SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Bihar Man Did Not Bathe For 22 Years

22 ఏళ్లుగా స్నానం చేయలేదు.. ఎందుకో తెలుసా?

  • Written By: Rama Krishna
  • Updated On - Fri - 26 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
22 ఏళ్లుగా స్నానం చేయలేదు.. ఎందుకో తెలుసా?

సాధారణంగా ఎవరికైనా ఒక్కరోజు లేదా రెండు రోజులు స్నానం చేయకుంటే ఒంటిపై ఏదో పాకినట్లుగా చిరాకుగా ఉంటుంది. అంతేకాదు ఒంటి నుంచి ఒకరకమైన దుర్వాసన కూడా వస్తుంది. కానీ… ఓ వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 22 ఏళ్ల నుంచి అసలు స్నానం చేయలేదు.. విచిత్రం ఏంటంటే అతని ఒంటి నుంచి దుర్వాసన రాదు.. అతను ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడలేదు. ఇంతకీ ఎవరు ఆయన ఎక్కడ ఉంటాడు.. ఎందుకు అన్ని సంవత్సరాల నుంచి స్నానం చేయడం లేదు అన్న విషయం గురించి తెలుసుకుందాం…

బీహార్.. గోపాల్‌గంజ్‌ జిల్లా బైకుంఠపుర్‌కు చెందిన ధరమ్‌దేవ్‌ రామ్‌.. 2000 సంవత్సరం నుంచి ఒక్కసారి కూడా స్నానం చేయలేదు. ఇన్నేళ్ల నుంచి స్నానం చేయకపోయినా ఎలాంటి జబ్బులు రాలేదని ధరమ్‌దేవ్‌ చెబుతున్నారు. అయితే ఆయన స్నానం చేయకపోవడానికి ఓ బలమైన కారణం ఉందని స్థానికులు అంటుంటారు. 2000 సంవత్సరంలో ఆయన స్నానం చేయనని ఓ శపథాన్ని పూనారు.. వింటే ఎంతో ఆశ్చర్యంగా ఉన్నా.. దీని వెనక ఉన్న కారణం తెలిస్తే ఆయనను మెచ్చుకోకుండా ఉండలేరు.

మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, అత్యాచారాలు, హత్యలు తన మనసును కదిలించాయని.. ఈ దురాఘతాలకు వ్యతిరేకంగా ఆయన స్నానం చేయడం మానివేసినట్లు తెలుస్తుంది. అంతేకాదు పాటు భూతగాదాలు, హత్యలు ఆగిపోయేంత వరకు స్నానం చేయబోనని ప్రతిజ్ఞ చేశారు. ప్రస్తుతం ఆయన వయసు 62 కాగా.. 40ఏళ్ల వయసులోనే స్నానాన్ని ఆపేశారు. జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తన ప్రతిజ్ఞకు కట్టుబడే ఉన్నారు ధరమ్​దేవ్. భార్య, కుమారుడు మరణించిన సమయంలోనూ ఆయన స్నానం చేయలేదని స్థానికులు చెబుతున్నారు.

ఓ ఇంటర్వ్యూలో ధరమ్ దేవ్ మాట్లాడుతూ.. ‘నా జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను.. 1987లో భూ తగాదాలు, జంతు వధ, మహిళలపై జరుగుతున్న నేరాల గురించి తెలుసుకున్నానని.. దాంతో మనసు ఎంతో బాధకలిగిందని.. ఈ అన్యాయాలపై వ్యతిరేకంగా అప్పటి నుండి స్నానం చేయకూడదని నిశ్చయించుకున్నానని.. నేను ఒక గురువుతో 6 నెలలు గడిపానని, గురుదక్షిణ పొందానని ఆయన చెప్పారు. ధర్మదేవుడు శ్రీరాముడిని ఆదర్శంగా భావించి ఆయన మాటలతో జీవిస్తానని అన్నారు.’ ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

  • ఇది చదవండి:వీడియో: స్కూల్‌లో విద్యార్థుల వింత ప్రవర్తన.. రంగంలోకి దిగిన ప్రభుత్వం!
  • ఇది చదవండి: ఎవరీ ప్రవీణ్ కుమార్! క్యాసినో కింగ్ గా ఎలా ఎదిగాడు?

Tags :

  • bihar
  • Dharamdev Ram
  • Gopalganj District
  • national news
  • Unique Pledge
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

  • రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

    రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

  • చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

    చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam