వచ్చే ఏడాది అనగా.. 2022లో జీఎస్టీ పన్నులో పలు మార్పులు రానున్నాయి. కొన్ని అంశాలకు సంబంధించి సవరించిన రేట్లు కొత్త ఏడాది ప్రారంభం నుంచే అమల్లోకి రానున్నాయి. ఫలితంగా ఆయా వస్తువుల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. దుస్తులు, చెప్పులు, ఆటో బుకింగ్, స్విగ్గీ, జొమాటో ఆర్డర్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ఇక ఏఏ అంశాలపై ఎంత శాతం జీఎస్టీ పెరగనుంది.. ఫలితంగా ధరలు ఎంత పెరుగుతాయి.. అసలు ఈ పెరుగుదల ఎందుకు వంటి తదితర వివరాల పూర్తి సమాచారం కోసం ఈ కింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయండి.