మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారు. పురుషులతో సమానంగా వైద్య, ఉద్యోగ రాజకీయ రంగాల్లో తన ప్రతిభను చాటుకుంటున్నారు. మగవారితో సమానంగా ఎన్నో సాహసాలు కూడా చేస్తున్నారు. ఉద్యోగం.. వ్యాపార రంగాల్లో రాణిస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నారు.
ఒక ఆలయంలో వింత ఘటన జరిగింది. చేతికి పాము చుట్టుకున్నా ఓ మహిళ భక్తిపారవశ్యంతో చిందులు వేసింది. ఆ తర్వాత ఏమైందంటే..!
పీకలదాకా మద్యం తాగిన ఓ వ్యక్తి మత్తులో నాగుపామును పట్టుుకుని ముద్దాడాడు. ఆ తరువాత దాన్ని మెడలో వేసుకుని విన్యాసాలు చేశాడు. ఇలా పాములను పట్టుకుని చేసే అతిపనులు చివరకు విషాదాన్ని మిగుల్చుతాయి.
ఓ భవనం పై నుంచి కిందపడటంతో ఓ నాగుపాముకి గాయాలయ్యాయి. ఆ పామును పట్టుకుని స్నేక్ క్యాచర్ వైద్యం చేయించాడు . డాక్టర్ సునీల్ గాయపడిన పాముకు సర్జరీ చేసి ప్రాణాలు కాపాడారు.
ఈ మధ్యకాలంలో సోషల్ మీడీయా వాడకం బాగా పెరిగిపోయింది. చాలా మంది తమకు సంబంధించిన ఫోటోలను, ఇతర వీడియోలను షేర్ చేస్తుంటారు. మరికొంతమంది వెరైటీగా ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేయాలనే సాహసలు చేస్తుంటారు. ఇలా ఫోటో సరదాలు ప్రాణాలను తీస్తున్నాయి. సోషల్ మీడియాలో వెరైటీ ఫోటోలు షేర్ చేయాలనే మోజులో 22 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పాముతో జాగ్రత్తగా ఉండాల్సింది పోయి.. దాంతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించి నిండునూరేళ్ల జీవితాన్ని కోల్పోయాడు. ఈ […]
మధ్యాహ్న భోజన పథకం ఎంతో మంది పేద విద్యార్థులకు వరం. కానీ అదే భోజనం.. తమకు శాపంగా మారుతుందని ఆ విద్యార్థులు ఊహించలేదు. రోజులానే ఆహారాన్ని తిన్న విద్యార్థులు.. ఒక్కొక్కరిగా అనారోగ్యానికి గురయ్యారు. తమకు ఏం జరిగిందో తెలియని అనిశ్చిత స్థితికి చేరుకున్నారు. వారి పరిస్థితిని చూసిన స్కూల్ యాజమన్యం కూడా .. ఒక్కసారిగా ఖంగుతింది. హుటా హూటిన సమీపంలోని ఆసుప్రతికి తరలించింది. అయితే వీరు తిన్న ఆహారంలో పాము ఉన్నట్లు వండిన వ్యక్తి గుర్తించడంతో.. ఒక్కసారిగా […]
క్యాన్సర్.. 20 ఏళ్ల క్రితం వరకు ఇదో ప్రాణాంతక రోగం. క్యాన్సర్ వచ్చిందంటే ప్రాణం పోవాల్సిందే అన్నట్లు ఉండేది. సరైన చికిత్స కూడా అందుబాటులో ఉండేది కాదు. తర్వాతి కాలంలో మంచి చికిత్సలు, మందులు అందుబాటులోకి వచ్చాయి. సరైన సమయంలో వ్యాధిని గుర్తించగలిగితే క్యాన్సర్‌నుంచి పూర్తిగా బయటపడొచ్చు. అయితే, మనుషుల్లో కూడా క్యాన్సర్‌ను సరైన సమయంలో గుర్తించటం చాలా కష్టంగా మారింది. అలాంటిది జంతువుల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్ని పెంపుడు జంతువుల సంగతి పక్కన పెడితే.. […]
పాము అంటే భయపడని వారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. పామును చూడగానే కొంతమందికి చలి జ్వరం వచ్చేస్తుంది. అది కనబడగానే తుర్రున పారిపోతారు. అలాంటి వారి ఇంట్లోకి పాము దూరితే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి?.. ఇంట్లో పాము కనిపించగానే వారి గుండెల్లో దడ మొదలవుతుంది. దాన్ని బయటకు పంపించే వరకు లేదా చంపేవరకు నిద్ర కూడా పట్టదు. పామును చంపటం తమ వల్ల కాకపోతే బయటినుంచి ఎవరినైనా తీసుకువచ్చి చంపిస్తారు కానీ, వారు […]
మనిషికి చావంటే చాలా భయం.. చనిపోయిన వాళ్లంటే ఇంకా భయం. ఏ విధిలోనైనా ఏవరైనా చనిపోతే ఆ పక్కకు వెళ్లటానికి కూడా చాలా మంది భయపడతారు. అలాంటి చావులనే ఉద్యోగంగా చేసుకుని కొంతమంది జీవిస్తున్నారు. చచ్చిన శవాలతోనే వారు పని చేస్తుంటారు. వారే పాథాలజిస్టులు, పోస్టుమార్టం చేయటానికి సహకరించే ఇతర సిబ్బంది. వీరు రోజులో చాలా గంటలు శవాల మధ్యే నివసిస్తూ ఉంటారు. శవాలను కోస్తూ.. వారి మరణాలకు కారణం ఏంటా అని తెలుసుకుంటూ ఉంటారు. శవం […]
దేవుడి పట్ల భక్తి మనుషులకే కాదు, మాకు కూడా ఉంటుందని కొన్ని జంతువులు నిరూపిస్తున్నాయి. ఏనుగులు, కోతులు, తాబేలు వంటి జీవరాశులు దేవుడి పట్ల తమ భక్తిని చాటుకున్న సందర్భాలను చూశాం. పురాణాల్లో కూడా జంతువుల దైవభక్తికి సంబంధించి పలు సందర్భాల్లో కూడా చెప్పబడింది. పాములు కూడా దైవం పట్ల భక్తిని చాటుకుంటాయని కొన్ని సందర్భాల్లో మనం చూసాం. రీసెంట్ గా ఒక పాము గ్రహణ సమయంలో కదలకుండా రోడ్డు పైనే నిలిచిపోయింది. దీంతో ఆ పాము […]