అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో దారుణంగా గాయపడిన చిన్నారి ప్రదీప్.. ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సంఘటనపై యాంకర్ రష్మి స్పందించింది.
బలహీనుడిని ఎలాగైనా ఓడించవచ్చు.. ఎందుకంటే వాడు ఎలాగో బలహీనుడు కాబట్టి. కానీ బలవంతుడిని ఓడించాలి అంటే.. చెమటోడ్చాలి, రక్తం చిందించాలి. అంత దమ్ము, ధైర్యం ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ కు లేవు. అందుకే ప్రత్యర్థిపై మాటల యుద్ధానికి దిగుతుంటారు. ఇక ‘స్లెడ్జింగ్’ ఆసిస్ కు వెన్నతో పెట్టిన విద్య అని ప్రపంచం మెుత్తానికి తెలుసు. ఈ విద్యతోనే ఎన్నో సిరీస్ లను కైవసం చేసుకుంది ఆస్ట్రేలియా. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో […]
గత కొంత కాలంగా మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. ఆ వ్యాధితో ఇబ్బంది పడుతూనే యశోద సినిమాను పూర్తి చేసింది సామ్. ఇక సామ్ అనారోగ్యం కారణంగా గత కొంత కాలంగా వాయిదా పడుతున్న చిత్రం ‘ఖుషీ’. విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అయితే గత […]
ఆంధ్రప్రదేశ్ పర్యటాకట శాక మంత్రి ఆర్కే రోజా.. మెగా ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రోజా వ్యాఖ్యలపై జనసేన, మెగా అభిమానులే కాక.. పలువురు సెలబ్రిటీలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. హైపర్ ఆది రోజా వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డాడు. ఇక ఇదిలా ఉండగా.. రెండు రోజుల క్రితం రోజా మీడియాతో మాట్లాడుతూ రోజా.. మరోసారి మెగా ఫ్యామిలీపై ఆరోపణలు చేశారు. హైపర్ ఆది కామెంట్స్‌పై ఆమె స్పందిస్తూ.. […]
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు మైదానంలో రకరకాల సంఘటనలు జరుగుతుంటాయి. అయితే అలాంటి సంఘటనలు మ్యాచ్ అనంతరం వైరల్ గా మారడం మనం చూస్తూనే ఉంటాం. లవర్స్ ప్రపోజ్ చేసుకోవడం, క్రికెటర్లపై తమ ప్రేమను ఫ్లకార్డులపై రాసి వ్యక్తం చేసిన సంఘటనలు కూడా మనం చాలానే చూశాం. అయితే గత ఆసియా కప్ లో మాత్రం వీటన్నింటికి భిన్నంగా ఓ ఫ్లకార్డు దర్శనమించింది. ఆసియా కప్ లో భారత్ మ్యాచ్ ఆడుతుండగా.. విరాట్ కోహ్లీ వీరాభిమాని ఒకరు […]
రాజకీయాలకు, సినిమా ఇండస్ట్రీకి అవినాభావ సంబంధం ఉంది. అదీకాక సినిమాల్లో రాణించిన కొందరు దిగ్గజాలు.. రాజకీయాల్లో సైతం తమదైన ముద్ర వేసిన చరిత్ర మనందరికి తెలిసిందే. ఇక ప్రస్తుతం కొందరు యంగ్ హీరోలు సైతం రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు కూడా. అయితే రాజకీయాలు-సినీ పరిశ్రమకు ఉన్న అనుబంధం ఇప్పటిది కాదు. ఎన్టీఆర్, ఎంజీఆర్ ల నుంచి ఈ అనుబంధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన రెండు భేటీలు అటు రాజకీయ వర్గాల్లో.. ఇటు […]
సోనూసూద్.. కరోనా కాలంలో ఓ సూపర్ హీరో. సినిమాల్లో విలన్ రోల్స్ చేస్తూ.. పరిశ్రమలో తనకంటూ ఓ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. కరోనా కాలంలో ఎంతో మంది దేశ, విదేశాల్లో చిక్కుకుపోయిన ప్రజలను సొంత ఖర్చుతో స్వస్థలాలకు తరలించి మంచి మనసు చాటుకున్నాడు. కేవలం కరోనా కాలంలోనే కాక ఇప్పటికీ తన సాయం కోరి వచ్చిన వారికి లేదనకుండా సాయం చేస్తుంటాడు. దాంతో అతడిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతున్నారు చాలా మంది యువత. ఈ క్రమంలోనే […]
ప్రేమ పేరిట జరిగే దారుణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా తమ ప్రేమకు నో చెప్తే.. నర రూప రాక్షసులుగా మారుతున్నారు కొందరు యువకులు. విచక్షణ మరిచిపోయి.. తమను కాదన్న యువతుల జీవితాలను నాశనం చేస్తున్నారు. వారి ప్రాణాలు తీయడానికి సైతం వెనకాడటం లేదు. ఈ క్రమంలో తాజాగా చెన్నైలో ఓ ప్రేమోన్మాది యువతిని కదులుతున్న రైలు కింద తోసేశాడు. దీంతో ఆ యువతి తల ముక్కలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. […]
అనసూయ.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. యాంకర్‌గా పరిచయం అయ్యి.. ప్రస్తుతం సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. బుల్లితెరకు పూర్తిగా దూరమైన అనసూయ.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. అనసూయ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంలో అనసూయ నటించింది. అయితే సినిమాలో నటించిన అనసూయ.. ఈ మూవీ ప్రమోషన్స్‌లో ఎక్కడా కనిపించలేదు. గాడ్‌ఫాదర్ మూవీలో ఓ మీడియా ఛానల్ ప్రతినిథిగా అనసూయ […]
రాహుల్ రామకృష్ణ.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని నటుడు. ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో అనదికాలంలోనే టాప్ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇక ట్రిపుల్ ఆర్ చిత్రంలో కీలక పాత్రలో నటించాడు రాహుల్ రామకృష్ణ. సినిమాల్లో ఎలాంటి క్యారెక్టర్లు వేసినా.. రియల్ లైఫ్‌లో మాత్రం.. వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా ఉంటారు రాహుల్ రామకృష్ణ. స్వయంగా ఆయనే వివాదాలు కొని తెచ్చుకుంటారు. ట్విట్టర్ వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. నిత్యం వివాదాల్లో నిలిచే రాహుల్ రామకృష్ణ.. మరోసారి అదే […]