మెగా బ్రదర్ నాగబాబు.. నటుడు, నిర్మాతగా సినీ రంగంలో రాణించారు. అయితే గత కొంత కాలం నుంచి ఆయన పూర్తిగా రాయకీయాలకే పరిమితయ్యారు. జనసేన పార్టీ తరఫున నిత్యం ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ ప్రజల్లో తిరుగుతున్నారు. ఇక తాజాగా ఆయన అనంతపురం టూర్‌కు పిలుపునిచ్చారు. పర్యటనలో భాగంగా జనసేన నేతలతో కలిసి శ్రమదానం కార్యక్రమంలో పాల్గొని.. కలెక్టర్ కార్యాలయం ఎదుట రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమానికి పిలుపునిచ్చాడు. అయితే నాగబాబు పర్యటనపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం […]
ఆకర్షణనే ప్రేమగా భావించి జీవితాలను నాశనం చేసుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. తెలిసి తెలియని వయసులో కలిగే ఆకర్షణనే ప్రేమగా భావించి.. చదువు వదిలేసి.. తల్లిదండ్రలును కాదని ఇంట్లో నుంచి వెళ్లిపోయి.. ఆ తర్వాత జీవతం నాశనం అయ్యాక.. ఇటు కన్నవారి దగ్గరకి రాలేక.. అటు జీవితాన్ని చక్కదిద్దుకునే అవకాశం లేక.. చీకట్లోనే వారి జీవితాలు తెల్లారుతాయి. కొన్ని సార్లు పిల్లలు చేసిన తప్పులను సరిదిద్దే అవకాశం లభించినా సరే.. పెద్దలే దగ్గరుండి మరి వారి జీవితాలను […]
సమస్య ఏదైనా పరిష్కారం మాత్రం ఆత్మహత్య కాదు. కారణం ఏదైనా చాలా మంది ఆత్మహత్యనే సరైన మార్గంగా భావిస్తున్నారు. కొందరైతే అమ్మ తిట్టిందని, నాన్న కొట్టాడని కూడా ప్రాణాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా విద్యా సంస్థల్లో కూడా విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. తాజాగా అనంతపురం జేఎన్టీయూలో ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భవనం పైనుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. మిత్రులకు బాయ్ అని సందేశం పంపి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జవహర్ లాల్ […]
సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. సినిమాల్లో మంచి పనులు చేసినట్టు, ప్రజా సేవ చేసినట్టు నటిస్తే సరిపోతుంది. కానీ రియల్ లైఫ్ లో, రాజకీయ జీవితంలో నటిస్తే ఒప్పుకోరు. రియాలిటీలో చూపించాలి. లేదంటే జనం చొక్కా పట్టుకుని నిలదీస్తారు. పెద్ద స్టార్ హీరో అయితే చొక్కా పట్టుకోరు గానీ ఆల్మోస్ట్ పట్టుకునే స్థాయికి వెళ్తారు. ప్రజల్లో వచ్చే అసహనం అలాంటిది మరి. సినిమాల్లో నటించేసి హీరో అనిపించుకున్నా.. రాజకీయాల్లో మాట మీద నిలబడి చేతల్లో చూపించాలి. అదే […]
ఐదేళ్ల చిన్నారి అంటే.. ఆడుతూ పాడుతూ.. అమ్మనాన్నలతో కలిసి ఆనందంగా గడపాల్సిన సమయం. అమ్మ ప్రేమ.. నాన్న అనురాగాన్ని అనుభవిస్తూ సంతోషంగా గడపాల్సిన వయసు. ప్రతి వ్యక్తి జీవితంలో బాల్యం ఎంతో అందంగా అద్భుతంగా ఉంటుంది. చక్కగా బడికెళ్తూ.. ఫ్రెండ్స్‌తో కలిసి ఆడుకుంటూ.. అమ్మానాన్నలతో కలిసి సంతోషంగా గడుపుతూ ఉండాల్సిన దశ. మరీ ముఖ్యంగా నాన్న వేలు పట్టుకుని నడుస్తూ.. మారాం చేస్తే.. ఆయన వీపు ఎక్కి గుర్రం ఆట ఆడుకోవాల్సిన వయసు. అయితే ఆ చిన్నారి […]
నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం లేదు. బాలయ్యకున్న మాస్ ఫాలోయింగ్ మరే ఇతర హీరోకు లేదనడంలో అతిశయోక్తి కాదు. ఇక అభిమానులను ఆదరించే విషయంలో బాలయ్య ప్రవర్తించే తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది. అభిమానులు కోరితే చాలు.. వారి ఇంటికి వెళ్లి.. పలకరించి.. కుదిరితే భోజనం కూడా చేస్తారు. సరదాగా పలకరిస్తారు. అంత బాగా కలిసిపోతారు. ఇక బాలయ్య గురించి తెలిసిన వారు ఆయన ఎంతో భోళా మనిషి అని చెప్తారు. […]
ప్రేమించుకోవడం.. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడం.. ధైర్యం చాలకపోతే.. ప్రాణాలు తీసుకోవడం.. ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని చనిపోవడం.. లేదంటే చంపడం వంటి సంఘటనలు సమాజంలో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇలాంటి పనులు చేసే వారిలో చదువుకున్న వారు, చదువులేని వారు.. జీవితంలో ఉన్నతంగా స్థిరపడిన వారు ఇలా అన్ని వర్గాల వారు ఉంటున్నారు. కొన్ని చోట్ల ప్రేమికులు ఇద్దరు బాగా చదువుకుని.. జీవితంలో స్థిరపడినప్పటకి.. కులాలు, మతాలు, అంతస్తుల పేరు చెప్పి.. పెళ్లికి అంగీకరించడం లేదు […]
Anantapur: బుధవారం రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల 4 గంటల పాటు ఆగకుండా వర్షం దంచికొట్టింది. ఈ భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లాయి. ఈ నేపథ్యంలోనే పలు చోట్ల ప్రజా రవాణాకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. బ్రిడ్జిలపై నుంచి నీళ్లు పొంగిపొర్లుతున్నాయి. రోడ్డుపై అడుగు ఎత్తు వరకు నీళ్లు పొంగి పొర్లుతుండటంతో వాహనాలు కానీ, పాదచారులు కానీ అటు ఇటు తిరగలేని పరిస్థితి ఏర్పడుతోంది. […]
మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన గాడ్ ఫాదర్ సినిమా.. సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇక గాడ్ ఫాదర్ సినిమా బాలీవుడ్‌లో కూడా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. దీంతో గాడ్ ఫాదర్ సినిమా కోసం మరో 600 థియేటర్స్‌ను కేటాయించారు. ఇక ఈ సినిమాలో చిరంజీవితో పాటు సల్మాన్ ఖాన్, సత్యదేవ్, నయనతార, […]
డ్రాగన్ ఫ్రూట్ అంటే తెలియని పండ్ల ప్రియులు ఉండరు. ఇది ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతగా ఉపయోగ పడుతుందో తెలిసిందే. అయితే ఆరోగ్యాదాయిని గా పేరుగాంచిన ఈ డ్రాగన్ ఫ్రూట్ రైతులకు కూడా కాసుల పంట పండిస్తోంది. ఉద్యాన పంటలకు పెట్టింది పేరైన ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ డ్రాగ్ ఫ్రూట్ ను పండిస్తున్నారు. ఈ జిల్లా రైతులకు లాభదాయకంగా సాగు చేస్తున్న పండ్ల రకాల్లో తాజాగా డ్రాగన్ ఫ్రూట్ కూడా చేరింది. సేంద్రియ పద్ధతుల్లో వీటిని సాగు […]