అనసూయ భరధ్వాజ్.. న్యూస్ ప్రజెంటర్ గా ఆమె కెరీర్ మొదలైంది . ఆ తర్వాత ప్రముఖ టెలివిజన్ సంస్థలో ప్రసారమౌతున్న జబర్థస్త్ షోకి యాంకర్‌గా అడుగుపెట్టింది. అనతి కాలంలోనే స్టార్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అమ్మడు.. వెండితెరపై కూడా అడుగుపెట్టింది.
అర్జున్ రెడ్డి మూవీలో శివ పాత్రతో తెలంగాణ యాస మాట్లాడుతూ తనదైన కామెడీ టైమింగ్ తో అందరినీ ఆకట్టుకున్నాడు రాహూల్ రామకృష్ణ. ఆ తర్వాత వరుస చిత్రాల్లో తన కామెడీతో సత్తా చాటుతున్నాడు.
సెలబ్రిటీలు ఎవరైనా సరే.. కొత్త కారు కొన్నా, ఇల్లు కట్టినా, రిలేషన్ లో అడుగుపెట్టినా చెబుతుంటారు. ప్రతి విషయాన్ని ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటారు. ఇక సదరు సెలబ్రిటీలు పెళ్లి చేసుకుంటే, దాన్ని గ్రాండ్ గా ఓ సెలబ్రేషన్స్ లా జరుపుతారు. సోషల్ మీడియాలోనూ అందుకు సంబంధించిన పోస్టులు పెడుతుంటారు. అయితే కొందరు నటీనటులు మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటారు. ఎంతలా అంటే తమ వ్యక్తిగత విషయాల్ని చాలా జాగ్రత్తగా ఉంచుతారు. అలాంటి వారిలో స్టార్ […]
ఆహా.. తెలుగులో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ గా ఇప్పటికే మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. సినిమాలు, వెబ్ సిరీస్ లు, షోలతో ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఇప్పుడు ఆహాలో ‘ఇంటింటి రామాయణం’ అనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రాబోతోంది. ఈ సినిమాలో నరేశ్, రాహుల్ రామకృష్ణ, సీరియల్ ఆర్టిస్ట్ నవ్యస్వామి, గంగవ్వ, బిత్తిరి సత్తి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. భీమ్లానాయక్, డీజే టిల్లు వంటి సినిమాలను నిర్మించిన ‘సితారా […]
పండంటి ఆడబిడ్డకు ఆదివారం జన్మనిచ్చిన హీరోయిన్ ఆలియా భట్.. అమ్మతనాన్ని ఆస్వాదిస్తోంది. హీరో రణ్ బీర్ తో పెళ్లయి ఆరు నెలలు కూడా కాలేదు.. అప్పుడే అలా ఎలా? అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇదెక్కడి విడ్డూరం బాబోయ్ అనుకుంటున్నారు. సరే ఇప్పుడు ఇదంతా పక్కనబెడితే.. తెలుగు ప్రముఖ నటుడు.. ప్రేక్షకులకు షాకిచ్చాడు. త్వరలో తండ్రి కాబోతున్నానని చెప్పాడు. ఇందులో ఆశ్చర్యపోవాల్సింది ఏముందని అంటారా.. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. దీని గురించి సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. […]
రాహుల్ రామకృష్ణ.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని నటుడు. ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో అనదికాలంలోనే టాప్ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇక ట్రిపుల్ ఆర్ చిత్రంలో కీలక పాత్రలో నటించాడు రాహుల్ రామకృష్ణ. సినిమాల్లో ఎలాంటి క్యారెక్టర్లు వేసినా.. రియల్ లైఫ్‌లో మాత్రం.. వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా ఉంటారు రాహుల్ రామకృష్ణ. స్వయంగా ఆయనే వివాదాలు కొని తెచ్చుకుంటారు. ట్విట్టర్ వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. నిత్యం వివాదాల్లో నిలిచే రాహుల్ రామకృష్ణ.. మరోసారి అదే […]
రాహుల్ రామకృష్ణ.. తెలుగు ప్రేక్షకులకు ఈ కమెడియన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అర్జున్ రెడ్డి, జాతి రత్నాలు, ట్రిపులార్ వంటి సినిమాలతో తానేంటో నిరూపించుకున్నాడు. ఇంకా ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. రాహుల్ రామకృష్ణ ట్విట్టర్లో బాగా యాక్టివ్ గా ఉంటాడు. ఇటీవల ట్రోలింగ్ గురించి ఓ అభ్యంతకర ట్వీట్ చేసిన సంగతి కూడా తెలిసిందే. తాజాగా రాహుల్ రామకృష్ణ తన ట్విట్టర్ లో బోరింగ్ గా ఉంది. సినిమాలు, […]
సినిమా అంటే వేల మంది కష్టం. వందల రోజుల పాటు.. కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గాని ఒక మంచి సినిమా ప్రేక్షకుల ముందుకి రాదు. అయితే.. ఇంత కష్టపడి తెరకెక్కించిన సినిమాని ఒకే ఒక్క రివ్యూతో బాగుంది, బాగాలేదని తేల్చేస్తుంటారు రివ్యూవర్స్. ఇక సోషల్ మీడియా వేగం అందుకున్న తరువాత సగటు అభిమాని కూడా రివ్యూవర్ అయిపోయాడు. తనకి సినిమా నచ్చితే బాగుందని, నచ్చకపోతే బాగాలేదని మొహమాటం లేకుండా రివ్యూ ఇచ్చేస్తున్నారు నెటిజన్స్. సినిమా జనం […]
కమెడియన్‌గా, నటుడిగా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు రాహుల్ రామకృష్ణ. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటాడు. కొన్ని రోజుల క్రితం సినిమాలు చేయనంటూ ప్రాంక్ చేసి ట్రోలింగ్‌కు గురయ్యాడు. అదలా ఉండగా.. తాజాగా తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫోటోతో మరోసారి వార్తల్లో నిలిచాడు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు రాహుల్ రామకృష్ణ. అంతేకాక.. కాబోయే భార్యను కూడా పరిచయం […]
Rahul Ramakrishna: ఓ ప్రముఖ ఛానల్ డిబేట్లో హీరో విశ్వక్ సేన్, యాంకర్ దేవీ నాగవల్లిల మధ్య చోటుచేసుకున్న వివాదం విషయంలో విశ్వక్ సేన్‌కు మద్దతు పెరుగుతోంది. అన్ని వర్గాలనుంచి ఆయనకు సపోర్ట్ లభిస్తోంది. సోషల్ మీడియానుంచి ఫ్యాన్స్‌తో పాటు ఇతర నెటిజన్లు సపోర్ట్ చేస్తున్నారు. ఇక, సినిమా పరిశ్రమ నుంచి నిర్మాత చిట్టిబాబు విశ్వక్ సేన్‌ది మాత్రమే తప్పు కాదని, దేవీ నాగవల్లిది కూడా తప్పు ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సినిమా పరిశ్రమనుంచి మరో […]