SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » international » Tv Anchor Once Afghan Journalist Sell Street Food After Taliban Takeove

అప్పట్లో టాప్ యాంకర్… ఇప్పుడు వీధుల్లో సమోసాలు అమ్ముకుంటూ జీవనం!

  • Written By: Rama Krishna
  • Updated On - Thu - 15 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అప్పట్లో టాప్ యాంకర్… ఇప్పుడు వీధుల్లో సమోసాలు అమ్ముకుంటూ జీవనం!

ఇటీవల అఫ్ఘనిస్తాన్‌ ని తాలీబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. సామాన్యులే కాదు ఉన్న హూదాలో ఉన్నవారు కూడా పలు కష్టాలు పడ్డారు. ప్రపంచంలో ఎవరికైనా ఎంత టాలెంట్ ఉన్నా.. కాలం అనేది కలిసి రాకపోతే ఇబ్బందులు పడాల్సిందే. ఒకప్పుడు మంచి యాంకర్ గా రాణించి.. న్యూస్ రీడర్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న వ్యక్తి ప్రస్తుతం రోడ్లపై బ్రెడ్డు, సమోసాలు అమ్ముకునే పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే..

తన కుటుంబాన్ని పోషించడానికి ఇంతకన్నా వేరే దారి లేదని ఆ జర్నలిస్ట్ ఆవేదన వ్యక్తం చేశాడు. తాలిబన్ల దారుణ పాలన ఏ విధంగా ఉందో అనేదానికి నిదర్శనంగా ఈ ఉదంతాన్ని చెప్పాలి. ఆఫ్టనిస్తాన్ లో పలు చానల్స్ లో ముసా మొహమ్మదీ టెలివిజన్ రంగంలో మంచి పేరు సంపాదించాడు. టివిలో యాంకర్, న్యూస్ రీడర్ గా పనిచేసి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నాడు.

ఎప్పుడైతే ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశమైందో అప్పటి నుంచి ముసా పరిస్థితి దారుణంగా మారింది. తాలిబన్ల ఏలుబడిలో అతనికి ఉపాధి పోవటం.. కుటుంబాన్ని పోషించుకోవటానికి వీధుల్లో తినుబండారాల్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాలిబన్లు పాలపల తర్వాత అక్కడ ఎన్నో టీవీ ఛానల్స్ మూసి వేశారు. వాటిపైనే ఆధారపడిన చాలా మంది ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో పడ్డారు.  అలాంటివారిలో మూసా మొహమ్మది కూడా ఉన్నాడు.

ఇక తప్పని సరి పరిస్థితిలో మూసా ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం వీధుల్లో సమోసాలు అమ్మడం ప్రారంభించాడు. అయితే ముసా మొహమ్మది సమోసాలు అమ్ముతూ జీవనం సాగిస్తున్న విషయాన్ని మాజీ అధికారి కబీర్ హక్మల్ తెరపైకి తీసుకువచ్చారు. మూసా సమోసాలు అమ్ముతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

సోషల్ మీడియాలో మూసీ పరిస్థితి గురించి తెలియడంతో చాలా మంది స్పందించారు. ఈ పోస్ట్ చూసి  అఫ్గాన్ నేషనల్ రేడియో అండ్ టెలివిజన్ డైరెక్టర్ జనరల్ అహ్మదుల్లా వాసిక్ స్పందించారు. మూసా కి తమ ఛానల్ లో ఉద్యోగం ఇస్తామన్నారు. అతన్ని నేషనల్ రేడియో అండ్ టెలివిజన్ లో నియమించుకోనున్నట్లు చెప్పారు.  ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Journalists life in #Afghanistan under the #Taliban. Musa Mohammadi worked for years as anchor & reporter in different TV channels, now has no income to fed his family. & sells street food to earn some money. #Afghans suffer unprecedented poverty after the fall of republic. pic.twitter.com/nCTTIbfZN3

— Kabir Haqmal (@Haqmal) June 15, 2022

Tags :

  • Afghanistan
  • journalist
  • Sell Street Food
  • Taliban
  • TV Anchor
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

చైనాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5.5గా నమోదు!

చైనాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5.5గా నమోదు!

  • సినీ పరిశ్రమలో విషాదం! ప్రముఖ సింగర్‌ను కాల్చి చంపిన దుండగులు

    సినీ పరిశ్రమలో విషాదం! ప్రముఖ సింగర్‌ను కాల్చి చంపిన దుండగులు

  • Tamim Iqbal: బంగ్లాదేశ్‌కి బిగ్ షాక్.. క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన తమీమ్ ఇక్బాల్

    Tamim Iqbal: బంగ్లాదేశ్‌కి బిగ్ షాక్.. క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన తమీమ్ ఇక్బాల్

  • Bangladesh:టెస్టు క్రికెట్ లో బంగ్లాదేశ్ సంచలన రికార్డ్.. గత 89 ఏళ్లలో ఎవ్వరికీ సాధ్యం కాని ఘనత

    Bangladesh:టెస్టు క్రికెట్ లో బంగ్లాదేశ్ సంచలన రికార్డ్.. గత 89 ఏళ్లలో ఎవ్వరికీ సాధ్యం కాని ఘనత

  • Earthquake: ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం… తీవ్ర‌త 6.5 గా నమోదు!

    Earthquake: ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం… తీవ్ర‌త 6.5 గా నమోదు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam