స్విమ్మింగ్ పూల్ లో దిగాలంటే స్విమ్మింగ్ డ్రెస్ ఒకటి ఉంటుంది. అదుంటే దిగడానికి అనుమతి ఉంటుంది. అయితే ఒక నగరంలో మాత్రం స్విమ్మింగ్ పూల్ లో మొత్తం దుస్తులు విప్పేసి దిగుతారు. మగవారు మాత్రమే దిగేవారు. ఇప్పుడు ఆడవారు కూడా హక్కులో సమాన వాటా కావాలని కోరడంతో అక్కడి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మగ వెధవలతో పాటు ఆడవారు కూడా టాప్ లెస్ గా స్విమ్మింగ్ పూల్ లోకి దూకి చావచ్చు అంటూ అనుమతి ఇచ్చి పడేసింది.
మూడేళ్ళ వయసున్న చిన్నారిని జర్మనీ ప్రభుత్వం తమ కస్టడీలోకి తీసుకుంది. తమ బిడ్డను తమకు ఇప్పించండి అంటూ ఆ చిన్నారి తల్లిదండ్రులు మొరపెట్టుకుంటున్నారు. అసలు కస్టడీలో పెట్టేంత తప్పు ఆ చిన్నారి ఏం చేసింది? అసలేం జరిగింది?
చనిపోయిన వారికి అంత్యక్రియలు చేయకండి.. అలా చేయడం వల్ల వారు మట్టిలో కలిసిపోతారు కానీ, లాభం ఉండదు. అదే మాకు అప్పగించనుకోండి.. తిరిగి ప్రాణం పొసే ప్రయత్నం చేస్తాం.. అంటోన్న జర్మన్ కంపెనీ.
‘బతికితే గొప్పోడింట్లో కుక్కగా అయినా బతకాలిరా..‘ ఈ సామెత ఎన్నో సార్లు వినే ఉంటారు. ఆర్థిక కష్టాలు దరి చేరినప్పుడు ప్రతి ఒక్కరూ చెప్పే డైలాగ్ ఇదే. ఏ ఊరుకోరా! కుక్కను ఎక్కడైనా.. కుక్కలాగా చూస్తారు అని మనం చెప్తుంటాం.. అది వాస్తవం కాదు.. డబ్బున్నోళ్ల ఇంట్లో కుక్క జీవితం ఒక రాజులాగా గడుస్తుంది. మూడు పూటలా డైట్ పాటించే ఫుడ్, ఉదయం-సాయంత్రం వాకింగ్, పడుకోవడానికి మెత్తటి బెడ్.. అబ్బో ఇలా దాని రాజభోగాలు గురుంచి చెప్పుకుంటూ […]
తల్లికోసం ఓ యువతి ఏ కూతురు చేయని సాహసాన్ని చేసింది. తనకు దూరంగా తల్లిని చూడటానికి ఏకంగా 24 వేల కిలోమీటర్లు ప్రయాణించింది. అదికూడా జర్మనీ నుంచి ఇండియాకు బైక్‌పై వచ్చింది. బైక్ నడపటం రాకపోయినా.. తల్లిని కలవాలన్న కోరికతో అప్పటికప్పుడు బైక్ నడపటం నేర్చుకుంది. భర్తను వెంటబెట్టుకుని ఈ సాహసం చేసింది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని ముంబైకి చెందిన మేధా అనే యువతికి 2013లో హాక్ విక్టర్ అనే వ్యక్తితో పరిచయం అయింది. విక్టర్ జర్మనీకి […]
దోమల వల్ల మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్‌గున్యా వంటి విష జ్వరాలు ప్రబలుతాయని అందరికి తెలుసు. ఇక దోమల నివారణకు ప్రభుత్వాలతో పాటు.. ప్రతి ఒక్కరు తగిన చర్యలు తీసుకుంటారు. దోమల బ్యాట్లు, మస్కిటో కాయిల్స్ వంటి వాటిని వినియోగిస్తాం. మన దగ్గర అయితే దోమ కాటు వల్ల వైరల్ ఫీవర్ రావడం ఎక్కువగా జరుగుతుంటుంది. ప్రాణాపాయం జరిగే పరిస్థితులు కూడా తలెత్తుతాయి. సరే ఆ సంగతి కాసేపు పక్కన పెడితే.. దోమ కాటు వల్ల.. 4 […]
చరిత్రలో చాలా దొంగతనాలు జరుగుతుంటాయి. అందులో కొన్ని దొంగతనాలు మాత్రమే జనాల్ని నోరెళ్లబెట్టేలా చేస్తాయి. సాధారణంగా ఇలాంటి చోరీలు మనం సినిమాల్లో చూస్తాం. ఇక మ్యూజియంలో చోరీ అంటే.. అందరికి బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ మ్యూజియంలో చేసిన దొంగతనమే కళ్ల ముందు కదులుతుంది. ఇలాంటి దొంగతనమే తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ ప్రముఖ మ్యూజియంలో నుంచి సుమారు 13. 64 కోట్ల రూపాయల ప్రాచీన బంగారు నాణేలను కేవలం 9 నిమిషాల్లోనే చోరీ చేశారు. కట్టుదిట్టమైన […]
అతను కోట్లకు అధిపతి. కానీ ఖరీదైన కార్లు, ఖరీదైన ఇల్లు, లగ్జరీ లైఫ్ ఇవేమీ సంతృప్తినివ్వని ఒక పేదవాడు. చుట్టూ కోట్లు, కోటలు ఉన్నా ఒంటరివాడైపోయాడు. అందుకే ఒక తోడు కోసం వెతుకుతున్నాడు. ‘నేనొక్కడినే అంత డబ్బు తినలేకపోతున్నాను, నేనొక్కడినే ఎంజాయ్ చేయలేకపోతున్నాను. అందుకే నాకో తోడు కావాలి’ అంటూ ఓ వ్యక్తి అమ్మాయి కోసం వెతుకులాట మొదలుపెట్టాడు. ఈ మహానుభావుడి పేరు కుర్సాత్ యిల్డిరిమ్ (41). జర్మనీలోని డార్ట్ మండ్ కు చెందిన కుర్సాత్ ఒక […]
రాబర్ట్ డాల్ అంటే మనకు పెద్దగా తెలియదు కానీ, జర్మనీలోని వారికి ఈ బొమ్మ గురించి బాగా తెలుసు. ఆ బొమ్మ పేరు చెబితే ఉలిక్కిపడతారు. ఎందుకంటే ఈ బొమ్మ దుష్టశక్తులకు నిలయమని వారు నమ్ముతారు. అది ఎక్కడ ఉంటే అక్కడ వినాశనం తప్పదని భావిస్తారు. వారి నమ్మకానికి బలం చేకూర్చే సంఘటనలు కూడా చాలా జరిగాయి. అది ఉన్న ఇంట్లో వారికి కారు ప్రమాదాలు జరగటం, ఎముకలు విరిగిపోవటం, ఉద్యోగాలు కోల్పోవటం, భార్యాభర్తలు గొడవలు పడి […]
విమానయనం అందుబాటులోకి వచ్చాక ఒక దేశం నుంచి మరో దేశానికి కొన్ని గంటల్లోనే చేరిపోతున్నాం. దాంతో ఎంతో సమయం కలిసివస్తోంది. అయితే అప్పుడప్పుడు విమానాలు ఆలస్యం అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ మాత్రం పైలట్ల సమ్మె కారణంగా ఏకంగా 800 విమానాలను రద్దు చేస్తున్నట్లు ఓ సంస్థ ప్రకటించింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. జీతాలు పెరగాలని ఉద్యోగులు సమ్మెలు చేయడం సహజమే. అయితే కొన్ని సంస్థల్లో ఇలా సమ్మెలు చేస్తే […]