SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Doctor Files From Germany To Mumbai For Pet Dog Heart Surgery

పెంపుడు కుక్కకి హార్ట్ సర్జరీ.. జర్మనీ నుంచి ప్రత్యేక వైద్యుడు..!

  • Written By: Govardhan Reddy
  • Updated On - Mon - 2 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పెంపుడు కుక్కకి హార్ట్ సర్జరీ.. జర్మనీ నుంచి ప్రత్యేక వైద్యుడు..!

‘బతికితే గొప్పోడింట్లో కుక్కగా అయినా బతకాలిరా..‘ ఈ సామెత ఎన్నో సార్లు వినే ఉంటారు. ఆర్థిక కష్టాలు దరి చేరినప్పుడు ప్రతి ఒక్కరూ చెప్పే డైలాగ్ ఇదే. ఏ ఊరుకోరా! కుక్కను ఎక్కడైనా.. కుక్కలాగా చూస్తారు అని మనం చెప్తుంటాం.. అది వాస్తవం కాదు.. డబ్బున్నోళ్ల ఇంట్లో కుక్క జీవితం ఒక రాజులాగా గడుస్తుంది. మూడు పూటలా డైట్ పాటించే ఫుడ్, ఉదయం-సాయంత్రం వాకింగ్, పడుకోవడానికి మెత్తటి బెడ్.. అబ్బో ఇలా దాని రాజభోగాలు గురుంచి చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టే ఉంటది. ఇదిగో ఈ వార్త చదవండి.. మీకే తెలుస్తది వాస్తవాలేంటో.. పెంపుడు కుక్కకి హార్ట్ సర్జరీ చేయాలనీ జర్మనీ నుంచి ప్రత్యేక వైద్యుడిని పిలిపించారు.. ఓ కుటుంబీకులు. ఈ ఘటన ఎక్కడో జరిగింది కాదు.. మన దేశంలోనే..

ముంబైలోని జుహు ప్రాంతంలో నివసిస్తున్న రాణి రాజ్ వంకావాలా కుటుంబం ఒక పెంపుడు కుక్కను పెంచుకుంటున్నారు. పేరు.. వాఫెల్. అది ఉన్నట్లుండి తినడం మానేసింది. ఎప్పుడు చూసిన నీరసంగా కనిపించేది. చేతులు పట్టుకొని చూస్తే.. చిన్న చిన్న శబ్దాలు వినపడటం, వైబ్రేషన్స్ వున్నట్లుగా అనిపించేవి. దీంతో ఆ కుటుంబసభ్యులు చెకప్ కోసం.. దగ్గరలోని అనిమల్ డాక్టర్ వద్దకు తీసుకెళ్లగా గుండెలో సమస్య ఉన్నట్లు తెలిసింది. సర్జరీ చూపిద్దామంటే.. వంద శాతం బతుకుంది అని భరోసా ఇచ్చే డాక్టర్ ఒక్కరూ కనిపించలేదు. అందరూ చెప్పలేం.. అనేవారు. అలాంటి సమయంలో ఓ పెట్ డాక్టర్.. జర్మనీకి చెందిన డాక్టర్ మాథియాస్ ఫ్రాంక్ గురుంచి చెప్పారు. ఆయనను కాంటాక్ట్ అవ్వడం.. అందుకు ఆయన అంగీకరించడంతో ముంబైకి వచ్చి శస్త్రచికిత్స చేశారు.

నిజానికి, జర్మనీకే ఆ కుక్కని తీసుకెళదామనుకున్నారట. కానీ, కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో రిస్క్ ఎందుకని ఆలోచించి, ఆ వైద్యుడినే ముంబైకి రప్పించారు. అంధేరీలోని డాక్టర్ మర్కంద్ చౌసాల్కర్ క్లినిక్‌లో ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. సర్జరీ జరిగిన నాలుగు వారాల తర్వాత వాఫెల్ పూర్తిగా కోలుకుంది. ప్రస్తుతానికి ఆరోగ్యం నిలకడగా ఉంది. అందుకోసం.. డాక్టర్ కు గట్టిగానే ముట్టచెప్పారట. ఈ వార్తని జాతీయ మీడియా ఒక సంచలన వార్తగా ప్రచురించింది. దీనిపై నెటిజన్స్ భిన్నరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. “ఎవరిదైనా ప్రాణమే..” అనేవారు కొందరైతే, “మనిషి ప్రాణం పోతుందన్నా రూపాయి ఇవ్వనీ ఈ సమాజం కుక్క కోసం లక్షలు ఖర్చుపెట్టారు చూడండి..” అంటూ విమర్శించేవారు మరికొందరు. కుక్కపై, ఆ కుటుంబంపై.. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Doctor flies down from Germany to Mumbai to help with dog’s open heart surgery https://t.co/cIkLKnhq2S

— TOI Mumbai (@TOIMumbai) December 31, 2022

Tags :

  • dog
  • Germany
  • Heart Surgery
  • Mumbai
  • national news
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

  • రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

    రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

  • చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

    చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam