SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » international » Thai Warship Htms Sukhothai Sank In Sea

నీట మునిగిన భారీ యుద్ధ నౌక.. అచ్చం ‘టైటానిక్’ తరహాలోనే

  • Written By: Govardhan Reddy
  • Published Date - Mon - 19 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
నీట మునిగిన భారీ యుద్ధ నౌక.. అచ్చం ‘టైటానిక్’ తరహాలోనే

‘టైటానిక్..’ 1997లో వ‌చ్చిన ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో అందరకీ తెలిసిందే. ‘ది ఎవర్ గ్రీన్’ ల‌వ‌ర్ స్టోరీగా నిలిచిపోయిన ఈ చిత్రం.. ప్రపంచంలోనే అతిపెద్ద‌దైన టైటానిక్ షిప్ సముద్రంలో ఎలా మునిగిపోయింది అన్న విష‌యాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా చూపించింది. అయితే.. ఈ సినిమా కేవ‌లం ఓ క‌థ కాదు.. నిజంగానే జ‌రిగిందన్న‌ది తెలిసిందే. 1912 ఏప్రిల్ 10న ఇంగ్లాండ్, సౌథాంప్టన్ నుంచి 2240 మంది ప్రయాణికులతో న్యూయార్క్ నగరానికి బయలుదేరిన టైటానిక్ షిప్.. గమ్యస్థానం చేరకుండానే కెనడాకు 387 మైళ్ల దూరంలో సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 1500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అచ్చం ఇదే తరహాలో తాజాగా, ఓ భారీ యుద్ధనౌక నీట మునిగింది.

వివరాల్లోకి వెళ్తే.. థాయ్‌లాండ్‌, రాయల్ నేవీకి చెంది యుద్ధ నౌక ‘హెచ్‌టీఎంస్‌ సుఖొథాయ్‌’ సముద్రంలో ప్రమాదవశాత్తూ నీట మునిగింది. థాయ్‌లాండ్‌ లోని ప్రచుప్‌ ఖిరి ఖాన్‌ ప్రావిన్స్‌లో సముద్ర తీరానికి 20 నాటికల్‌ మైళ్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎప్పటిలానే సుఖొథాయ్‌ ఆదివారం సాయంత్రం గస్తీ విధుల్లో పాల్గొంది. ఆ సమయంలో బలమైన ఈదురుగాలుల కారణంగా సముద్రపు నీరు యుద్ధనౌకలోకి చేరింది. సిబ్బంది మొబైల్‌ పంపింగ్‌ మిషన్లతో నీటిని బయటకు పంపేందుకు ప్రయత్నించినా.. అది సాధ్యపడలేదు. ఇంజిన్‌ వ్యవస్థ పనిచేయకపోవడం, కరెంట్ లేకపోవడంతో మరింత నీరు నౌక లోపలికి వచ్చింది. దీంతో నెమ్మదిగా నౌక ఓ వైపు ఒరుగుతూ నీటమునిగింది.

ప్రమాద సమయంలో యుద్ధ నౌకలో 106 మంది థాయ్ రాయల్ నేవీ సిబ్బంది ఉన్నారు. వీరిలో 75 మందిని కాపాడగా.. మరో 31 మంది గల్లంతయ్యారు. గల్లంతయిన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నౌకలు, హెలికాప్టర్ల సాయంతో సిబ్బంది కోసం గాలిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను థాయ్‌ నేవీ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ‘టైటానిక్’ సైతం.. ఓడలోకి నీరు చేరడం వల్ల మునిగిపోయిన సంగతి తెలిసిందే. అచ్చం అదే తరహాలో ఈ సంఘటన జరగడం.. ఆ విషాద ఘటనను మరోసారి గుర్తుచేస్తోంది.

กองทัพเรือ ชี้แจงกรณี #เรือหลวงสุโขทัย ขณะลาดตระเวน ระยะ 20 ไมล์ จากท่าเรือ อ.บางสะพาน จ.ประจวบฯ ได้ประสบเหตุเรือมีอาการเอียง เนื่องจากคลื่นลมแรง มีน้ำทะเลไหลเข้าระบบเครื่องไฟฟ้า ทำให้ไฟฟ้าดับ เครื่องจักรใหญ่หยุดทำงาน ควบคุมเรือไม่ได้ และน้ำเข้าภายในตัวเรืออย่างรวดเร็วจนเรือเอียง pic.twitter.com/qqians03cK

— กองทัพเรือ ROYAL THAI NAVY (@prroyalthainavy) December 18, 2022

ทร. ชี้แจงกรณี #เรือหลวงสุโขทัย เนื่องจากมีการช่วยเหลือจากหลายพื้นที่ ขอสรุปสถานการณ์ ณ เวลา 12.00 น. ดังนี้
1. ช่วยเหลือกำลังพลที่ประสบภัยได้แล้ว 75 นาย คงเหลือกำลังพลที่ยังต้องค้นหาและช่วยเหลืออีก 31 นาย จากทั้งหมด 106 นาย

2. มีกำลังพล 11 นาย รักษาตัว ณ รพ.บางสะพาน จ.ประจวบฯ pic.twitter.com/UsQznd75Xw

— กองทัพเรือ ROYAL THAI NAVY (@prroyalthainavy) December 19, 2022

Tags :

  • international news
  • Thailand
  • warships
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

టూరిస్టులు కట్టలేని బిల్లును ఆ దేశ ప్రభుత్వం చెల్లించింది

టూరిస్టులు కట్టలేని బిల్లును ఆ దేశ ప్రభుత్వం చెల్లించింది

  • అంతర్జాతీయ యంగ్ ఎకో హీరో అవార్డ్-2023.. ఐదుగురు భారతీయ బాలలు ఎంపిక

    అంతర్జాతీయ యంగ్ ఎకో హీరో అవార్డ్-2023.. ఐదుగురు భారతీయ బాలలు ఎంపిక

  • వీడియో: పాత బీరువా కొన్న దంపతులు.. ఓపెన్ చేయగానే..

    వీడియో: పాత బీరువా కొన్న దంపతులు.. ఓపెన్ చేయగానే..

  • మళ్లీశ్వరి సినిమా రిపీట్.. ప్రియుడి కోసం కోట్ల ఆస్తిని వదులుకున్న ప్రియురాలు

    మళ్లీశ్వరి సినిమా రిపీట్.. ప్రియుడి కోసం కోట్ల ఆస్తిని వదులుకున్న ప్రియురాలు

  • ఫోన్ నుంచే ట్విట్టర్ ద్వారా లక్షలు సంపాదించవచ్చు.. చాలా సింపుల్‌.

    ఫోన్ నుంచే ట్విట్టర్ ద్వారా లక్షలు సంపాదించవచ్చు.. చాలా సింపుల్‌.

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam