ఇటీవల దేశానికి వచ్చిన అతిపెద్ద సమస్య ఏంటంటే టమాటా ధరలు పెరగడం. ప్రతి ఒక్కరూ టమాటా ధర పెరుగుదలను జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంట్లో ఏ కూర లేకపోయినా.. టమాటా చారుతో రసం పెట్టుకుని ఆ పూట భోజనం చేసే కుటుంబాలున్నాయి.
ఎప్పుడో 30 ఏళ్ల క్రితం ఒక ఆటో డ్రైవర్ సహాయం చేస్తే.. దాన్ని గుర్తుపెట్టుకుని మరీ అతని ఇంటికి వెళ్లి మరీ బాకీ తీర్చాడో వ్యక్తి. అది కూడా ఊహించని మొత్తం చెల్లించాడు.
పొద్దునే రోడ్డు మీదకు వచ్చిందీ మొదలు.. రాత్రి ఇంటికి చేరుకునే సరికి అనేక సమస్యలను చవిచూస్తున్నాడు ఆటో డ్రైవర్. ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు వేసే చలానాతో అతడి శ్రమను దోచుకుంటున్నట్లు అవుతుంది. ఇంటికి వెళ్లే సరికి చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండటం లేదు. దీనిపై ఫోకస్ చేసిన జర్నలిస్ట్.. ఓ ఎంపీకి వినూత్నంగా ఛాలెంజ్ విసిరారు. ఇంతకు ఆయన అంగీకరించారా..
ఎవరైనా కష్ట సమయంలో ఉన్నప్పుడు అడిగినా అడగక పోయినా సాయంగా ఏదైనా ఇవ్వడాన్ని దానం అంటారు. వస్తు, డబ్బు, భూమి, ఆహార పదార్ధాలు సహా అనేక రకాల దానాలు ఉన్నాయి. ఆకలితో ఉన్న వ్యక్తికి అన్నం పెట్టి.. ఆకలి తీర్చిన ఆ వ్యక్తి జీవితం ధన్యమవుతుంది. నేటికాలంలో ఇలా దానధర్మాలు చేసే వాళ్లు చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తుంటారు. ఇలాంటి అరుదైన వ్యక్తుల్లో ముంబైకి చెందిన ఆటోవాలా ఒకరు.
దేశంలో ఇటీవల కరోనా మరణాలు భయాందోళన సృష్టిస్తే.. ఇప్పుడు గుండెపోటు మరణాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ వరుస గుండెపోటు మరణాలు కలవరం సృష్టిస్తున్నాయి. కారణాలు ఏవైనా కావొచ్చు.. చిన్నపెద్దా అనే తేడా లేకుండా ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు.
ఇంట్లో, బయటే కాదూ వాహనాల్లోనూ మహిళకు రక్షణ కొరవడింది. ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన, హైదరబాద్ లో జరిగిన సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై జరిగిన అత్యాచారాలు బస్సు, కారు వంటి వాహనాల్లోనే జరిగాయి. నిన్నటికి నిన్న ఓ రైడింగ్ యాప్ కు చెందిన బైక్ డ్రైవర్ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. తాజాగా ఓ ఆటో డ్రైవర్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది.
ఇటీవల కాలంలో ట్యాక్సీల, క్యాబ్ ల వినియోగం బాగా పెరిగిపోయింది. బయటకు వెళ్లాలంటే చాలా మంది ట్యాక్సీ వంటి వాహనాలను వాడుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో వీరిపై కొన్ని ప్రాంతాల్లో ఆటో డ్రైవర్లు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు నిదర్శనంగా బెంగళూరులో ఓ ఘటన చోటుచేసుకుంది.
రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఓ పది రూపాయల నోటు కనిపిస్తేనే ఠక్కున తీసుకుని జేబులో పెట్టేసుకుంటారు. కానీ కొందరు వ్యక్తులు మాత్రం పరాయి సొమ్మును అస్సలు ఆశించరు. కష్టార్జితమం రూపాయైనా వదులుకోరు, అదే ఇతరుదైతే ఎన్ని లక్షలైనా వద్దనే వ్యక్తిత్వం కాస్త అరుదనే చెప్పాలి. కానీ దీన్ని బలంగా విశ్వసించేవాళ్లు, పాటించేవాళ్లు కూడా ఉన్నారు. పరుల సొమ్ము పాము లాంటిది అనే సామెతను పాటించే వ్యక్తులు ఇప్పటికీ ఉన్నారని కొన్ని ఘటనలను చూస్తుంటే అర్థమవుతోంది. గుంతకల్లులో జరిగిన ఓ […]
ప్రపంచం చాలా చిన్నదైపోయింది. అందులో ప్రేమ ఇంకా చిన్నదైపోయింది. ప్రేమ హద్దులు, సరిహద్దులు, దేశాలు, ఖండాతరాలు దాటి ప్రయాణం చేస్తుంది. ప్రేమ అనేది ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద పుడుతుందో చెప్పలేము. అయితే ప్రేమ అంటే ప్రేమించడం మాత్రమే కాదు, పిల్లల్ని ఎంతగానో ప్రేమించే పెద్దలను ఒప్పించడం కూడా. కానీ ఇప్పుడున్న నిబ్బా, నిబ్బీలు ఈ ప్రేమకున్న డెఫినిషన్ మార్చేశారు. ప్రేమ అంటే రెండు మనసులు, రెండు తనువులు కలిస్తే సరిపోతుంది అనుకునే నిబ్బా, నిబ్బీ బ్యాచ్ […]
భారత దేశంలో ప్రతిరోజూ మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు కొంత మంది మగాళ్లు మృగాలుగా మారిపోతున్నారు. చిన్న పిల్లల నుంచి వృద్ద మహిళలు ఎవరినీ వదలడం లేదు.. పైశాచికంగా అత్యాచారాలు చేస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా ఎలాంటి మార్పులు మాత్రం రావడం లేదు. ఓ అమ్మాయి ఆటో డ్రైవర్ లైంగికంగా వేధించడంతో భయంతో కదులుతున్న ఆటో దూకిన ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. వివరాల్లోలకి వెళితే.. ఔరంగబాద్ […]