తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నుంచి నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న నటుడు మహేష్ బాబు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా వెలుగొందుతున్నారు. టాలీవుడ్ లో వివాద రహితుడిగా, సౌమ్యుడిగా ఉంటూ అభిమానుల మదిలో సుస్థిర స్థానం సంపాధించుకున్నారు. సందేశాత్మక సినిమాలు చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సామాజిక కార్యక్రమాలు చేస్తూ నిజ జీవిత హీరోగా నిలుస్తున్నారు.
అరుదైన గుండె ఆపరేషన్ చేశారు కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు. ఇలాంటి శస్త్రచికిత్స చేయడం దేశంలో ఇదే తొలిసారి అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
నందమూరి హీరో తారకరత్న.. గుండెపోటుకు గురై 3 వారాలకు పైనే అయిపోయింది. ఆయన హెల్త్ గురించి పలు విషయాలు మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు స్పృహలోకి రాకపోవడానికి కారణం ఏంటి?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 47 సంవత్సరాల వయసులో కూడా.. పాతికేళ్ల కుర్రాడిలా యవ్వనంగా, అందంగా కనిపించడం ఒక్క మహేష్కే చేతనయ్యింది. అయితే అందమైన రూపంతో పాటు.. అంతకన్న అందమైన మనసు మహేష్ బాబు సొంతం. ఎందరో చిన్నారుల గుండె చప్పుడులో మహేష్ పేరు ప్రతిధ్వనిస్తుంది. సుమారు 2000 మందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించి.. వారికి నూతన జీవితాన్ని ఇచ్చాడు మహేష్. తాజాగా మరో ఏడేళ్ల […]
‘బతికితే గొప్పోడింట్లో కుక్కగా అయినా బతకాలిరా..‘ ఈ సామెత ఎన్నో సార్లు వినే ఉంటారు. ఆర్థిక కష్టాలు దరి చేరినప్పుడు ప్రతి ఒక్కరూ చెప్పే డైలాగ్ ఇదే. ఏ ఊరుకోరా! కుక్కను ఎక్కడైనా.. కుక్కలాగా చూస్తారు అని మనం చెప్తుంటాం.. అది వాస్తవం కాదు.. డబ్బున్నోళ్ల ఇంట్లో కుక్క జీవితం ఒక రాజులాగా గడుస్తుంది. మూడు పూటలా డైట్ పాటించే ఫుడ్, ఉదయం-సాయంత్రం వాకింగ్, పడుకోవడానికి మెత్తటి బెడ్.. అబ్బో ఇలా దాని రాజభోగాలు గురుంచి చెప్పుకుంటూ […]
సినిమా హీరోగా సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎంత క్రేజ్ ఉందో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరీ ముఖ్యంగా మహేష్ బాబు అందం చూసి తోటి హీరోలు సైతం కుళ్లుకుంటారు. చాలా మంది హీరోలు పలు సందర్భాల్లో మహేష్ అందాన్ని పొగిడిన సంగతి తెలిసిందే. అయితే మహేష్ బాబుకు అంతకంటే అందమైన మనసు ఉంది. ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లకు ఆర్థిక సాయం చేస్తూ.. వారికి నూతన జీవితాన్ని ప్రసాదిస్తున్నాడు. ఆఖరికి తండ్రి చనిపోయి […]