SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » A Passenger Repaid Auto Charges After 30 Years

ఆటోకి డబ్బుల్లేక బాకీ పడ్డాడు.. 30 ఏళ్ల తర్వాత ఊహించని అమౌంట్ ఇచ్చిన వ్యక్తి..

ఎప్పుడో 30 ఏళ్ల క్రితం ఒక ఆటో డ్రైవర్ సహాయం చేస్తే.. దాన్ని గుర్తుపెట్టుకుని మరీ అతని ఇంటికి వెళ్లి మరీ బాకీ తీర్చాడో వ్యక్తి. అది కూడా ఊహించని మొత్తం చెల్లించాడు.

  • Written By: Nagarjuna
  • Updated On - Thu - 8 June 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆటోకి డబ్బుల్లేక బాకీ పడ్డాడు.. 30 ఏళ్ల తర్వాత ఊహించని అమౌంట్ ఇచ్చిన వ్యక్తి..

జీవితంలో అప్పుడప్పుడు కొంతమంది వ్యక్తులు తగులుతుంటారు. ఏ సంబంధం లేకపోయినా గానీ సహాయం చేస్తుంటారు. ఆ సమయంలో మన దగ్గర డబ్బులు లేకపోతే ఉంచండి అని అంటూ డబ్బు సహాయం చేస్తారు. చిన్న అమౌంటో, పెద్ద అమౌంటో ఆ టైంలో సాయం పొంది మళ్ళీ తిరిగి ఇవ్వడం అన్నది నిజంగా గొప్ప విషయం. అయితే ఆ వ్యక్తి ఎవరో, ఎక్కడ ఉంటాడో తెలియకపోయినా దొరికేవరకూ ఇవ్వాలి అని అనుకోవడం, అతను ఎదురుపడితే ఆ డబ్బు తిరిగి ఇవ్వడం అన్నది మానవత్వం కంటే గొప్ప విషయం. దైవత్వం అని చెప్పవచ్చు. తీసుకున్న అప్పు ఎగ్గొట్టేవాళ్ళు ఎక్కువైపోయిన ఈరోజుల్లో.. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం తీసుకున్న అప్పుని వడ్డీతో సహా తీర్చడం అంటే మామూలు విషయం కాదు.

ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. తిరువనంతపురంకి చెందిన ఎస్ ఆర్ అజిత్ అనే వ్యక్తి 30 ఏళ్ల క్రితం ఒక ఆటో ఎక్కారు. 1993లో మంగళతునాడ నుంచి మువట్టుపుజ వెళ్లేందుకు ఆటోని కిరాయికి మాట్లాడుకున్నారు. అయితే తన దగ్గర తిరిగి వెళ్ళడానికి బస్ ఛార్జీ మాత్రమే ఉందని, తర్వాత మీకు మీ డబ్బులు ఇస్తానని మాట ఇచ్చారు అజిత్. అప్పటి నుంచి ఆటో డ్రైవర్ కి బాకీ పడ్డానని, ఎలాగైనా ఆ బాకీ తీర్చాలని అతని కోసం వెతుకుతూనే ఉన్నారు. చివరికి ఆటో డ్రైవర్ పతనంతిట్ట జిల్లాలో ఉన్నారని తెలుసుకుని అతని ఇంటికి వెళ్లారు. రీసెంట్ గా ఆటో డ్రైవర్ ఇంటికి వెళ్లి ఆయనతో మాట్లాడారు. ‘1993లో ఒకరోజు ఒక ప్రయాణికుడు మీ ఆటో ఎక్కి డబ్బులు ఇవ్వలేదు గుర్తుందా’ అని అజిత్ అడగ్గా.. డ్రైవర్ ఆ సంఘటనను గుర్తు తెచ్చుకున్నారు. వెంటనే ఆటో డ్రైవర్ కి అజిత్ రూ. 10 వేలు ఇచ్చారు.

auto

దాదాపు వంద రెట్లు చెల్లించారు. ఇప్పట్లోలాగా అప్పట్లో ఫోన్ పే, గూగుల్ పేలు లేవు కాబట్టి వెంటనే బాకీ తీర్చడం కష్టమైందని.. అప్పటి నుంచి ఆటో డ్రైవర్ కోసం వెతుకుతూనే ఉన్నానని అజిత్ అన్నారు. తనతో పాటు బీ.ఈడీ చదివిన క్లాస్ మేట్ మంగళతునాడలో ఉంటున్నాడని తెలిసి అతని ఇంటికి వెళ్తే.. మువట్టుపుజ బస్ ని అందుకోలేకపోయానని, అప్పుడే ఒక ఆటో కిరాయికి మాట్లాడుకున్నానని అన్నారు. అయితే అప్పట్లో ఆటో ఛార్జీ లేక తర్వాత ఇస్తా అన్నానని .. అప్పటి నుంచి తిరిగి ఇద్దామనుకుంటే ఇన్నాళ్లకు కుదిరిందని వెల్లడించారు. అయితే తనను గుర్తుపెట్టుకుని మరీ డబ్బులు ఇవ్వడం పట్ల ఆటో డ్రైవర్ వి. బాబు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అతని మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఎప్పుడో 30 ఏళ్ల క్రితం తీసుకున్న బాకీని గుర్తుపెట్టుకుని మరీ చెల్లించిన అజిత్ కుమార్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Tags :

  • Auto Driver
  • kerala
  • national news
  • Thiruvananthapuram
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

  • రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

    రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

  • చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

    చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam