ప్రేమలో కోపాలు, తాపాలు కామన్. అయితే ఇద్దరి మధ్య ప్రేమ లేదని, ఆకర్షణ అని తెలుసుకున్న నాడు బ్రేకప్ చెప్పుకుంటారు. ప్రేమికుడు మోసం చేస్తున్నాడన్న, అతడి ప్రేమలో నిజాయితీ లేదని గ్రహించిన యువతి.. అతడిని దూరం పెడుతుంది
ఎప్పుడో 30 ఏళ్ల క్రితం ఒక ఆటో డ్రైవర్ సహాయం చేస్తే.. దాన్ని గుర్తుపెట్టుకుని మరీ అతని ఇంటికి వెళ్లి మరీ బాకీ తీర్చాడో వ్యక్తి. అది కూడా ఊహించని మొత్తం చెల్లించాడు.
ట్రాఫిక్ చలానా ఏం చేస్తుందిలే అనుకుంటే బిల్లు కట్టమని ఫోన్ కి మెసేజ్ వస్తుంది. మెసేజ్ వస్తే ఓకే కానీ మరీ కుటుంబంలో చిచ్చు పెడితేనే ఆశ్చర్యం వేస్తుంది. ఓ ట్రాఫిక్ చలానా కారణంగా భార్యాభర్తల మధ్య చిచ్చు రగిలింది. ఏకంగా అతన్ని జైలుకెళ్లేలా చేసింది.
యువతి, యువకుడు ఎవరూ ఊహించిన పాడు పనికి శ్రీకారం చుట్టారు. పోలీసుల కళ్లు గప్పి ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఎందుకు అనుమానం వచ్చిన పోలీసులు వారు వెళ్తున్నలగ్జరీ బస్సును తనిఖీ చేయగా గలీజ్ దందా బట్టబయలైంది. అసలేం జరిగిందంటే?
ఇటీవల పలు చోట్ల విమాన ప్రయాదాలు జరుగుతున్నాయి. గాల్లో ప్రయాణించినవారు గాల్లోనే కలిసిపోతున్నారు. కొన్నిసమయాల్లో పైలెట్ల సమయస్ఫూర్తితో అత్యవసర ల్యాండింగ్ చేసి ప్రయాణీకులు ప్రాణాలు రక్షిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మద్య వరుసగా అవుతున్నాయి.
శ్రీలెకిష్మ అనిల్ అనే యువతి బెథానీ నవజీవన్ ఫిజియోథెరఫీ కాలేజీలో ఫిజియోథెరఫీ కోర్సు చదువుతుంది. కానీ, పెళ్లి రోజే ఆ యువతికి ఫిజియోథెరఫీ ప్రాక్టికల్స్ పరీక్షలు జరగనున్నాయి. దీంతో చదువుపై ఉన్న ఇష్టంతో ఆ వధువు పెళ్లి దుస్తువులతోనే పరీక్ష రాసింది. ఇది ఎక్కడ జరిగిందంటే?
అమ్మాయి ఏ విషయంలోనైనా ఒక్కసారి ‘నో’అందంటే వద్దు అని అర్థమే అని ఓ సినిమాలో హీరో డైలాగ్ చెబుతాడు. ఇదే విధమైన తీర్పును ఇటీవల ఓ కోర్టు ఇచ్చింది. అయినప్పటికీ తల్లిదండ్రులు కుమార్తెల అభిప్రాయానికి విలువనివ్వడం లేదు. కాలం మారిన ఇంకా వారిని గుండెలపై కుంపటిగానే చూస్తున్నారు. చివరికీ బాధితురాలిగా మిగిలుతోంది మాత్రం అమ్మాయిలే. అలాగే బలైపోయింది కేరళకు చెందిన 16 ఏళ్ల బాలిక. తనను బలవంతంగా లొంగదీసుకున్న వ్యక్తితో..తనకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేశారా ఆ […]
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత్‌కు రెండు వరల్డ్ కప్పులతో పాటు మూడు ప్రతిష్టాత్మక ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా అతనికి పేరుంది. ఒక దశాబ్దానికి పైగా భారత క్రికెట్‌ను శాసించిన కెప్టెన్‌గా ధోని చరిత్రలో నిలిచిపోతాడు. అయితే.. ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి పూర్తి తప్పుకుని రెండేళ్లకు దాటిపోతున్నా.. అతనిపై క్రికెట్ అభిమానులకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం […]
టీమిండియా క్రికెటర్లు పవిత్రమైన అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించి.. స్వామివారిని దర్శించుకున్నారు. క్రికెటర్లు ఆలయం బయట పట్టువస్త్రాల్లో దిగిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్వామివారిని దర్శించుకున్న వారిలో సూర్యకుమార్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ వారితో పాటు మరికొంతమంది శ్రీలంక ఆటగాళ్లు సైతం స్వామి వారిని దర్శించుకున్నారు. ఎంతో విశిష్టత గల పద్మనాభ స్వామి ఆలయ సందర్శన కోసం వచ్చిన క్రికెటర్లును […]
చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ఇటీవల ప్రముఖ స్టంట్ మాస్టర్ సురేష్ మృతిని మరువకముందే.. మరో ప్రముఖ నటుడు కన్నుమూసిన వార్త ఇండస్ట్రీని కలచివేస్తోంది. ఇంతలోనే ప్రముఖ మలయాళ నటుడు కొచ్చు ప్రేమన్ ఇక లేరనే వార్త ప్రేక్షకులలో విషాదం నింపింది. ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా కొనసాగుతున్న కొచ్చు ప్రేమన్.. శనివారం తిరువనంతపురంలో కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 68 సంవత్సరాలు. కాగా.. కొచ్చు ప్రేమన్ ఆకస్మిక మృతి ఫ్యాన్స్ అందరినీ బాధిస్తోంది. సినీవర్గాల సమాచారం ప్రకారం.. […]