Crime News: ‘జిహ్మకో రుచి పుర్రెకో బుద్ధి’ అని ఒక్కోరు ఒక్కోలా ఆలోచిస్తుంటారు. చెడు బుద్ధిని బట్టి చెడ్డ ఆలోచనలు.. మంచి బుద్ధిని బట్టి మంచి ఆలోచనలు చేస్తుంటారు. కొంతమంది పాడు పనుల్లోనూ కొత్తదనం కోరుకుంటుంటారు. అచ్చం అమెరికాకు చెందిన క్రిష్టినా కాలెల్లోలాగా.. ఆమె తనకు బాయ్ ఫ్రెండ్ ఉండగానే కుక్కతో సంబంధం పెట్టుకుంది. దానితో లైంగిక కోర్కెలు తీర్చుకుంది. చివరకు పాపం పండి కటకటాల పాలైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన 36 ఏళ్ల క్రిష్టినా క్యాలెల్లో, 39 ఏళ్ల జెఫర్రీ స్ప్రింగర్ మాజీ లవర్స్. 8 ఏళ్ల క్రితం బాయ్ ఫ్రెండ్‌తో ఉన్న సమయంలోనే ఆమెకు అతడితో సంబంధం బోరుకొట్టింది. అందుకే తన పెంపుడు కుక్కతో సంబంధం పెట్టుకుంది. కుక్కతో తన కోర్కెలు తీర్చుకుంది. ఇందుకు ఆమె బాయ్ ఫ్రెండ్ సహకారం అందించాడు. ఆమె కుక్కతో గడుపుతున్న దృశ్యాలను వీడియో తీశాడు. వాటన్నింటిని తన కంప్యూటర్ హార్డ్ డ్రైవ్‌లో సేవ్ చేసి పెట్టుకున్నాడు. రోజులు గడిచాయి. వారిద్దరూ విడిపోయారు. తాజాగా, ఆ హార్డ్ డ్రైవ్‌లు బయటపడటంతో విషయం కాస్తా వెలుగులోకి వచ్చింది. పోలీసులు మంగళవారం ఇద్దర్నీ అరెస్ట్ చేశారు. బుధవారం కోర్టు విచారణ తర్వాత 4 లక్షల రూపాయల పూచీ కత్తుతో వారికి బెయిల్ వచ్చింది. క్రిష్టినాపై ఇదివరకే డొమస్టిక్ వాయిలెన్స్ కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఇక, కుక్కను సంరక్షణా కేంద్రానికి తరలించారు. కాగా, అమెరికాలోని వ్యోమింగ్‌లో తప్ప.. న్యూ మెక్సికో, హవాయ్, వెస్ట్ వర్జీనియాతో పాటు మిగిలిన అన్ని ప్రాంతాల్లో జంతువులతో సంబంధం పెట్టుకోవటం నేరం. అయితే, దీన్ని మరీ అంత పెద్ద నేరంగా భావించరు. ఒకవేళ ఈ కేసులో కనుక నేరం రుజువైతే ఓ సంవత్సరం జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అమెరికా వ్యాప్తంగా 5-8 శాతం మంది పురుషులు, 3-4 శాతం మంది మహిళలు ఇలాంటి నేరాల్లో పాల్గొంటున్నారు. మరి, కుక్కతో మహిళ తన కోర్కెలు తీర్చుకోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇవి కూడా చదవండి : ఒంటరి మహిళ.. ఇద్దరు యువకులు, పైగా అర్థరాత్రి!