుగంలో. ప్రతిదీ మన చేతిలో ఉన్న మొబైల్‌లో అందుబాటులోకి వచ్చింది. అయితే దీని వల్ల లాభం కన్నా నష్టమే అధికంగా ఉంది. ప్రతిదీ ఆన్‌లైన్ చేయడంతో మన వ్యక్తిగత సమాచారం ఈజీగా హ్యాకర్ల చేతికి చిక్కుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం హైరిస్క్ వార్నింగ్ జారీ చేసింది. ఆ వివరాలు..
మీరు కంప్యూటర్, మొబైల్ లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నారా? అయితే.. మీ కంప్యూటర్ లేదా మొబైల్ లలో మీరే సైబర్ దాడులకు చాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. అవును.. గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో ఉన్న చిన్న చిన్న లోపాలు సైబర్ దాడులకు అవకాశంగా మారుతోంది. ఈ విషయాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(CERT-In) తెలిపింది. తాజాగా ఈ ఏజెన్సీ ఇచ్చిన నివేదిక ప్రకారం గూగుల్ క్రోమ్ […]
సాధారణంగా ఇంటర్నెట్ యూజ్ చేద్దాం.. అనగానే మొదటగా గుర్తొచ్చేది గూగుల్. తమకు కావాల్సిన ప్రతి సమాచారం గురించి ముందుగా గూగుల్ లోనే వెతుకుతుంటారు. ఒక్కోసారి ఇంటర్నెట్ కనెక్షన్ సరిగ్గా ఉందా లేదా అనేది కూడా గూగుల్ నిర్ధారిస్తుంది. మనకు కావాల్సిన ప్రతిదీ గూగుల్ క్షణాల్లో ముందుంచుతుంది. అయితే.. అందుబాటులో ఎన్ని బ్రౌజర్లు ఉన్నప్పటికీ అందరి దృష్టి ముందు గూగుల్ పైనే పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా అంతటి క్రేజ్ దక్కించుకుంది గూగుల్ సెర్చ్ ఇంజన్. అయితే.. గూగుల్ అనగానే అందరికి […]
స్పెషల్ డెస్క్- ప్రపంచ టెక్ దిగ్గజం, ప్రముఖ ఇంటర్ నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ తన యూజర్లకు ఓ హెచ్చరిక జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్ల క్రోమ్ యూజర్లకు పెనుప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని గూగుల్ స్పష్టం చేసింది. క్రోమ్ బ్రౌజర్ అప్ డేట్ ప్రపంచవ్యాప్తంగా అనేక వెబ్ సైట్‌లను విచ్ఛిన్నం చేసే అవకాశం ఉందని గూగుల్ యూజర్లను అలర్ట్ చేసింది. గూగుల్ తన క్రోమియంబగ్ ట్రాకర్ బ్లాగ్ లో ఈ విషయాన్ని పేర్కొంది. […]
ఈ ప్రస్తుత పోటీ ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ లేని వ్యక్తులుండరనేది కాదనలేని వాస్తవం. విశ్వంలోని సమాచారమంత ఇట్ట తెలుసుకోవడానికి ప్రతీ ఒక్కరు స్మార్ట్ ఫోన్‌లు ఉపయోగిస్తున్నారు. దీంతో ఏం సమాచారం కావాలన్న గూగుల్ వేదికగా చేసుకుని కావాల్సిన ప్రరిజ్ఞానాన్ని వెతికి పట్టుకుంటున్నారు. దీని మూలంగా విద్యార్థుల నుంచి బడా వ్యాపారుల వరకు ప్రతీ ఒక్కరు గూగుల్ క్రోమ్‌ని వాడుతున్నారు. అయితే తాజాగా కొంతమంది సాంకేతిక నిపుణుల మాత్రం కొన్ని కీలక విషయాలు తెలియజేస్తున్నారు.మీ పీసీ లేదా ల్యాప్‌టాప్‌లో […]
టెక్ డెస్క్- గూగుల్ క్రోమ్.. ప్రపంచమంతా మొబైల్, కంప్యూటర్లలో ఎక్కువగా ఉపయోగించే సాఫ్ట్‌వేర్. విండోస్, ఆండ్రాయిడ్‌లో బ్రౌజింగ్ కోసం ఎక్కువ మంది వాడేది గూగుల్ క్రోమ్ నే. ఒపెరా, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, బ్రేవ్ బ్రౌజర్ వంటి ఇతర సాఫ్ట్ వేర్ లు ఉన్నా, అవి కూడా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ సెర్చ్ ఇంజిన్‌పైనే ఆధారపడి పనిచేస్తాయి. అయితే ప్రస్తుతం గూగుల్ క్రోమ్ కు ప్రమాదం వచ్చిపడుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుమారు 200 కోట్ల మంది గూగుల్ […]