SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » news » Ktr Tweet Photos With Trs Hardcore Fan Sattamma From Rajanna Sircilla Viral

‘నాకు అతిపెద్ద మద్దతుదారు ఈ సత్తమ్మనే’.. వైరలవుతోన్న KTR ట్వీట్‌!

  • Written By: Dharani
  • Published Date - Mon - 18 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
‘నాకు అతిపెద్ద మద్దతుదారు ఈ సత్తమ్మనే’.. వైరలవుతోన్న KTR ట్వీట్‌!

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ మినిస్టర్‌ కేటీఆర్‌ పాలిటిక్స్‌లో ప్రత్యర్థుల మీద రాజకీయ విమర్శలు చేయడంలో ఎంత దూకుడుగా ఉంటారో.. ఆయన దృష్టికి వచ్చిన సమస్యల గురించి కూడా అంతే త్వరగా స్పందిస్తారు. సమస్యలు, విమర్శలనే కాక.. అప్పుడప్పుడు కాస్త ఆసక్తికరమైన అంశాలను కూడా ట్వీట్‌ చేస్తుంటారు. తాజాగా కేటీఆర్‌ చేసిన ఓ ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన జనాలు.. కేటీఆర్‌ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. కేటీఆర్‌ తన ట్విట్టర్‌ వేదికగా సత్తెమ్మ అనే వ్యక్తిని పరిచయం చేస్తూ.. ఆమెతో కలిసి దిగిన ఫోటోలను షేర్‌ చేశారు. ప్రస్తుతం అవి నెట్టింట వైరలవుతోన్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ అభిమాని, సిరిసిల్ల జిల్లా తంగ‌ళ్ల‌ప‌ల్లి మండ‌లం చీర్ల‌వంచ‌కు చెందిన జిందం స‌త్త‌మ్మ ఫొటోల‌ను మంత్రి కేటీఆర్ త‌న ప‌ర్స‌న‌ల్ ట్విట్ట‌ర్ అకౌంట్ షేర్ చేశారు. ఆమెను అంద‌రికీ ప‌రిచ‌యం చేస్తూ ప‌లు సంద‌ర్భాల్లో ఆమెతో ఉన్న ఫొటోల‌ను ఆయ‌న పోస్ట్ చేశారు.

‘‘నా జిల్లా (సిరిసిల్ల)కు చెందిన ఒక స్పెషల్ టీఆర్ఎస్ స‌పోర్ట‌ర్ ని, కేసీఆర్ హార్డ్ కోర్ అభిమానిని నేను మీకు ప‌రిచ‌యం చేస్తున్నాను. ఆమె జిందం స‌త్తెమ్మ‌. ఆమె తెలంగాణ ఆందోళనలో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. నాకు ఎంతో స‌పోర్ట్ గా ఉంటున్నారు. ఎలాంటి షరతులు లేని ఆప్యాయత, మద్దతు ఎంతో అమూల్యమైనది. ’’ అంటూ ఆమె గురించి రాశారు. ఉద్య‌మ స‌మ‌యంలో, ఇంకా ప‌లు సంద‌ర్భాల్లో ఆమెతో త‌ను తీసుకున్న ఫొటోల‌ను షేర్ చేశారు.

ktr

వీటిల్లో​ కేటీఆర్ సొంత నియోజకవర్గం పర్యటనలో సత్తెమ్మ ఆయన చేతిని పట్టుకొని ఉన్న ఫోటో, కేటీఆర్‌ను ఆలింగనం చేసుకుంటున్న ఫోటో వైరల్ అవుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ కేటీఆర్ పక్కనే ఉండి విజయ చిహ్నం చూపుతున్న ఫోటోని కూడా మంత్రి ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇవి తెగ వైరలవుతున్నాయి. ఓ సామాన్య కార్యకర్త ఫోటోలను కేటీఆర్‌ తన ట్విట్టర్‌ అకౌంట్‌లో ప్రత్యేకంగా షేర్‌ చేయడం నిజంగా గ్రేట్‌ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

ktr

Let me introduce you to a very special #TRS supporter & a hardcore fan of #KCR Garu from my district; Jindam Sattamma Garu

She has been an active part of the #Telangana agitation & continues to be a pillar of support to me

Such unconditional affection & support is invaluable 🙏 pic.twitter.com/tH5YdsgAg5

— KTR (@KTRTRS) July 17, 2022

  • ఇది కూడా చదవండి: KTR: మంత్రి కేటీఆర్‌ను ఆశ్చర్యపరిచిన వైరల్‌ వీడియో!
  • ఇది కూడా చదవండి: Letter To Minister KTR: పేద కుటుంబానికి పెద్ద కష్టం.. మా నాన్నని బతికించండి కేటీఆర్‌ సార్‌.. వైరలవుతోన్న లేఖ!

Tags :

  • fan
  • ktr
  • latest telugu news
  • Photos Viral
  • trs
  • tweet
Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.. ఈటలను కలిసిన KTR!

అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.. ఈటలను కలిసిన KTR!

  • గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ

    గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ

  • CM కేసీఆర్ మరో కీలక నిర్ణయం.. ఇకపై వారికి కూడా ఆసరా పెన్షన్..!

    CM కేసీఆర్ మరో కీలక నిర్ణయం.. ఇకపై వారికి కూడా ఆసరా పెన్షన్..!

  • ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన కేసీఆర్.. కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయం

    ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన కేసీఆర్.. కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయం

  • గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అరియానా గ్లోరి.. ఏమైంది అసలు?

    గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అరియానా గ్లోరి.. ఏమైంది అసలు?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam