తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ విధానం పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తోన్నాయి. ప్యాకేజీ ఫుడ్స్, ఆసుపత్రి బెడ్స్ పై 5 శాతం జీఎస్టీ విధించారు. దీంతో ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై అలాగే మోదీపై విమర్శల గుప్పించాయి. వినియోగదారుల నుంచి కూడా వ్యతిరేకత రాగా.. ఈ నేపధ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ కీలక ప్రకటన చేశారు. ఇప్పుడు ఆ ప్రకటనకు సంబంధించిన వివరాలను తెలుసుకుందాం పదండి. గత నెలలో జీఎస్టీ కౌన్సిల్ 47వ […]
వచ్చే ఏడాది అనగా.. 2022లో జీఎస్టీ పన్నులో పలు మార్పులు రానున్నాయి. కొన్ని అంశాలకు సంబంధించి సవరించిన రేట్లు కొత్త ఏడాది ప్రారంభం నుంచే అమల్లోకి రానున్నాయి. ఫలితంగా ఆయా వస్తువుల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. దుస్తులు, చెప్పులు, ఆటో బుకింగ్, స్విగ్గీ, జొమాటో ఆర్డర్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ఇక ఏఏ అంశాలపై ఎంత శాతం జీఎస్టీ పెరగనుంది.. ఫలితంగా ధరలు ఎంత పెరుగుతాయి.. అసలు ఈ పెరుగుదల ఎందుకు వంటి తదితర […]