SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Rahul Ramakrishna Controversial Tweet About Mahatma Gandhi

Rahul Ramakrishna: రాహుల్ రామకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు.. ‘గాంధీ గొప్పవాడని నేను అనుకోను..!’

  • Written By: Dharani
  • Published Date - Mon - 3 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Rahul Ramakrishna: రాహుల్ రామకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు.. ‘గాంధీ గొప్పవాడని నేను అనుకోను..!’

రాహుల్‌ రామకృష్ణ.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని నటుడు. ప్రత్యేకమైన డైలాగ్‌ డెలివరీతో అనదికాలంలోనే టాప్‌ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇక ట్రిపుల్‌ ఆర్‌ చిత్రంలో కీలక పాత్రలో నటించాడు రాహుల్‌ రామకృష్ణ. సినిమాల్లో ఎలాంటి క్యారెక్టర్లు వేసినా.. రియల్‌ లైఫ్‌లో మాత్రం.. వివాదాలకు కేరాఫ్‌ అడ్రెస్‌గా ఉంటారు రాహుల్‌ రామకృష్ణ. స్వయంగా ఆయనే వివాదాలు కొని తెచ్చుకుంటారు. ట్విట్టర్‌ వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. నిత్యం వివాదాల్లో నిలిచే రాహుల్‌ రామకృష్ణ.. మరోసారి అదే పని చేశారు. గాంధీ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరు ఆ మహానీయుడిని తలుచుని.. గొప్పగా నివాళులు అర్పిస్తే.. రాహుల్‌ రామకృష్ణ మాత్రం.. మహాత్మ గాంధీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ట్వీట్‌ ప్రసుత్తం వైరల్‌గా మారింది.

మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరు ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తుండగా.. రాహుల్‌ రామకృష్ణ మాత్రం.. వివాదాస్పద ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా ‘గాంధీ గొప్పవాడని నేను అనుకోను’ అంటూ రాహుల్‌ రామకృష్ణ ట్వీట్ చేశాడు. దీనిపై పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆయన గ్రేట్ కాదు.. నువ్వే గ్రేట్ అన్నా అంటూ రాహుల్‌ రామకృష్ణ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. గాంధీ జయంతి సందర్భంగా మందు దొరకదు కదా.. అందుకే పిచ్చిలేచి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని నెటిజనులు ట్రోల్‌ చేస్తున్నారు. పలు రాజకీయ పార్టీల నాయకులు సైతం రామకృష్ణ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇక విమర్శలు పెరగడం వల్ల.. ట్వీట్‌ డిలీట్‌ చేశాడు. కానీ ఇప్పటికే ఇందుకు సంబంధించిన ట్వీట్‌ స్క్రీన్‌ షాట్‌ వైరలవుతోంది.

రాహుల్ రామకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో పలు మార్లు ఇలా వివాదాస్పద ట్వీట్లు చేశాడు. వాటిపై పెద్ద ఎత్తున​ విమర్శలు రావడంతో.. కొన్నిసార్లు తన చేసిన పోస్టులను డిలీట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓ సారి అయితే ఏకంగా ఇక తను సినిమాలు చేయనని ట్వీట్‌ చేసి.. మళ్లీ తూచ్‌ అదేం లేదు అని ట్వీట్‌ చేశాడు. దీనిపై నెటిజనులు పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. ఆ తర్వాత సినిమా రివ్యూయర్ల మీద కూడా వివాదాస్పద ట్వీట్లు చేసి.. ఇలానే విమర్శలపాలయ్యాడు. ఇక తాజాగా ఇప్పుడు గాంధీ మీద వివాదాస్పద ట్వీట్‌ చేశాడు.

Join Our Whatsapp Channel

రాహుల్‌ రామకృష్ణ తొలుత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘సైన్మా’ అనే షార్ట్ ఫిలిం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అనే సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలోనూ మంచి నటన కనబర్చాడు. దాంతో వెంటనే విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ వంగా తెరకెక్కించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో కీలకపాత్ర పోషించాడు. ఈ సినిమాతో రాహుల్‌ రామకృష్ణకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తున్నాడు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు.రాహుల్ చివరగా నటించిన సినిమా ‘విరాట్ పర్వం’. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లు ఆయన చేతిలో ఉన్నాయి. ఇక తాజాగా గాందీ మీద ట్వీట్‌ చేసి వివాదంలో నిలిచాడు.

Rahul Ramakrishna About Gandiji🤬🤬🤬 pic.twitter.com/LePX53baBF

— Sekhar Rambo (@RamboSekhar) October 3, 2022

  • ఇది ​కూడా చదవండి: కమెడియన్ రాహుల్ రామకృష్ణ బూతు ట్వీట్! నెటిజన్స్ ఫైర్!
  • ఇది కూడా చదవండి: కాబోయే భార్యను పరిచయం చేసిన కమెడియన్‌ రాహుల్‌ రామకృష్ణ

Tags :

  • mahatma gandhi
  • Rahul Ramakrishna
  • social media
  • tollywood news
  • tweet
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

విష్వక్ కల్ట్ ఫ్యాన్ మీట్‌లో గందరగోళం.. పరిస్థితి అవుట్ ఆఫ్ కంట్రోల్!

విష్వక్ సేన్ కల్ట్ ఫ్యాన్ మీట్‌లో గందరగోళం.. పరిస్థితి అవుట్ ఆఫ్ కంట్రోల్!

  • టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

    టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

  • ట్రోల‌ర్స్‌కి ఇచ్చి ప‌డేసిన డైరెక్టర్ హ‌రీష్ శంక‌ర్

    విజయ్ దేవరకొండకు హరీశ్ శంకర్ మద్దతు.. ట్రోలర్స్‌కు గట్టి సమాధానం!

  • పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లల్ని కనడం ముఖ్యమన్న నటుడు నరేశ్

    పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లల్ని కనడం ముఖ్యమన్న నటుడు నరేశ్

  • ట్రోలర్స్ కి విజయ్ దేవరకొండ వార్నింగ్

    ట్రోలర్స్‌కు విజయ్ దేవరకొండ వార్నింగ్.. పెయిడ్ ట్రోలింగ్‌పై సంచలన వ్యాఖ్యలు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రాప్తాడు రంపం దాడి కేసులో మరో కోణం.. వెలుగులోకి సంచలన నిజాలు

  • హైదరాబాద్ లో దారుణం.. మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి

  • అర్నాబ్ తుఫాన్ బీభత్సం.. ఉప్పాడ బీచ్ రోడ్డు పరిస్థితి చూస్తే షాక్ అవ్వాల్సిందే!

  • అర్నబ్ తుఫాను తీరం దాటితే ఏం జరుగుతుందో తెలుసా?

  • అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఉప్పాడలో ఇళ్లలోకి సముద్రపు నీరు, భయాందోళనలో ప్రజలు

  • కేజీఎఫ్ రికార్డ్ బ్రేక్ చేసిందా? రూ.3 కోట్ల చిన్న సినిమా రూ.135 కోట్ల వసూళ్లు!

  • న్యూజిలాండ్‌తో మూడో టీ20..ఓపెనర్ గా వైభవ్..!

Most viewed

  • అర్నబ్ తుఫాను తీరం దాటితే ఏం జరుగుతుందో తెలుసా?

  • అర్నాబ్ తుఫాన్ బీభత్సం.. ఉప్పాడ బీచ్ రోడ్డు పరిస్థితి చూస్తే షాక్ అవ్వాల్సిందే!

  • అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఉప్పాడలో ఇళ్లలోకి సముద్రపు నీరు, భయాందోళనలో ప్రజలు

  • కేజీఎఫ్ రికార్డ్ బ్రేక్ చేసిందా? రూ.3 కోట్ల చిన్న సినిమా రూ.135 కోట్ల వసూళ్లు!

  • న్యూజిలాండ్‌తో మూడో టీ20..ఓపెనర్ గా వైభవ్..!

  • విష్వక్ సేన్ కల్ట్ ఫ్యాన్ మీట్‌లో గందరగోళం.. పరిస్థితి అవుట్ ఆఫ్ కంట్రోల్!

  • రాప్తాడు రంపం దాడి కేసులో మరో కోణం.. వెలుగులోకి సంచలన నిజాలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam