‘టైటానిక్..’ 1997లో వచ్చిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరకీ తెలిసిందే. ‘ది ఎవర్ గ్రీన్’ లవర్ స్టోరీగా నిలిచిపోయిన ఈ చిత్రం.. ప్రపంచంలోనే అతిపెద్దదైన టైటానిక్ షిప్ సముద్రంలో ఎలా మునిగిపోయింది అన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించింది. అయితే.. ఈ సినిమా కేవలం ఓ కథ కాదు.. నిజంగానే జరిగిందన్నది తెలిసిందే. 1912 ఏప్రిల్ 10న ఇంగ్లాండ్, సౌథాంప్టన్ నుంచి 2240 మంది ప్రయాణికులతో న్యూయార్క్ నగరానికి బయలుదేరిన […]
సముద్ర గర్భంలో విలువైన సంపద ఉంటుందని మనం అంచనా వేయటం సహజం. ఇప్పటికీ పలు దేశాలు ఇలాంటి పరిశోధనలు చేస్తూ ఉన్నాయి. ఇలా పరిశోధన చేస్తున్న దేశాల్లో ఒకటైన కొలంబియా ప్రభుత్వం.. రెండు శతాబ్దాల కిందట సముద్రలో మునిగిపోయిన రెండు నౌకలను గుర్తించింది. ఇందులో గుట్టల కొద్దీ బంగారు నాణేలు, ఇతర వస్తువులు ఉన్నట్లు తెలిసింది. 1708 సంవత్సరం, జూన్ 8న కొలంబియాలోని కార్టాజినా సముద్ర తీరంలో స్పానిష్, బ్రిటిష్ వారికి యుద్ధం జరిగింది. ఈ దాడుల్లో […]
కరోనా సెకండ్ వేవ్‌పై సమర్థవంతంగా పోరాడేందుకు గాను విదేశాలు అందిస్తున్న సాయం భారత్‌కు చేరుకుంటున్నది. సముద్ర సేతు-2 మిషన్ ద్వారా భారత నావికాదళం పలు దేశాలు అందించిన లిక్విడ్ ఆక్సిజన్, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్స్, వైద్య పరికరాల వంటి వాటిని మోసుకువస్తున్నది. సోమవారం నేవీకి చెందిన మూడు యుద్ధనౌకలు 80 టన్నుల ద్రవ ఆక్సిజన్, 4,300 ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య పరికరాలను భారత తీరాలకు చేర్చాయి. ఇదివరకు విమానాల్లో వచ్చిన ప్రాణవాయువు ఇప్పడు విదేశాల నుంచి షిప్‌ల్లో దిగుమతి […]