ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కస్టమర్ల కోసం క్రెడిట్ కార్డులను ప్రవేశపెడుతోంది. కార్డుపై అదిరిపోయే బెనిఫిట్స్ అందించబోతోంది. ఇది స్విగ్గీ నుంచి రాబోతున్న మొట్టమొదటి క్రెడిట్ కార్డు.
కోహ్లీ-గంభీర్ వివాదం ఈసారి ఐపీఎల్లో వన్ ఆఫ్ ది హైలైట్‌గా నిలిచింది. ఈ కాంట్రవర్సీతో లక్నో, ఆర్సీబీ మధ్య ఫ్యూచర్లో జరిగే మ్యాచ్‌లు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి. ఈ వివాదంలో మరో ప్లేయర్ నవీన్ ఉల్ హక్ కూడా ఉన్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరూ ఆన్ లైన్ లోనే షాపింగ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి శ్రమ లేకుండా వస్తువులు ఇంటికి వచ్చేస్తాయి. అయితే ఈ సేవలకు ఛార్జెస్ ఉంటాయి. వాటి వల్ల ఉపాధి కూడా లభిస్తుంది. దుకాణానికి వెల్లకుండానే మీకు కావాల్సిన వస్తువులను ఇ-కామర్స్ సైట్లలో ఆర్డర్ చేసుకోవచ్చు.
ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది స్విగ్గీ, జూమాటో వంటి వాటి ద్వారా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకుంటారు. ఇలా అలానే కొందరు ఫుడ్ ను ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టుకుని తింటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ ఫుడ్ డెలివరి విషయంలో వింత ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఫుడ్ లో బొద్దింకలు, పురుగులు వంటివి కనిపించి కస్టమర్లను షాక్ గురిచేస్తున్నాయి.
స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ సంస్థల సక్సెస్ వెనుక వేలాది మంది కృషి ఉంది. అందులో ముఖ్యంగా డెలివరీ ఏజెంట్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అలుపనేదే లేకుండా ఆర్డర్స్ తీసుకుంటూ, డెలివరీలు చేసుకుంటూ వీళ్లు తెగ కష్టపడుతుంటారు. అలాంటి డెలివరీ ఏజెంట్లకు జొమాటో సంస్థ శుభవార్త అందించింది.
ప్రముఖ ఫుడ్ డెలివరీ పార్టనర్ స్విగ్గీ న్యూ ఇయర్ వేళ ఫుల్ స్వింగ్ ప్రదర్శించింది. కొత్త సంవత్సరం మరోవైపు వీకెండ్ కావడంతో.. స్విగ్గీకి డెలివరీల వెల్లువ వచ్చింది. ఒకవైపు ఫుడ్ డెలివరీ మరోవైపు స్విగ్గీ ఇన్ స్టామార్ట్ ద్వారా సరుకులు కూడా డెలివరీ చేస్తోంది. అయితే ఈ న్యూ ఇయర్ కి డెలివరీల్లో స్విగ్గీ రికార్డులు సృష్టించింది. ఆ విషయాన్ని స్వయంగా ఆ సంస్థే సోషల్ మీడియాలో ప్రకటించింది. అయితే ఈ న్యూఇయర్ కి అత్యధికంగా కండో*మ్స్ […]
కరోనా ప్రపంచాన్ని భయపెట్టిన మహామ్మారి. ఏ నిమిషాన ఈ వైరస్ వ్యాప్తి మొదలయ్యిందో తెలియదు కానీ.. నేటికి కూడా అనేక దేశాలు ఇంకా దీని కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుంటుపడిపోయింది. మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్డౌన్ వల్ల దేశాల ఆర్థిక వ్యవస్థలు అతాలకుతలం అయ్యాయి. ఎందరో ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. లాక్డౌన్ కారణంగా పలు సంస్థలు మూత పడ్డాయి. పొట్ట చేత పట్టుకుని స్వగ్రామం బాట పట్టారు […]
టెక్నాలజీ పెరుగుతుంది.. నిరాక్షరాస్యత తగ్గుతోంది.. సమాజం అభివృద్ధి పథంలో ముందుకు పోతుందని సంతోషించాలో.. లేక కులం, మతం పేరుతో నేటికి కూడా తన్నుకు చస్తున్నందుకు బాధపడాలో అర్థం కాని పరిస్థితులు ప్రస్తుత సమాజంలో నెలకొని ఉన్నాయి. సోషల్ మీడియా వినియోగం పెరగడంతో.. ఇలాంటి వ్యవహారాలు వెంటనే వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసిన ఓ వ్యక్తి.. ముస్లిం వ్యక్తిని మాత్రం డెలివరీ […]
డార్లింగ్ ప్రభాస్ సోదరి, కృష్ణంరాజు కుమార్తె, రాధే శ్యామ్ నిర్మాత అయిన ప్రసీద ఉప్పలపాటి గురించి పరిచయం అక్కర్లేదు. అన్న ప్రభాస్ గురించి ఎంతో ప్రేమగా చెప్పాలన్నా, కృష్ణం రాజు అప్డేట్లు కావాలన్నా కూడా ప్రసీదను సోషల్ మీడియాలో ఫాలో అవ్వాల్సిందే. ఇక ఆమె కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. రాధే శ్యామ్ మూవీ ప్రమోషన్స్ సందర్భంలో ఆమె గురించి చాలా మందికి తెలిసింది. పలు ఇంటర్వ్యూల్లో ఆమె పాల్గొంది. అన్న ప్రభాస్ గురించి […]
ప్రపంచంలోనే నంబర్‌వన్ ధనవంతుడు, టెస్లా కంపెనీ అధినేత ఎలన్ మస్క్‌కు టీమిండియా క్రికెట్ శుభ్‌మన్ గిల్ ఒక రిక్వెస్ట్ చేశాడు. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఫుడ్ డెలివరీ చేసే కంపెనీ స్విగ్గీని కొనాలని కోరాడు. ఎలన్‌మస్క్ స్విగ్గీని కంటే కరెక్ట్ టైమ్‌కి ఆర్డర్ వస్తుందని గిల్ సరదాగా తన సోషల్ మీడియో అకౌంట్లో పోస్టు చేశాడు. గిల్ స్విగ్గీలో ఏదో ఆర్డర్ చేస్తే.. టైమ్‌కు రాలేదేమో అందుకే ఇలాంటి కామెంట్ చేశాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా ఇటివల […]