‘జబర్దస్త్’ షో పేరు చెప్పగానే చాలామందికి కామెడీ స్కిట్స్ గుర్తొస్తాయి. మరికొందరికి మాత్రం యాంకర్స్ అనసూయ, రష్మీ గుర్తొస్తారు. ఎందుకంటే ఈ ఇద్దరూ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. అప్పటివరకు యాంకర్స్ అంటే పెద్దగా గ్లామర్ ని బయటపెట్టేవారు కాదు. ఎప్పుడైతే వీళ్లిద్దరూ గ్లామర్ అనే అడ్డుతెరని తొలగించారో వీళ్లకు లక్షలాది మంది ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ప్రత్యేకించి వీళ్ల కోసమే షో చూసేవారు. అలానే గ్లామర్ పరంగా మాత్రమే కాకుండా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక […]
ఈ మద్య దేశంలో మహిళలపై ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. పట్టపగలు మహిళలు ఒంటరిగా తిరగాలంటేనే భయంతో వణికిపోతున్నారు. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ ఆడవారిపై లైంగిక దాడులు, అత్యాచారాలకు సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రేమ పేరుతో మహిళలను లొంగదీసుకొని మోసం చేయడమే కాదు.. పెళ్లి ప్రస్తావన తెస్తే చంపేస్తున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఓ టీవీ యాంకర్ ని ప్రేమించానని చెప్పి లొంగదీసుకొని మోసం చేసిన యువకుడికి కోర్టు జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే.. […]
ఇదివరకు టీవీ యాంకర్స్ అంటే కేవలం షోలు హోస్ట్ చేసి జనాల్ని ఎంటర్టైన్ చేయడమే అనుకునేవారు. ఎందుకంటే.. గతంలో యాంకర్స్ అనగానే ఎలాంటి గ్లామర్ షో చేయకుండా యాంకరింగ్ వరకే పరిమితమై వెళ్లిపోయేవారు. అప్పుడు సోషల్ మీడియా కూడా పెద్దగా అందుబాటులోకి రాలేదు. యాంకర్స్ అయినా హీరోహీరోయిన్స్ అయినా వారిని టీవీలలో చూడటమే. కానీ.. ఇప్పుడలా కాదు. సోషల్ మీడియా అందరి చేతుల్లోకి వచ్చేసింది. కాబట్టి.. ఇప్పుడేమైనా చేసేయొచ్చని హీరోయిన్స్ మాత్రమే కాదు. ఒకప్పుడు టీవీ యాంకర్స్ […]
Viral Video: న్యూస్ యాంకరింగ్ అంటే సాధారణ విషయం కాదు. ఏ వార్తనైనా ఒకే భావంతో చెప్పాల్సి వస్తుంది. చెప్పటమే కాదు.. కొన్ని సార్లు మన వ్యక్తిగత విషయాలను, విషాదాలను పక్కన పెట్టి మరీ యాంకరింగ్ చేయాల్సి ఉంటుంది. అదే ఓ నిజమైన యాంకర్ తన వృత్తికి ఇచ్చే విలువ. తాజాగా, ఓ యాంకర్ జర్నలిజం విలువలకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచారు. ఆమె వార్తలు చదువుతున్నపుడు నోట్లోకి ఈగ దూరినా వార్తలు చదవటం ఆపలేదు. ఈ సంఘటన […]
ఇటీవల అఫ్ఘనిస్తాన్ ని తాలీబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. సామాన్యులే కాదు ఉన్న హూదాలో ఉన్నవారు కూడా పలు కష్టాలు పడ్డారు. ప్రపంచంలో ఎవరికైనా ఎంత టాలెంట్ ఉన్నా.. కాలం అనేది కలిసి రాకపోతే ఇబ్బందులు పడాల్సిందే. ఒకప్పుడు మంచి యాంకర్ గా రాణించి.. న్యూస్ రీడర్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న వ్యక్తి ప్రస్తుతం రోడ్లపై బ్రెడ్డు, సమోసాలు అమ్ముకునే పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి […]