SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Balakrishna Went To Fan Home On His Birthday At Hindupur Tour Video Viral

Balakrishna: అభిమాని బర్త్‌డే.. బాలకృష్ణ ఇచ్చిన సర్‌ప్రైజ్‌ మాములుగా లేదు కదా!

  • Written By: venkybandaru
  • Published Date - Thu - 18 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Balakrishna: అభిమాని బర్త్‌డే.. బాలకృష్ణ ఇచ్చిన సర్‌ప్రైజ్‌ మాములుగా లేదు కదా!

నందమూరి బాలకృష్ణకు ఉన్న క్రేజ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాల పరంగానే కాక.. వ్యక్తిగతంగా కూడా ఆయనకు చాలా మంది అభిమానులున్నారు. ఆయనకు చిరాకు వచ్చే పని చేస్తే.. బహిరంగంగానే కోప్పడతారు. అంతే స్థాయిలో ప్రేమ కూడా కురిపిస్తారు. బాలకృష్ణ గురించి పూర్తిగా తెలిసిన వారు ఆయనది చిన్న పిల్లల మనస్తత్వం అని.. ఎంతో మంచి వాడని అంటారు. అందుకే ఆయన కోప్పడినా సరే అభిమానులు దాన్ని ఇష్టంగానే స్వీకరిస్తారు. ఇక అభిమానులకు ప్రేమను పంచే విషయంలో, వారిని సర్‌ప్రైజ్‌ చేయడంలో బాలయ్య ఓ అడుగు ముందే ఉంటాడు. తాజాగా ఓ అభిమాని పుట్టిన రోజున బాలయ్య.. అతడికి ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

ప్రస్తుతం బాలకృష్ణ అనంతపురం జిల్లాలోని తన సొంత నియోజకవర్గం హిందూపూర్‌లో పర్యటిస్తున్నారు. సతీసమేతంగా ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఇక నియోజకవర్గ ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందించాలనే సంకల్పంతో బాలకృష్ణ ఎన్టీఆర్ ఆరోగ్య ర‌థాన్ని ప్రారంభించారు. ఈ పర్యటన సందర్భంగా బాలయ్య తన అభిమానికి ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. తన అభిమాని పుట్టిన రోజు అని తెలుసుకున్న బాలకృష్ణ అతడి ఇంటికి వెళ్లి సర్‌ప్రైజ్‌ చేశారు. అతడికి తన ఆశీస్సులు అందించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

balakrishna

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం చలివెందులలో ఈ ఆరోగ్య రథాన్ని అందుబాటులోకి తెచ్చారు బాలకృష్ణ. తాము ప్రారంభించిన మొబైల్ వాహనం ద్వారా నియోజకవర్గ ప్రజలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వైద్యసేవలు అందిస్తామని వెల్ల‌డించారు. ఎన్టీఆర్ ఆరోగ్య రథం ద్వారా ప్రత్యేక వైద్యబృందం ప్రజలకు వైద్య పరీక్షలు, ఉచిత వైద్యం అందించనుంద‌ని తెలిపారు. వాహనంలో ఒక వైద్యుడు, ఒక నర్సు, ఒక ఫార్మాసిస్ట్, ఆరుగురు వైద్య సిబ్బంది, ఒక మెడిసిన్ కౌంటర్, కంప్యూటర్ ఆపరేటర్‌లు ఉంటారు. సాధారణ వ్యాధులకు చికిత్స, ఉచితంగా మందులు ఇస్తారు అని వెల్లడించాడు. అభిమానికి బాలయ్య ఇచ్చిన సర్‌ప్రైజ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Jai Balayya || పార్టీ నేత కాదు.. అభిమాన సంఘం నాయకుడు కాదు || అయినా అభిమా… https://t.co/TCGXXGGJvZ via @YouTube #Balayya #balayyamassdilouge #balayyamasswarning #JaiBalayya #Balakrishna #NandamuriBalakrishna #NBK107 #NBK #nbklikeneverbefore @NBK_Unofficial

— nagesh paina (@PainaNagesh) August 18, 2022

  • ఇది కూడా చదవండి: ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథాన్ని ప్రారంభించిన బాలకృష్ణ.. వీడియో వైరల్!
  • ఇది కూడా చదవండి: వీడియో: బింబిసార సక్సెస్ పై నందమూరి బాలకృష్ణ కామెంట్స్!

Tags :

  • anantapur
  • birthday
  • fan
  • Hindupur
  • latest tollywood news
  • Nandamuri Balakrishna
  • Video Viral
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బాలకృష్ణతో కెవ్వు కేక పెట్టించే సీన్.. ఏకంగా సింహంతోనే..

బాలకృష్ణతో కెవ్వు కేక పెట్టించే సీన్.. ఏకంగా సింహంతోనే..

  • జైలర్‌లో ఆ పాత్ర బాలకృష్ణనే చేయాల్సి ఉంది.. కానీ: దర్శకుడు నెల్సన్

    జైలర్‌లో ఆ పాత్ర బాలకృష్ణనే చేయాల్సి ఉంది.. కానీ: దర్శకుడు నెల్సన్

  • బాలకృష్ణ హీరోయిన్‌పై నెటిజన్స్ విమర్శలు.. ఆమె ఏం చేసిందంటే?

    బాలకృష్ణ హీరోయిన్‌పై నెటిజన్స్ విమర్శలు.. ఆమె ఏం చేసిందంటే?

  • దొంగతనానికి వెళ్తే.. పట్టుకొని పుట్టిన రోజు చేశారు

    దొంగతనానికి వెళ్తే.. పట్టుకొని పుట్టిన రోజు చేశారు

  • ఆశ్చర్యం.. వేప చెట్టు నుంచి పారుతున్న నీరు.. వీడియో వైరల్

    ఆశ్చర్యం.. వేప చెట్టు నుంచి పారుతున్న నీరు.. వీడియో వైరల్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam