మన ఇళ్లలో చాలా మంది విడిచిన బట్టలు పెద్దగా మాసిపోలేదనే సాకుతో మళ్లీ వేసుకుంటూ ఉంటారు. అలాగే రాత్రిపూట వేసుకున్న బట్టలు.. అంటే మగవాళ్లు నైట్ ప్యాంట్ లేదా లుంగీ, టీషర్ట్ లేదా బనియన్ లాంటివి ధరించి పడుకుంటూ ఉంటారు. అలాగే మహిళలు, యువతులైతే నైట్ ప్యాంట్, టీషర్ట్, లేదా నైటీ ధరించి పడుకుంటూ ఉంటారు. వాటిని రెండు మూడు రోజుల పాటు అలానే ధరిస్తారు. అయితే ఇలాం విడిచిన దుస్తులను.. ఉతకకుండా.. మళ్లీ వేసుకోవచ్చా.. ఇలా […]
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్ లో కేంద్ర బడ్జెట్-2022 ని ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా భారత్ ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని తెలిపారు. ఇక కేంద్ర బడ్జెట్-2022లో ఆర్థిక మంత్రి ప్రతిపాదించినట్లుగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో పలు వస్తువులు మరింత చౌకగా లభించనుండగా.. కొన్నింటి ధరలు భారీగా పెరగనున్నాయి. కేంద్ర బడ్జెట్-2022 ప్రకారం మొబైల్ ఫోన్స్, మొబైల్ ఫోన్ ఛార్జర్‌లతో సహా పెద్ద సంఖ్యలో సాధారణంగా ఉపయోగించే వస్తువులు చౌకగా […]
వచ్చే ఏడాది అనగా.. 2022లో జీఎస్టీ పన్నులో పలు మార్పులు రానున్నాయి. కొన్ని అంశాలకు సంబంధించి సవరించిన రేట్లు కొత్త ఏడాది ప్రారంభం నుంచే అమల్లోకి రానున్నాయి. ఫలితంగా ఆయా వస్తువుల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. దుస్తులు, చెప్పులు, ఆటో బుకింగ్, స్విగ్గీ, జొమాటో ఆర్డర్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ఇక ఏఏ అంశాలపై ఎంత శాతం జీఎస్టీ పెరగనుంది.. ఫలితంగా ధరలు ఎంత పెరుగుతాయి.. అసలు ఈ పెరుగుదల ఎందుకు వంటి తదితర […]
పుట్టిన రోజూ, పెళ్లి రోజూ, కొత్త సంవత్సరం…ఇలా వేడుక ఏదైనా నోరూరించే కేకూ ఉండాల్సిందే. అయితే ఆ కేకుకే మనలాంటి రూపం వస్తే, అది వచ్చిన అతిథులను చూపుతిప్పుకోనివ్వకుండా కట్టిపడేస్తే… ఆ ఆనందమే వేరు కదా! ఇలాంటి ఆనందానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాయి బొమ్మల కేకులు. మనకు నచ్చిన దృశ్యాన్నీ లేదా ఆత్మీయుల ఫొటోల్నీ తయారీదారులకు ఇస్తే చాలు ఆ రూపాలను చక్కటి కేకుల్లా తీర్చిదిద్దుతారు. హాలీవుడ్ స్టూడియోల్లో పనిచేసే ఓ ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ కమ్ […]