టీమ్ ఇండియా క్రికెట్ లో సచిన్ టెండుల్కర్ కి ప్రత్యేక స్థానం ఉంది.. తన ఆటతీరుతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అందుకే క్రికెట్ అభిమానులు సచిన్ ని క్రికెట్ దేవుడు అని పిలుస్తుంటారు. సచిన్ కి కోట్ల మంది అభిమానులు ఉన్నా ఆయన ఓ అభిమానిని ప్రత్యేకంగా అభిమానిస్తాడు.
ఎండాకాలం వచ్చింది అంటే.. బయట వడగాలులు, ఇంట్లో వేడి మంటలు తప్పవు. వాటి నుంచి బయటపడాలి అంటే ఏసీనో, కూలరో కొనుక్కోవాలి. ఏసీ కొనాలి అంటే ఖర్చుతో కూడుకున్నది. కూలర్ అంటే గదిలో స్పేస్ తినేస్తుంది. అదే ఫ్యానే కూలర్ లా పనిచేస్తే బావుంటుంది కదా? అయితే మీరు ఈ ఫ్యాన్ గురించి తెలుసుకోవాల్సిందే.
ముఖానికి రంగు వేసుకుని వెండితెరపై వెలిగిపోవడం ఆశామాషీ విషయమేమీ కాదు. దానికి ఎన్నో ఏళ్ల కష్టం, కన్నీటి వ్యథలు దాటుకుని రావాలి. అలా వచ్చినా గానీ అతడు సక్సెస్ అవుతాడని గ్యారంటీ లేని ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ. మరి అలాంటి ఇండస్ట్రీకి వచ్చి.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా పరిశ్రమంలో తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకోవడం మామూలు విషయం కాదు. ఇలాంటి పోరాట యోధులు పరిశ్రమంలో చాలా కొద్ది మందే ఉంటారు. అందులో అగ్రస్థానంలో […]
టీ20 వరల్డ్ కప్ 2022 హోరా హోరిగా సాగుతోంది. టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన జట్లకు భంగపాటు కలిగిస్తూ.. పసికూనలు సత్తా చాటాయి. దాంతో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, శ్రీలంక టీమ్ లు ఇంటిదారి పట్టక తప్పలేదు. ఇక ఇలాంటి మెగా టోర్నీల్లో అప్పుడప్పుడు కొన్ని కొన్ని ఆశ్చర్యకరమైన, సరదా సంఘటనలు జరుగుతూంటాయి. లవ్ ప్రపోజల్స్, అభిమానులు కొట్టుకోవడం, తమ అభిమాన ఆటగాడిని కలవడానికి ఫ్యాన్స్ సాహసాలు చేస్తుంటారు. తాజాగా ఇండియా-జింబాబ్వే మ్యాచ్ లో సైతం ఇలాంటి […]
నందమూరి బాలకృష్ణకు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాల పరంగానే కాక.. వ్యక్తిగతంగా కూడా ఆయనకు చాలా మంది అభిమానులున్నారు. ఆయనకు చిరాకు వచ్చే పని చేస్తే.. బహిరంగంగానే కోప్పడతారు. అంతే స్థాయిలో ప్రేమ కూడా కురిపిస్తారు. బాలకృష్ణ గురించి పూర్తిగా తెలిసిన వారు ఆయనది చిన్న పిల్లల మనస్తత్వం అని.. ఎంతో మంచి వాడని అంటారు. అందుకే ఆయన కోప్పడినా సరే అభిమానులు దాన్ని ఇష్టంగానే స్వీకరిస్తారు. ఇక అభిమానులకు ప్రేమను పంచే […]
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మినిస్టర్ కేటీఆర్ పాలిటిక్స్‌లో ప్రత్యర్థుల మీద రాజకీయ విమర్శలు చేయడంలో ఎంత దూకుడుగా ఉంటారో.. ఆయన దృష్టికి వచ్చిన సమస్యల గురించి కూడా అంతే త్వరగా స్పందిస్తారు. సమస్యలు, విమర్శలనే కాక.. అప్పుడప్పుడు కాస్త ఆసక్తికరమైన అంశాలను కూడా ట్వీట్ చేస్తుంటారు. తాజాగా కేటీఆర్ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన జనాలు.. కేటీఆర్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. కేటీఆర్ తన ట్విట్టర్ వేదికగా సత్తెమ్మ […]
Prabhas: సాధారణంగా సినీతారలు తమ అభిమానులతో సోషల్ మీడియాలో చిట్ చాట్ చేయడం చూస్తుంటాం. కానీ.. ఫ్యాన్స్ తో ఫోన్ కాల్ మాట్లాడటం అనేది రేర్ గా జరుగుతుంది. అయితే.. తమ ఫేవరేట్ హీరో లేదా హీరోయిన్ తో మాట్లాడాలనే కోరిక అందరికీ ఉంటుంది. అన్ని కుదిరితే ఆ అవకాశం నేరుగా కలిసి మాట్లాడటం కావచ్చు లేదా ఫోన్ కాల్ లో అయినా కావచ్చు. కానీ.. ఫేవరేట్ స్టార్ తో కాల్ మాట్లాడినప్పుడు కలిగే ఆ ఆనందం […]
మన దేశంలో క్రీడాకారులకు, సినిమా వాళ్లకు అభిమానులు ఎక్కువ. వీరికి ఫ్యాన్సే బలం, బలహీనత కూడా. ఈ అభిమానుల వల్ల సెలబ్రిటీలు కొన్ని సార్లు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు. తాజాగా ఇదే పరిస్థితి ఎదురయ్యింది బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హాకు. ఓ వీరాభిమాని వల్ల ఆమెకు భయంకరమైన అనుభవం ఎదురయ్యింది. ఆ వివారలు.. సల్మాన్ ఖాన్ ‘దబాంగ్’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. గత […]
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటుంటారు. వారి అభిమానం చూస్తుంటే ఒక్కోసారి ఔరా అనిపిస్తుంది. ఈ మద్యనే ప్రముఖ దర్శకుడు సుకుమార్‌పై ఓ అభిమాని వినూత్నంగా తన అభిమానాన్ని చాటుకున్నాడు. రెండున్నర ఎకరాల భూమిలో వరి పంటతో సుకుమార్ రూపం వచ్చేలా పంటను సాగు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్ చూసి సుకుమార్ కళ్లు చెమ్మగిల్లాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై ఒక అభిమాని వినూత్నంగా […]
RRR మూవీ బెనిఫిట్ షోలో విషాదం నెలకొంది. సినిమా చూస్తుండగా గుండెపోటు రావడంతో ఓ అభిమాని మృతి చెందాడు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన RRR మూవీని చూసేందుకు ఓబులేసు అనే అభిమాని అనంతపురంలోని ఎస్ వీ మ్యాక్స్ థియేటర్ లో బెనిఫిట్ షోలో సినిమా చూసేందుకు వెళ్లాడు. సినిమా చూస్తుండగా హఠాత్తుగా అతనికి గుండె పోటు రావడంతో అక్కడికక్కడే నేలకొరిగాడు. ఇది కూడా చదవండి: RRR ట్విట్టర్ రివ్యూ.. బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తుందా..? ఇక వెంటనే […]