SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » international » 2 Year Old Girl Who Was Bitten By A Snake In Turkey

తనను కాటేసిన పామును కొరికి చంపిన 2 ఏళ్ల చిన్నారి! చివరకి ఏమైందంటే…

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Mon - 15 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
తనను కాటేసిన పామును కొరికి చంపిన 2 ఏళ్ల చిన్నారి! చివరకి ఏమైందంటే…

సాధారణంగా చిన్న పిల్లలు తెలిసి తెలియక చేసే పనులతో ప్రమాదాల బారినపడుతుంటారు. వారికి ఆడుకోవడం తప్ప వేరే ఆలోచన ఉండదు. దేనితో ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందనే వారికి తెలియదు. అందుకనే తల్లిదండ్రులు.. తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. అయినప్పటికి అప్పుడప్పుడు అనుకోని ప్రమాదాల్లో పిల్లలు చిక్కుకుంటారు. కొన్ని ప్రమాదాల సమయంలో ఆ చిన్నపిల్లలు చేసే పనులు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. తాజాగా ఓ పాప ఆడుకుంటుంగా తన వద్దకు పాము వచ్చింది. అది ఆ పాప ముఖంపై కాటేసింది. దీంతో వెంటనే ఆ పాప పామును పట్టుకుని కొరికి మరీ చంపేసింది. విషయం తెలుసుకున్న ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రిలో జాయిన్ చేశారు. ఈ ఘటన టర్కీ దేశంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

టర్కీలోని బింగోల్ నగరంలో ఓ రెండేళ్ల చిన్నరి తన ఇంటి వెనుకాల ఉన్న గార్డెన్ లో ఆడుకుంటుంది. అలా హాయిగా పచ్చని గార్డెన్ లో ఆడుకుంటున్న ఆ పాప వద్దకు 20 అంగుళాల పాము వచ్చింది. తెలియని తనంతో పాము వచ్చిన పాప అలానే నిల్చుంది. దీంతో ఆ పాప ముఖంపై పాము కాటేసింది. దీంతో ఆ చిన్నారి పామును చేతితో పట్టుకుని.. నోటితో పలు మార్లు కొరికింది. దీంతో పాము అక్కడిక్కడే చనిపోయింది. అనంతరం పాము కాటు నొప్పిన భరించలేక ఆ పాప గట్టిగా ఏడ్చింది. దీంతో ఇరుగుపోరుగు వారు పరిగెత్తుకుంటు అక్కడి చేరారు. అక్కడ పాము చనిపోయి ఉండటం, ఆ పాప ముఖం పై గాట్లు ఉండటంతో వారికి సీన్ అర్ధమైపోయింది. దీంతో ఆ పాప తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

baby 20-inch snake

వారు వెంటనే తమ బిడ్డకు ప్రథమ చికిత్స చేశారు. అనంతరం బింగోల్ లోని మెటర్నిటీ అండ్ చిల్డ్రన్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు చిన్నారిని పరీక్షించి.. ఆమెకు ఓ యాంటీ-వెనమ్ ఇంజెక్షన్ ఇచ్చారు. అనతరం 24 గంటల పాటు వారి పర్యవేక్షణలో ఉంచుకున్నారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యం బాగానే ఉన్నట్లు సమాచారం. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

In a strange incident in Turkey:

A 2-year-old girl bit a venomous snake to death with her teeth in revenge after the snake bit her.
😳 pic.twitter.com/yfTdXZxmkN

— #Liverpool 1Nassif ayahy (@AyahyNassif) August 14, 2022

  • ఇదీ చదవండి: ఇదేం పాడుపని.. కుక్కతో సంబంధం పెట్టుకున్న మహిళ!
  • ఇదీ చదవండి: బ్యాంకు లూటీకి ఏకంగా సొరంగం తవ్వకం.. అంతలోనే దొంగలకు ఊహించని ట్విస్ట్!

 

Tags :

  • international news
  • snake
  • Turkey
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

టూరిస్టులు కట్టలేని బిల్లును ఆ దేశ ప్రభుత్వం చెల్లించింది

టూరిస్టులు కట్టలేని బిల్లును ఆ దేశ ప్రభుత్వం చెల్లించింది

  • అంతర్జాతీయ యంగ్ ఎకో హీరో అవార్డ్-2023.. ఐదుగురు భారతీయ బాలలు ఎంపిక

    అంతర్జాతీయ యంగ్ ఎకో హీరో అవార్డ్-2023.. ఐదుగురు భారతీయ బాలలు ఎంపిక

  • వీడియో: పాత బీరువా కొన్న దంపతులు.. ఓపెన్ చేయగానే..

    వీడియో: పాత బీరువా కొన్న దంపతులు.. ఓపెన్ చేయగానే..

  • మళ్లీశ్వరి సినిమా రిపీట్.. ప్రియుడి కోసం కోట్ల ఆస్తిని వదులుకున్న ప్రియురాలు

    మళ్లీశ్వరి సినిమా రిపీట్.. ప్రియుడి కోసం కోట్ల ఆస్తిని వదులుకున్న ప్రియురాలు

  • ఫోన్ నుంచే ట్విట్టర్ ద్వారా లక్షలు సంపాదించవచ్చు.. చాలా సింపుల్‌.

    ఫోన్ నుంచే ట్విట్టర్ ద్వారా లక్షలు సంపాదించవచ్చు.. చాలా సింపుల్‌.

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam