SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Urfi Javed Shares An Emotional Story On Instagram

రేప్‌ చేస్తామంటూ నటికి బెదిరింపులు.. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన..

  • Written By: Nagarjuna
  • Published Date - Sat - 6 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రేప్‌ చేస్తామంటూ నటికి బెదిరింపులు.. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన..

సెలబ్రిటీలన్నాక ట్రోలింగ్‌లకి గురవ్వడమన్నది మామూలే. ట్రోలర్స్‌ నిత్యం ఎవరో ఒకరిని టార్గెట్‌ చేస్తూనే ఉంటారు. వాళ్ల రీజన్స్‌ వాళ్ళకి ఉన్నా గానీ సెలబ్రిటీలు మాత్రం చాలా బాధపడతారు. ఇలాంటి వారిలో బాలీవుడ్ నటి, మోడల్ ఉర్ఫీ జావేద్ ఒకరు. ఈ ట్రోల్స్‌ విషయంలో తాను ఎంతగానో బాధపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది ఉర్ఫీ. గత కొంతకాలంగా నెటిజన్లు ఉర్ఫీని విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా ఆమెని అసభ్యపదజాలంతో దూషిస్తున్నారు. కొంతమంది ఏకంగా రేప్‌ చేస్తామంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. దీనిపై ఉర్ఫీ సీరియస్ అయ్యింది. ఆమె స్క్రీన్‌ షాట్లు తీసి ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి హెచ్చరిస్తున్నా గానీ జనాలు మారడం లేదు. తనపై వస్తున్న ట్రోల్స్‌, రేప్‌ చేస్తామంటూ బెదిరిస్తున్న వ్యక్తుల గురించి ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్ చేసింది.

ఇండియాలో సైబర్ చట్టాలు సరిగా లేవని, ఫిర్యాదు చేసినా సరైన స్పందన ఉండడం లేదని, దీంతో ప్రజలు కూడా కంప్లైంట్లు ఇవ్వడం మానేస్తున్నారని’ ఆమె స్టోరీలో రాసుకొచ్చింది. ఆకతాయిలకు అడ్డుకట్ట వేయడంలో చట్టాలు విఫలమవ్వడంతో.. ఓపెన్‌గా అమ్మాయిల్ని తిడుతున్నారని, వేధిస్తున్నారని, ఏకంగా రేప్ చేస్తామని బెదిరిస్తున్నారని, ఇలాంటి వాళ్ళని ఎందుకు వదిలేయాలని ఆమె సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నించింది. రణ్‌వీర్‌ సింగ్‌ న్యూడ్‌ ఫోటో షూట్ చేసినప్పుడు.. ఆయనపై కేసు నమోదయ్యింది.

urfi-javed-shares-an-emotional-story-on-instagram

అప్పుడు కొంతమంది ఉర్ఫీ జావేద్‌ హాట్ ఫోటో షూట్స్‌ ప్రస్తావన తీసుకొస్తూ.. ఉర్ఫీ మీద కూడా కేసు పెట్టాలని ట్రోల్స్ చేశారు. ఇలాంటి విషయాల్లో లింగ వివక్ష చూపించకూడదని ఉర్ఫీని మధ్యలోకి లాగారు. అయితే దీనిపై స్పందించిన ఉర్ఫీ.. తనను ఈ వివాదంలోకి లాగకుండా కూడా రణ్‌వీర్‌కి సపోర్ట్‌ చేయవచ్చునని సలహా ఇచ్చారు. దీంతో నెటిజన్లు ఆమెను ట్రోల్ చేయడం, అసభ్యకరమైన కామెంట్స్‌తో బెదిరించడం వంటివి చేశారు. మరి ఉర్ఫీ జావేద్‌ కామెంట్స్‌పై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

  • ఇది కూడా చదవండి: Hansika: ప్రముఖ వ్యక్తితో పెళ్లి పీటలెక్కబోతున్న హీరోయిన్ హన్సిక..?
  • ఇది కూడా చదవండి: పవన్ కళ్యాణ్ కు బండ్ల గణేష్ విన్నపం! ట్వీట్ వైరల్..

Tags :

  • bollywood
  • Instagram Story
  • social media
  • trolls
  • Urfi Javed
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • చంద్రయాన్ 3 పై సినిమా!.. హీరో ఎవరో తెలుసా?

    చంద్రయాన్ 3 పై సినిమా!.. హీరో ఎవరో తెలుసా?

  • మాజీ భర్తపై రాఖీ సావంత్ షాకింగ్ కామెంట్స్.. తన వ్యక్తిగత వీడియోలు విక్రయించాడంటూ..

    మాజీ భర్తపై రాఖీ సావంత్ షాకింగ్ కామెంట్స్.. తన వ్యక్తిగత వీడియోలు విక్రయించాడంటూ..

  • పెళ్లి చేసుకోవాలని ఉంది.. కానీ పిల్లలు వద్దంటున్నారు: నటి సుస్మితా సేన్

    పెళ్లి చేసుకోవాలని ఉంది.. కానీ పిల్లలు వద్దంటున్నారు: నటి సుస్మితా సేన్

  • గుండెపోటుకు గురైన సినీ నిర్మాత!

    గుండెపోటుకు గురైన సినీ నిర్మాత!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam